Poem 80
మేఘములు మింటిపైనను మెదలుచుండవాటి దాపున విద్యుత్తు వరలునట్లువిద్య వెనుకను జ్ఞానంబు వెలయవలయుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
In plain words
As the clouds move about upon the sky and lightning shines close beside them, so behind learning Jñāna must shine forth. What more than this shall I make known?