The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 164

Poem 164

కామితార్థంబిచ్చు కామధేనువు రాగధనమిచ్చి యావును కొనగనేల?మించెడి కాంతితో మేరు పర్వతముండవెండిబంగారుకై వెతలికేల?కామిత ఫలమిచ్చు కల్పవృక్షమెయుండపెరటి వృక్షమునకై ప్రీతి ఏల?భక్తిముక్తులనిచ్చు భగవంతుడిందుండపాడు సంసారము కోరనేల?

In plain words

When the Kāmadhenu that grants every wish has come, why spend money buying a cow? When Mount Meru is there, shining with surpassing light, why toil in search of silver and gold? When the Kalpavṛkṣa itself is here, giving the fruit one wishes, why love the tree in the backyard? When God, who grants Bhakti and Mukti, is here, why long for this miserable life of the world?

Also read

అడిగిన పాలిచ్చు కామధేనువు వుండ ధనమిచ్చి ఆవును కొనగనేల? కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంబుండ పెరటి పుష్పమలకై ప్రీతియేల? మిండెడు కాంతితో మేరుపర్వతముండ వెండిబంగారులకు వెతలికనేల?

కామితార్థంబిచ్చు కామధేనువు రాగ ధనమిచ్చి యావును కొనగనేల? మించెడి కాంతితో మేరు పర్వతముండ వెండిబంగారుకై వెతకనేల? కామిత ఫలమిచ్చు కల్పవృక్షమెయుండ పెరటి వృక్షమునకై ప్రీతి ఏల? భక్తిముక్తులనిచ్చు భగవంతుడిందుండ పాడు సంసారము కోరనేల?