The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 165

Poem 165

ప్రాచీన ఋషులకు పాఠముల్ నేర్పింపజాలిన వేదాంత సారమతులునిర్జీవ శిలలచే నృత్యమాడించెడినేర్పు కల్గిన కళానిపుణమతులుపరవీరశిరములు బంతులాడించుచుక్రీడింపగలిగిన వాడిమగలుసర్వసర్వంసహా చక్రపాలనజేసినడిపించగలిగిన నాయకులునుకలరు భారతభువిని పెక్కండ్రు చూడఉండి ఫలమేమి వారిలో ఒక్కరైనఅనుదినంబును వినిపించు ఆర్తరవముఆలకింప దలంపరో ఆర్యులార!

In plain words

Able to teach their lessons to the ancient ṛṣis, minds that hold the essence of Vedānta; able to make lifeless stones dance, minds gifted with the skill of the arts; tossing the heads of enemy heroes like balls, keen men of valour who could sport so; ruling the whole wide earth as sovereigns, and leaders able to guide it: there are many such in the land of Bhārat, look! What use is their being? Will not even one of them, to the cry of anguish heard day after day, think to listen, O noble ones?

Also read

ప్రాచీన ఋషులకు పాఠముల్ నేర్పించ జాలిన వేదాంతసారమతులు నిర్జీవశిలలచే నృత్య మాడించంగ నేర్పుగల్గిన కళానిపుణమతులు పరవీర శిరములు బంతులాడించుచు క్రీడింపగల్గిన వాడి మగలు సర్వసర్వంసహాచక్రపాలన చేసి నడిపించగల్గిన నాయకులును కలరు భారతభువిని పెక్కండ్రు నేడు ఉండి ఫలమేమి వారిలో నొక్కరైన అనుదినంబును వినిపించు ఆర్తరవము ఆలకింపదలంపరో యార్యులార!

సర్వ సర్వంసహా చక్రపాలన చేసి నడిపింప గలిగిన నాయకులు కలరు పెక్కండ్రు భారత భువిని నేడు ఉండి ఫలమేమి వారిలో ఒక్కరైన అనుదినంబును వినిపించు ఆర్తనాదము ఆలకింప దలంపరో ఆర్యులారా!