The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 163

Poem 163

పాప భయంబు పోయె పరిపాటయిపోయెను దుష్కృతంబిలన్శ్రీపతి భక్తిపోయె వివరింపగ లేని దురంత కృత్యముల్దాపురమయ్యె లోకమున తాపసలోక శరణ్యుడైన ఆశ్రీపతి నామచింతనయె చేకురచేయు సుఖంబు మానవా!

In plain words

The fear of sin is gone, and wrongdoing has become the custom on earth; Bhakti for the Lord of Śrī is gone, and deeds of evil past all telling have come upon the world. Of that refuge of the world of ascetics, the Lord of Śrī, only the thought of the Name brings happiness, O man!

Also read

పాపభయంబు పోయె పరిపాటై పోయెను దుష్కృతంబిలన్ శ్రీపతి భక్తిపోయె వివరింపగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యె లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామ చింతనంబె చేకూర చేయు సుఖంబు మానవా!