The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 188

Poem 188

భుక్తి విద్యలన్ని భక్తితో చదివేరుముక్తి చదువుకెవరు ముందు రారుఇట్టివారు నన్ను ఎరుగంగనేర్తురాఎట్టి విద్యలుండి ఏమి ఫలము!

In plain words

All the learning that earns a living they study with devotion; for the learning of Mukti no one comes forward; can such people come to know Me? Whatever learning they have, what is the fruit!

Also read

భుక్తి చదువులన్ని భక్తితో చదివేరు ముక్తి చదువు నెవరు ముందురారు ఇట్టివారు నన్ని ఎఱుగంగ నేర్తురా ఎట్టి చదువులుండి ఏమి ఫలము.?