Poem 189
సత్యధర్మమహింసయు శాంతిప్రేమమానవుని పంచ ప్రాణాలు మహిని వెలయుపంచప్రాణాలలో ప్రేమ ఎంతొ హెచ్చుకాన హృదయాన ప్రేమను గట్టి పరచు.
In plain words
Satya, Dharma, Ahiṃsā, Śānti and Prema: these shine on earth as man's five life-breaths; among the five life-breaths, Prema is by far the highest; so make Prema firm in the heart.