The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 197

Poem 197

కోటీశ్వరులకైన కూడుగుడ్డయెగానిబంగారమును తిని బ్రతుక లేరుకాలమేగాకున్న కఱ్ఱయే పామగుకలసి వచ్చిన మట్టి కనకమగునుపండితుడొకచోట పశువుగా మారునుమూర్ఖుండొక తరిని మునిగ మారుధనవంతునొక పరి దారిద్య్ర దేవతప్రేమించి వానితో వరుసలాడుప్రాకులాటయెగాని ప్రాప్తియే లేకున్నదమ్మిడయిన నీకు దరికి రాదువద్దు బాబు వద్దు హద్దు మీరిన ఆశబుద్ధి కలిగి మెలగు పెద్ద మనిషిబుద్ధితో మెలగుము సాయి వద్ద.

In plain words

Even for men worth crores, it is only food and clothes; they cannot live by eating gold. When the time is against you, the very stick turns into a snake; when things come together, mere earth turns into gold. In one place the scholar turns into a beast; at one time the fool turns into a sage. On the rich man, at one turn, the goddess of poverty sets her love and claims kinship with him. If there is only striving and nothing destined for you, not even the smallest coin will come near you. No, My dear, no, to desire that goes past its limit; conduct yourself with good sense, good sir; conduct yourself with good sense in Sai's presence.

Also read

కోటీశ్వరుండైన కూడుగుడ్డయెగాని బంగారమును తిని బ్రతుకలేడు కాలమే గాకున్న కఱ్ఱయే పామగును కలసివచ్చిన మట్టి కనకమగును పండితుడొకచోట పశువుగా మారును మూర్ఖుండొకతరిని మునిగ మారు ధనవంతు నొకపరి దారిద్ర్య దేవత వరియించి ప్రేమతో వరుసలాడు ప్రాకులాటయెగాని ప్రాప్తియే లేకున్న దమ్మిడయిన నీకు దరికి రాదు వద్దురా బాబు హద్దు మీరిన ఆశ బుద్ధితో మెలగుము సాయివద్ద

కోటీశ్వరుడైన కూడుగుడ్డయెగాని బంగారమును తిని బ్రతుకలేడు కాలమేగాకున్న కఱ్ఱయే పామగును కలసి వచ్చిన మట్టి కనకమగును పండితుడొకచోట పశువుగా మారును మూర్ఖుండొక తరిని మునిగ మారు ధనవంతునొకపరి దారిద్ర్య దేవత వరించి ప్రేమతో వరుసలాడు ప్రాకులాటయెగాని ప్రాప్తియే లేకున్న దమ్మిడయిన నీకు దరికి రాదు వద్దు బాబు వద్దు హద్దు మీరిన ఆశ బుద్ధి కలిగి జీవించుమో పెద్దమనిషి బుద్ధితో మెలగుము సాయివద్ద.

కోటీశ్వరులకైన కూడుగుడ్డయె కాని బంగారమును తిని బ్రతుకలేడు. కాలమేగాకున్న కఱ్ఱయె పామగు కలసి వచ్చిన మట్టి కనకమగును పండితుడొకచోట పశువుగా మారు మూర్ఖుండొక తరిని మునిగమారు ధనవంతునొక పరి దారిద్ర్యదేవత ప్రేమించి వానితో వరుసలాడు ప్రాకులాడుటెగాని ప్రాప్తియేలేకున్న దమ్మిడీయైనను దరికిరాదు వద్దురాబాబు వద్దు యే ఆశ హద్దు మీరి బుద్ధితో మెలగుము శ్రీసాయివద్ద.

కోటీశ్వరులకైన కూడు గుడ్డయె గాని బంగారము తిని బ్రతుకలేరు కాలమే గాకున్న కఱ్ఱయే పామగు కలసి వచ్చిన మట్టి కనకమగును పండితుడొకచోట పశువుగా మారును మూర్ఖుండు ఒక తరి మునిగ మారు ధనవంతు నొకపరి దారిద్ర్య దేవత వరియించి వానితో వరుసలాడు ప్రాకులాడుటయె గాని ప్రాప్తి లేకున్న దమ్మిడయిన నీకు దరిన్ రాదు వద్దు బాబు వద్దురా నరుడ ఈవిధమైన పెద్ద ఆశ బుద్ధి కలిగి జీవించుమో పెద్ద మనిషి