The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 217

Poem 217

భవ్యభావాలు కల్గిన భారతీయదివ్య సంస్కృతి తత్త్వంబు తెలిసికొనగభారతీయులె యత్నింపనేరరైరిఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు?

In plain words

Of Bhārat, rich in noble feelings, the divine culture: to come to know its tattva the Bhāratīyas themselves have failed to strive; what misfortune is there greater than this?

Also read

భవ్యభావాలు ఎరిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేర్వరైరి భారతీయులు యత్నింప నేరకున్న ఇంతకంటెను దురదృష్టమేమి కలదు.