The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 218

Poem 218

నేను వెలుగులోనున్నాను నేనెవెలుగువెలుగు నాలోన ఉన్నది వెలుగు నేనెఅనుచు తలచుచు చిత్తాన హత్తుకొన్నఅట్టి జ్ఞానియె బ్రహ్మలో ఐక్యమగును.

In plain words

‘I am in the light, I myself am the light; the light is within me, the light is I myself’: the one who holds this thought close within his citta, such a jñānī alone becomes one with Brahman.

Also read

అన్న భావము హృదయాన హత్తుకొన్న అట్టిమనుజుడె బ్రహ్మలోనైక్యమగును. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ

నేను వెలుగులో నున్నాను నేనె వెలుగు వెలుగు నాలోన నున్నది వెలుగు నేనె అన్న భావము హృదయాన హత్తుకొన్న అట్టి జ్ఞానియె బ్రహ్మలో ఐక్యమగును

నేను వెలుగులోనున్నాను వెలుగునేనె వెలుగు నాలోన నున్నది వెలుగునేనె