The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 234

Poem 234

అతిగ భాషించు శూరత్వమధికమయ్యెకార్య శూరత శూన్యమై కరగిపోయెబ్రతుకులాడంబరాలతో భారమాయెనేటి విద్యార్థి బ్రతుకులీపాటివాయె.

In plain words

The valour of talking too much has grown great; the valour of deeds has turned to nothing and melted away; lives have grown heavy with show; the lives of today's students have come to this.

Also read

అతిగ భాషించు శూరత్వమధికమయ్యె కార్యశూరత క్షీణమై కరగిపోయె

అధిక భాషించు శూరత్వమధికమయ్యె కార్యశూరత శూన్యమై కరగిపోయె బ్రతుకు లాడంబరాలతో భారమాయె నేటి విద్యార్థి బ్రతుకు యీపాటిదాయె నేటి విద్యాసంస్థలు యీరీతి అయ్యె.

అమిత భాషించు శూరత్వమధికమయ్యె కార్యశూరత క్షీణించి కరగిపోయె బ్రతుకు లాడంబరాలతో భారమాయె నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయె