The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 238

Poem 238

తగదు తగదు ధనదాహము నరుడామంచి బుద్ధితో మానుము కోర్కెలుకర్మ ఫలితమే కదరా విత్తముకలిగినంతలో కనరా తృప్తిని.

In plain words

It is not right, not right, this thirst for wealth, O man; with good sense give up your desires; wealth is only the fruit of karma, is it not? in whatever you have, find contentment.

Also read

తగదు తగదు ధన దాహము నరుడా మంచి బుద్ధితో మానుము కోర్కెలు కర్మ ఫలితమే కదరా విత్తము కలుగునంతలో కనరా తృప్తిని

వలదు వలదు ధనదాహము నరుడా మంచిబుద్ధితో మానుము కోర్కెలు కర్మఫలితమే కదరా విత్తము కలిగినంతలో కనరా తృప్తిని ॥భజ॥