Poem 335
పెట్టినది తినవు గొల్లలపట్టులకుంబోయి వెన్న పట్టెడులుగ లోగుట్టున తినెదవు నీతోపుట్టెను రట్టళ్ళు కృష్ణ! పొమ్ము కుమారా!
In plain words
You will not eat what is given You; to the cowherds' homes You go, and butter by the fistful, in secret You eat; with You all these scandals were born, Kṛṣṇa! Away with You, my boy!