Poem 357
ఎద్దునెక్కినా గ్రద్దనెక్కినా ఇద్దరు ఒకటే ఓ నరుడాలింగ లింగ శివలింగ లింగయని రంగని తిట్టకు ఓ మనసా!ధనధాన్యములు ఎన్ని ఉన్ననూ కడకు రావురా ఓ నరుడా!పరమ పావన పరమ శివుని శరణు కోరుము ఓ నరుడా!అప్పు చేసుకొని యాత్రలు చేయుట తప్పుతప్పురా ఓ నరుడా!ఆడంబరములు ఆవలనెట్టి ఆత్మ దర్శనము చేయుమురా!జాగుచేయక జీవితమంతయు వేగుచుక్కవలె గడుపుమురా!చదువుసంధ్యలు ఎన్నినేర్చినా స్వామి సేవతో చాలవురా!మధురమైన ఆ నామము తలచిన మార్గము నీకే చూపునురా!చెప్పే మాటలు పెడచెవి పెట్టి తప్పులు చేయకు ఓ నరుడా!అగ్నివంటి ఆ సత్యము కనుగొని గొప్ప మార్గమున నడువుమురా!
In plain words
He who rides the bull and he who rides the eagle, the two are one, O man! Crying "Liṅga, liṅga, Śiva liṅga, liṅga!", do not abuse Raṅga, O mind! However much wealth and grain you have, it will not come with you at the end, O man! Seek refuge in the supremely holy Supreme Śiva, O man! To go on pilgrimages on borrowed money is wrong, wrong, O man! Put aside your pomp and gain the vision of the Ātma! Without delay, pass your whole life like the morning star! However much learning you acquire, it is no match for service to the Lord! Think on that sweet Name, and it will show you the way! Do not turn a deaf ear to the words you are told and do wrong, O man! Find that Satya which is like fire, and walk the great path!