The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 358

Poem 358

కానిపించెడి జగతిలో కానరాకఅందు వెలుగొందు చైతన్యమాత్మరూపుమణులయందున సూత్రంబు మాదిరిగనువిశ్వమంతయు వ్యాపించె విశ్వవిభుడు.

In plain words

Unseen in the world that is seen, the Consciousness that shines within it is the form of the Ātma; like the thread that runs through a string of gems, the Lord of the universe pervades the whole universe.

Also read

కానుపించెడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.