The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 432

Poem 432

నేటి విద్య తెలివితేటలనే పెంచుకొంచెమైన గుణము పెంచబోదుకోటి విద్యలుండి గుణము లేకున్నచోఅట్టి విద్య కన్న మట్టి మిన్న.

In plain words

Today's education increases cleverness alone; it does not increase good character even a little; where there are a crore of studies and no character, earth is worth more than such learning.

Also read

కొంచెమైన గుణము పెంచబోదు కోటి విద్యలుండి గుణము లేకున్నచో వాటి విలువ యేటిపాలు కాదె.

నేటి విద్య తెలివి తేటలనే పెంచు కొంచెమైన గుణము పెంచబోదు తెలివి తేటలుండి గుణము లేకున్నచో ఫలమదేమి దాని విలువదేమి?

నేటి విద్యలు తెలివితేటలనే పెంచు కొంచెమైన గుణము పెంచబోదు.