Poem 466
దేవుడెక్కడనుచు దేవులాడగనేల!హృదయమందు లేడె ఈశ్వరుండుఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమఅటులచేసి ఆత్మతత్త్వమనుభవించు.
In plain words
Why go searching, asking where God is! Is not Īśvara in the heart? Give service, receive Prema; doing so, experience the Ātma principle.