The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 467

Poem 467

చిత్త శుద్ధి లేని రిత్త సాధకులకుఆత్మత్తత్వమెట్లు అలవియగును?ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికేసత్యమైన బాట సాయి మాట.

In plain words

For empty sādhakas with no purity of citta, how can the Ātma principle be within reach? The Ātma principle comes only to a wholly pure Buddhi: the word of Sai is the path that is true.

Also read

చిత్త శుద్ధి లేని క్షుద్ర మానవునకు ఆత్మత్తత్వమెట్లు అబ్బునొక్కొ? ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఉన్న మాట తెలుపుచున్న మాట.

చిత్తశుద్ధిలేని రిత్తమానవులకు ఆత్మతత్త్వమెట్లు అలవియగును? ఆత్మతత్త్వ మబ్బు అతి శుద్ధబుద్ధికే సత్యమైనబాట సాయిమాట.