The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 496

Poem 496

వింటగత్తెల చెంతబోకు ఖండితముగ కడు నీచుడౌతావుకులము వారలు నిను కుండ ముట్టనివ్వరుబంధువులు నిను చూస్తె బయటకెళ్ళగొడతారుస్నేహితులు నిను చూస్తె చెప్పుతో కొడతారు.

In plain words

Do not go near the courtesans; surely you will become utterly base; the people of your caste will not let you touch the pot; your relatives, seeing you, will drive you out; your friends, seeing you, will beat you with a sandal.