Poem 497
ప్రకృతియన్న ఆత్మకు అనేక నామధేయంబులుబట్టబయలంద్రు ఏ పేరు పెట్టలేదుఒక్క ఆత్మకే ఇన్ని నామ రూపములు కలవు
In plain words
Call it Prakṛti: the Ātma has many names. They call it the open expanse; they gave it no name. The one Ātma alone has all these names and forms.