The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 498

Poem 498

గతజీవుడగు పతిన్ బ్రతికించుకున్నట్టిసావిత్రి భారత సతియె కాదె!తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చెచంద్రమతి పవిత్ర పడతి కాదె!కులసతీత్వమునకై గుండాన దూకినసీత భారత ధరాజాత కాదె!కినిసి దుర్మద కిరాతుని బూది గావించెదమయంతి భారత రమణి కాదె!సప్త సాగర పరివేష్టితోర్వితలముభరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబుభావసంపదకిది మహా పంట భూమిఅఖిల దేశములకిది ఉపాధ్యాయి కాదె!

In plain words

She who won back the life of a husband already gone: Sāvitrī, was she not a wife of this land of Bhārat? She whose power of truth quenched a blazing wildfire: Candramatī, was she not a holy woman? She who entered the fire-pit to prove her faith as a wife: Sītā, was she not a daughter sprung from Bhārat's soil? She whose wrath turned the insolent hunter to ashes: Damayantī, was she not a lady of Bhārat? The earth, with the seven oceans for its girdle, is made pure by the wifely faith of Bhārat's people; this land yields a mighty crop of noble feeling; is it not the guru of every nation?

Also read

గతజీవుడగు పతిన్ బ్రతికించుకొన్నట్టి సావిత్రి భరతసతియె గాదె తన సత్యమహిమచే దావాగ్ని చల్లార్చె చంద్రమతి పవిత్ర పడతి గాదె కులసతీత్వమునకై గుండాన దూకిన సీత భరత ధర జాత కాదె కినిసి దుర్మద కిరాతుని బూదిగావించె దమయంతి భారత తరుణి కాదె సత్యసాగర పరివేష్టితోర్వితలము భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు భావసంపదకిది మహా పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె!