Poem 537
మంచి కాలము పదవులు మంచి బ్రతుకుకోరుచుందురు మనుజులు కోరబోరుమంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడతఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
In plain words
Good times, high positions, a good life: men keep longing for these; they will not long for good thoughts, Jñāna and good conduct. What more than this shall I make known?