The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 540

Poem 540

దినకరుడు శాంతుడై తోచె దినములింకకురచనయ్యె చలిగాలి చురుకు హెచ్చెపొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోనకుప్పలన్ నూర్పు కాపులు గొంతులెత్తిపదములన్ పాడదొడగిరి పచ్చపూలుజనపచేలకు ముత్యాల సరులుగూర్చెమిరప పండ్లకు కుంకుమ మెరుపుదాల్చిబంతిపువ్వుల మొగములల్లంత విప్పిమన గృహంబుల ధాన్యసంపదలు నిల్పిసరసురాలైన పుష్యమాసంబునందుపరగనొప్పుచు సంక్రాంతి పండుగొచ్చె.

In plain words

The sun now seems gentle; the days have now grown short; the cold wind's bite grows keener; in the fields, by the dim moonlight of night, the farmers threshing the heaps lift up their voices and begin to sing their songs; the yellow flowers have strung garlands of pearls upon the hemp fields; the ripe chillies take on the gleam of kuṅkuma, the marigolds open their faces a little, the wealth of grain is set within our homes, and in the lovely month of Puṣya the festival of Saṅkrānti has come in all its splendour.

Also read

దినకరుడు శాంతుడై తోచె దినములింక కురచనయ్యె చలిగాలి చురుకు హెచ్చె పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ నూర్పు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి పచ్చపూలు జనపచేలకు ముత్యాల సరులుగూర్చె మిరప పండ్లకు కుంకుమ మెరుపు రాల్చి బంతిపువ్వుల మొగములల్లంత విప్పి మన గృహంబుల ధాన్యసంపదలు నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చె సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చె

“దినకరుడు శాంతుడై తోచె, దినములింక కురుచనయ్యె, చలిగాలి చురుకు హెచ్చె, పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి, పచ్చపూవుల జనపచేలకు ముత్యాలసరులు గూర్చి, మిరపపండ్లకు కుంకుమ మెరుపు రాల్చి, బంతిపూల మొగములల్లంత విప్పి మన గృహముల ధాన్యసంపదల నింపి, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చె సరసురాలైన పుష్యమాసంబు వచ్చె”

దినకరుడు శాంతుడై తోచె, దినములింక కురుచలయ్యె, చలిగాలి చురుకు హెచ్చె పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి, పచ్చపూవుల జనపచేలకు ముత్యాలసరులు కూర్చి మిరపపండ్లకు కుంకుమ మెరుపు రాల్చి బంతిపూవుల మొగములల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదలు నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చె!

“దినకరుడు శాంతుడై తోచె, దినములింక కురుచలయ్యెను, చలిగాలి చురుకు హెచ్చె, పొలములన్ రేయి గ్రుడ్డివెన్నెలలోన కుప్పలన్ నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి పచ్చపూలు జనపచేలకు ముత్యాలసరులు గూర్చె, మిరపపండ్లు కుంకుమ మెరుపు దాల్చె బంతిపువ్వుల మొగములల్లంత విప్పి, మన గృహంబుల ధాన్యసంపదలు నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చె, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చె.”