The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 39

Poem 39

సౌఖ్యమనుభవింప జాలని లోభికిఎంత కలిగియున్న ఏమి ఫలము?నీరు గతుకు కుక్కకేరెంత పారినాప్రీతి కలుగబోదు పిసినిగొట్టు

In plain words

For the miser who cannot enjoy happiness, however much he has, what fruit is there? However full the river flows for the dog that laps water, the skinflint will find no joy.

Also read

సౌఖ్యమనుభవింప జాలని నరులకు ఎంత కలిగియున్న ఏమి ఫలము నీరు గతుకు కుక్క నీరెంత పారినా ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు

సౌఖ్యమనుభవింపజాలని లోభికి ఎంత ధనమున్న ఏమి ఫలము! నీరు గతుకు కుక్క కేరెంత పారిన ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు!

సౌఖ్యమనుభవింపని నరునకు ఎంత కలిమియున్న ఏమి ఫలము నీరు గతుకు కుక్కకేరెంత పారినా ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు.