Poem 38
వృక్షంబువై నీవు వర్థిల్లుచుండినవల్లికనై నేను అల్లుకొందుపుష్పంబువై నీవు పొలుపొందుచుండినతుమ్మెదనై నేను తిరుగుచుందుఅనంతమైనట్టి ఆకాశమీవైనచిన్ని చుక్కగ నీలోన చెలగుచుందువర సముద్రుడే నీవైయుండినవాహినియై నేను ఐక్యమగుదుమేరుపర్వత భవ్యమేదిని నీవైనసెలయేటినై నేను చెలగుచుందు.
In plain words
If You grow as a tree, I shall twine about You as a creeper; if You bloom in beauty as a flower, I shall hover round You as a bee; if You are the endless sky, I shall sparkle in You as a little star; if You are the noble ocean, I shall become a river and merge in You; if You are the earth made splendid by Mount Meru, I shall play upon You as a mountain stream.