Poem 89
అల్లాయంచు మహమ్మదీయులు జహోవాయంచు సత్క్రైస్తవుల్ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్ సదాఉల్లాసంబున గొల్వనెల్లరకు నాయుర్భోగభాగ్యాది సంపల్లాభంబులొసంగి బ్రోచు నొకడే భవ్యుండు భావింపుడీ!
In plain words
Muslims as Allāh, good Christians as Jehovah, Vaiṣṇavas as the One whose eyes are full-blown lotuses, Śaivas as Śambhu, ever worship Him with joy; and to them all long life, enjoyment, fortune and every other gain He grants, and protects them: the Blessed One is one alone; reflect on this!