Poem 125
ఇది నాదు మాతృదేశముఇది నా ప్రియ మాతృభాష ఇది నా మతమంచెదగొట్టి నుడువనేరకబ్రదికిన జీవి యొకడైన వసుధను గలడా!
In plain words
'This is my motherland, this my beloved mother tongue, this my faith': not able to declare it, proudly striking his chest, has any living soul on earth lived on?