Poem 203
భక్తులందరుజేరి భగవంతుడాయంచుచెవులకింపుగ నుతిచేయు దినముబీదల వెతలన్ని ప్రీతితో తొలగించిఅన్నదమ్ముల మాడ్కినున్న దినముదైవచింతనజేయు దాసబృందములకుప్రీతి మృష్ఠాన్నము పెట్టు దినముమహనీయులెవరైన మనకడకేతెంచిచెలిమి బాబా కథల్ చెప్పు దినముభావమున భక్తిగూర్చు సౌభాగ్య దినముదినముగాని తక్కినవన్ని దినములగునెఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
In plain words
The day when all the devotees gather and, hailing Him as God, sing His praise so that the ear delights in it; the day when, lovingly removing all the sorrows of the poor, we dwell together as brothers do; the day when, to the bands of servants who dwell on God, we lovingly serve fine food; the day when great souls, whoever they may be, come to us and tell Bābā's stories as friends; the blessed day that brings Bhakti into the heart: that is a day; can all the others be days? What more than this shall I make known, O members of this assembly, counted among the good and the virtuous!