The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 288

Poem 288

ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమిఅనగనొప్పారు నిజముగ అవనియందుశ్వాసనిశ్వాసలను రెండు సలుపుచుండుకొలిమి తిత్తిని ప్రాణిగా తలపగలమె!

In plain words

A mind that has no Prema is a land of ghosts; in truth, it is fitting so to call it on this earth. Though it keeps up both, the breath drawn in and the breath let out, can we think the blacksmith's bellows a living being?

Also read

ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి అనగ నొప్పరు నిజముగ అవనియందు శ్వాస నిశ్వాసలను రెండు సలుపుచుండు కొలిమి తిత్తిని ప్రాణిగా తలపగలమె.