The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 314

Poem 314

చక్కెర కంటె తీపి దధిసారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్న అతి తృప్తినిడున్ మరి పల్కపల్కగామిక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించును కాన నిత్యమున్చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్

In plain words

Sweeter than sugar, more delicious than the cream of curds, more satisfying than the richest honey; and as you say it over and over it grows ever sweeter and tastes of nectar itself; so, every day, keep it well in your mind, all of you: the name of Rāma.

Also read

ఉ॥ చక్కెర కంటె తీపి, దధిసారము కంటెను రుచ్యమౌను కెం పెక్కిన తేనెకన్న అతి తృప్తినిడున్ మరి పల్క పల్క పెం

చక్కెరకంటె తీపి దధిసారముకంటెను రుచ్యమౌను పెం పెక్కిన తేనెకన్న అతిరుచ్యము నోటను పల్కపల్కగా మిక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించుకాన నిత్యమున్ చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్.

చక్కెర కంటె తీపి, దధిసారము కంటె రుచ్యమౌను పెం పెక్కిన తేనెకన్న అతిరుచ్యము నోటను పల్కపల్కగా మిక్కిలి కమ్మనౌ అమృతమే యనిపించును, కాన నిత్యమున్ చక్కగ దాని మీరు మనసాస్మరింపుడు రామనామమున్