Poem 315
గుణము కొంచెముండి గొప్ప చదువులున్నఫలమదేమి? వాని విలువదేమి?పంటలేని భూమి పది ఎకరములేల?కొంచెమైన చాలు మంచి భూమి.
In plain words
With little virtue and great learning, what is the fruit of it? What is his worth? Why ten acres of land that yields no crop? A little good land is enough.