Poem 367
విద్య నేర్పిన వానినే వెక్కిరించుకూడు పెట్టిన వానినే కూలద్రోయుమేలు చేసిన వానికే కీడుచేయుఇదియె ప్రోగ్గెస్సు ఈనాటి విద్యయందు
In plain words
He mocks the very one who taught him; he topples the very one who fed him; he does harm to the very one who did him good: this is the progress in today's education.