The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 404

Poem 404

తామర మొగ్గరంబు బలదర్పిత శాత్రవ గర్వ భంజనోద్ధాముడు కుంభజుండు మరి దానిని పన్నిన వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీమామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రకా!

In plain words

It is the lotus array; the crusher of the pride of foes swollen with their strength, mighty Kumbhaja, is the one who laid it out; the battle is terrible; your wife is with child; we cannot tell how the times will turn; your uncle and your father are not here: give up this thought now, my son!