The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 419

Poem 419

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా!ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరుఅనుభవించుట సిద్ధమన్నా!రాముడంతటివాడు రమణి సీతను బాసిపామరుని వలె ఏడ్చెనన్నా!అలనాటి పాండవులు ఆకులలములు మేసిఅడవిపాలై పోయిరన్నా!

In plain words

The karma each has done, each must undergo; no one at all escapes it, brother! On what day, in what way, who can say? Undergoing it is certain, brother! One as great as Rāma, parted from His lovely Sītā, wept like a common man, brother! The Pāṇḍavas of old, eating leaves and roots, were cast out into the forest, brother!

Also read

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను తప్పదన్నా! ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు? అనుభవించుట సిద్ధమన్నా!

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పాగలరు అనుభవించుట సిద్ధమన్నా

“ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పదన్నా! ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు?! అనుభవించుట సిద్ధమన్నా! రాముడంతటివాడు రమణి సీతను బాసి పామరునివలె ఏడ్చెనన్నా!”

ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా అలనాటి పాండవులు ఆకులలములు మేసి అడవిపాలై పోయిరన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా

రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా ఏనాడు ఏ తీరొ ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా అలనాటి పాండవులు ఆకులలములు మేసి అడవి పాలై పోయిరన్నా.