Poem 526
నిద్దురనుండి లేచి మరి నిద్దుర పోయెడుదాక పొట్టకైహద్దును పద్దు లేక వ్యయమందగ జేయుచు జీవితంబు నీవిద్దెల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏపద్ద సుఖంబు నొందితివొ ప్రీతిగ యోచనచేయు మానవా!
In plain words
From the time you rise from sleep until you go to sleep again, for the sake of your belly you spend without limit or account, and your life you pour out on these skills; the Lord whose eyes are lotus petals you forget; what great happiness have you won? Think it over with love, O man!