తారకము సూటెరుగవలెనన్నాసద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుమన్నా!మరపు తెర పడకుండ జాగ్రత నిరతము స్వప్నా సుషుప్తిలోఅరమరలు లేకుండ ఎప్పుడుతరచుగ జీవాత్మ చదివెడి. |తారకము |
In plain words
If you would know the aim of the tāraka, brother, by the grace of the Sadguru, search out the difference and see it, brother! Let no curtain of forgetting fall; ever in waking, dream and deep sleep, without a break, at all times, again and again the jīvātma recites it. (Tāraka)