The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 62

పొద్దుపోక ఊరివారి సుద్దులంటే మీరు సిద్ధమౌదురే శ్రద్ధతోడముద్దుముద్దుగాను భగవత్ ముచ్చటల్ చెప్పునప్పుడుఒద్దికగనుండరేల ఓ చెవులా? మీరు ఒద్దికగనుండరేల ఓ చెవులా?

In plain words

To while away the time, for the village gossip you are ready and keen; but when the tales of God are told so sweetly, why are you not attentive, O ears? Why are you not attentive, O ears?