Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · No Learning Greater than Prema
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
No Learning Greater than Prema
19 March 1988
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
జీవితము
చాలా
విలువైనటువంటిది,
పవిత్రమైనటువంటిది
మరియు
జీవించతగినటువంటిది.
మానవ
జీవితములో
ప్రధానముగా
వుండవలసినటువంటిది,
మానవత.
మానవత
లేకుండాపోతే
మానవుడే
కానేరడు.
మానవత
అనగా
యేమిటి?
మానవత్వములోయున్న
దివ్యత్వము
యేమిటి?
మానవునియొక్క
గమ్యము
యేమిటి?
మానవునియొక్క
లక్ష్యము
యేమిటి?
ఈ
విధమైనటువంటి
ప్రశ్నలు
సాధారణముగా
మానవుడు
వేసుకొనటంలేదు.
మానవుడు
జగత్తునందు
పుట్టి,
పెరిగి,
చదివి,
సంపాయించి
సుఖశాంతులతో
జీవితము
గడపాలని
అనుకుంటున్నాడు.
కాని,
మానవుడు
ఆశించినట్టి
ఆనందము
ఈ
ప్రాకృతమైన
జగత్తునందు
యున్నదా,
లేదా
అందుకోగలుగుతున్నాడా
అంటే
తాత్కాలికమైన
సంతోషము
కలగవచ్చును.
మానవుడు
మాత్రం
శాశ్వతమైన
ఆనందాన్ని
అనుభవించాలని
ఆశిస్తున్నాడు.
మానవునకు
సమత్వము
చాలా
అవసరం
ఈ
జగత్తులో
ఎక్కడచూచినా
కులమతమైనటువంటి,
రాజకీయమైనటువంటి,
సాంఘికమైనటువంటి,
ఆధ్యాత్మికమైనటువంటి
భేదములే
కనుపిస్తున్నవి.
భేదములు
ఎక్కడ
యుండునో
అక్కడంతా
భయముంటున్నాది.
భేదములున్నచోటే
బాధలుకూడా
కలుగుచుంటాయి.
ఈనాడు
జగత్తుయొక్క
వ్యవహారము
యేవిధముగా
యుంటున్నాది?
క్షణక్షణముకూడను
భయభ్రాంతులతో
మానవుడు
జీవిస్తున్నాడు.
బజారుకు
పోవాలంటే
భయము,
ఇంటిలో
వుండాలంటే
భయము,
బస్సులో
పోవాలంటే
భయము,
బండిలో
పోవాలంటే
భయము.
ఈ
భయభ్రాంతులు
యెప్పుడు
మనకు
తప్పుతాయి?
మానవునిలో
యేనాడు
దివ్యత్వము
అభివృద్ధి
అవుతుందో
ఆనాడు
భయము
దూరమవుతుంది.
ఎక్కడ
దోషముంటుందో
అక్కడ
భయముంటుంది.
మానవునియందు
అనేకరకములైన
దోషములు
యేర్పడుతున్నాయి.
2
▾
Meaning
Keep
ఈనాటి
చదువుసంధ్యలయొక్క
ప్రభావము
కేవలము
తలను
మాత్రమే
అభివృద్ధిపరుస్తుంది.
నిరంతరము
మేధాశక్తిని
మాత్రమే
అభివృద్ధి
పరుచుకుంటున్నారు.
తెలివితేటలు
మనకు
భగవంతునియొక్క
ప్రసాదములు.
మానవుడు
ఈ
తెలివితేటలను
సరిగా
వుపయోగించుకుంటున్నాడా?
సక్రమమైనవిగా
మనము
అనుభవిస్తున్నామా?
లేదు,
వీటిని
మనము
దుర్వినియోగపెడుతున్నాము.
ఈనాడు
విద్యార్థులలో
తెలివితేటలు
బాగుగా
పెరిగిపోతున్నాయి.
వాటిని
చక్కగా
వుపయోగ
పెడుతున్నారా?
లేదు.
ఈ
knowledge
ని
skill
చేసినప్పుడే
balance
అవుతుంది.
మానవునకు
balance
చాలా
అవసరం.
జీవితములో
తెల్లవారి
మొదలు
రాత్రివరకు
మానవుడు
balance
తోనే
జీవిస్తున్నాడు.
అదేవిధముగా
మనసునకుకూడా
balance
వుంటుండాలి.
దానినే
సమత్వము
అన్నారు.
ఈ
సమత్వము
లేకపోవటంవల్లనే
అనేక
విధములైనట్టి
అపోహలకు
గురి
అవుతున్నాడు.
తద్వారానే
depression
మరియు
confusion
కి
దారి
తీస్తుంది.
మనసుయొక్క
స్వభావము
చంచలమైనట్టిది.
విద్య
విజ్ఞానముకొరకు,
కృషి
కూటికొరకు
సంకల్ప,
వికల్పములతో
కూడినటువంటిది
మనసు.
The
proper
study
of
mankind
is
man
అన్నారు.
Thoughts,
Words
and
Action
ఈ
మూడింటిని
ఏకంచేసినప్పుడే
చిత్తశుద్ధి
ఏర్పడుతుంది.
ఈనాడు
మన
thoughts
వేరుగా
వున్నవి.
మన
సంభాషణ
వేరుగా
వుంటున్నది.
ఈ
రెండింటికి
విరుద్ధమైన
కార్యములు
మనము
చేస్తున్నాము.
కనుకనే
యిక్కడ
balance
తప్పిపోతూవున్నది.
మన
తెలివితేటలను
skill
చేస్తే
balance
గా
వుంటుంది;
కాని,
మనము
kill
చేస్తున్నాము.
చదువు
అంటే
యేమిటి?
What
is
the
purpose
of
education?
Education
is
for
life
and
not
for
living.
What
is
the
aim
of
education?
education
is
qualification
of
mind
not
collection
of
thoughts.
కనుకనే
మన
education
system
యేవిధముగా
వుంటుండాలంటే
ఈనాడు
మానవత్వములోపల
మనస్తత్వాన్ని
సక్రమమైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
విద్య
అనగా
కేవలము
గ్రంథపరిచయమేనా,
డిగ్రీలు
సంపాయించటమేనా,
దీనిద్వారా
ఉద్యోగాలు
సంపాయించటం
విద్యయగునా?
కాదు,
కాదు.
విద్య
అనగా
మానవత్వాన్ని
అర్థము
చేసుకోవటం.
3
▾
Meaning
Keep
విద్య
విజ్ఞానముకోసం.
కృషి
కూటికోసం.
పొట్టకోసం
విద్యకాదు.
విద్య
అనేది
మొదట
తలకు
చేరాలి.
తలనుండి
హృదయానికి
రావాలి.
హృదయంనుండి
చేతిలోనికి
రావాలి.
దానినే
EHV
అన్నారు.
కాని,
నేను
ఒప్పుకోను;
దానికి
3HV
అంటాను.
Head,
Heart,
Hand.
ఈ
విషయాన్ని
మనము
తలలో
ప్రవేశపెట్టుకోవాలి.
ఇక్కడ
discrimination
చెయ్యాలి.
అది
మంచినా
లేదా
చెడునా,
తప్పా
లేదా
ఒప్పా?
అని
విచారించాలి.
ఒకసారి
నీ
మనసుకు
నమ్మకము
కలిగినట్లైతే
నీవు
హృదయానికి
చేర్చుకోవాలి.
అదే
conscience.
అప్పుడు
నీవు
క్రియలో
ప్రవేశించాలి.
ఏమిటి
తలుస్తావో
దానిని
క్రియలో
ప్రవేశపెట్టటము
చాలా
దోషము.
ఏమిటి
తలుస్తావో
దానిని
discrimination
చెయ్యాలి.
తరువాతనే
duty
లో
ప్రవేశించాలి.
ఈ
మూడింటి
యేకత్వమే
నిజమైన
మానవత్వము.
భూత
భవిష్యద్వర్తమానములందు
మారనిదే
సత్యము
ఈనాడు
సత్యానికి
చాలా
విధములైనటువంటి
భాష్యములు
చెబుతున్నారు.
ఉన్నది
ఉన్నట్లు,
విన్నది
విన్నట్లు,
చూచినది
చూసినట్లు
చెప్పటం
సత్యమనుకుంటున్నారు.
ఇది
నిజమైన
సత్యం
కాదు.
సత్యమనగా
‘త్రికాలబాధ్యమ్
సత్యమ్’.
భూత,
భవిష్యత్,
వర్తమాన
కాలములందు
మారనటువంటిదే
సత్యము.
దానినే
transparent
truth
అంటారు.
ఈనాడు
జగత్తులో
చూచినటువంటిది,
బాహ్యమైనటువంటి
సత్యము.
సామాన్యమైనటువంటి,
ప్రాకృతమైనటువంటి
సత్యము.
ఆధ్యాత్మికమైనటువంటి
సత్యము
ఆత్మ.
అదే
మన
నిజమైనటువంటి
సత్యము.
అక్కడనుండి
ఆ
conscience
నుండి
రావాలి.
ఈ
conscience
యెక్కడనుండి
వచ్చింది?
దీనినే
awareness
అంటారు.
ఈ
conscience,
consciousness
నుండి
వచ్చింది.
ఈ
consciousness
సర్వత్రా
నిండినటువంటిది.
దీనినే
భగవద్గీత
‘సర్వతః
పాణిపాదం
తత్
సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్టతి’
అని
వర్ణించింది.
భూత,
భవిష్యత్
వర్తమానములలో
మారనటువంటిది
సత్యము.
ఉన్నది
ఉన్నట్లు,
విన్నది
విన్నట్లు,
చూచినది
చూచినట్లు
చెప్పడం
కేవలము
నిజం.
నిజమనగా
నీవు
చూచినప్పుడు
యేవిధముగా
వుండునో
ఆ
వున్నదానిని
వర్ణించటం.
నిజాన్ని
సత్యమనటం
సరికాదు.
4
▾
Meaning
Keep
Truth
is
GOD.
ఈ
సత్యము
హృదయమునుండి
రావాలి.
నియమం
లేకపోతే
జీవితమే
వ్యర్థమైపోతుంది
నేను
ఎప్పుడూ
విద్యార్థులకు
చెబుతుంటాను.
Education
is
4Fs.
Follow
the
Master.
Who
is
the
Master?
your
conscience
is
the
Atma,
GOD
and
Master.
Face
the
Devil.
Fight
to
the
End.
Finish
the
Game.
This
is
true
education.
కాని,
ఈనాటి
education
అంతా
agitation.
దీనివల్ల
యేమాత్రం
సుఖములేదు.
ఈనాడు
మానవుడు
education
లోపల
చాలా
అభివృద్ధి
కావాలని
ప్రయత్నిస్తున్నాడు.
కాబట్టి,
ఈనాటి
education
system
మారినప్పుడే
దేశము
బాగుపడుతుంది.
ప్రపంచములో
మనము
గొప్ప
గొప్ప
గుణవంతులైనట్టి
యువకులను
తయారుచేయాలి.
రేపటి
లీడర్లు
వారు.
అలాంటి
పవిత్రమైన
భావాలు
మొట్టమొదట
తల్లితండ్రులు
ఇంటివద్ద
నేర్పాలి.
ఎందుకంటే
మొదటి
గురువులు,
తల్లితండ్రులే.
తల్లితండ్రులు
సరియైన
రీతిలో
నడచుకుంటే
పిల్లలుకూడా
దానిని
అనుసరిస్తారు.
కనుక,
ఇది
తల్లితండ్రులనుండి
ప్రారంభం
కావాలి.
Education
in
Human
Values.
Education
is
not
different
from
Human
Values,
education
is
equal
to
Human
Values.
అప్పుడే
మనకు
ధైర్యం,
సాహసం,
శాంతి
లభిస్తుంది.
ఈనాడు
మానవుడు
దోషములవలన
భయాందోళనలతో
వుంటున్నాడు.
కనుక,
మనము
ఈ
భయములను,
భేదములను
దూరము
చేయాలి.
దీనికి
ఒకవిధమైన
నియమనిష్టలుకూడా
వుండాలి.
నియమము
లేకపోతే
జీవితమే
వ్యర్ధమైపోతుంది.
కాని,
ఈనాడు
ప్రభుత్వములో
నియమములే
లేవు.
కాలాన్ని
హస్తగతము
చేసుకుంటే
కాయము
మన
వశములో
ఉంటుంది
సమయాన్ని
మనము
వృధా
చేయకూడదు.
Dont
waste
time.
Time
waste
is
Life
Waste.
అన్నీ
కాలముపైనే
ఆధారపడివుంటున్నాయి.
కాలముతో
కూడినటువంటివారము
కనుకనే
ఈ
దేహమునకు
‘కాయము’
అని
పేరు
వచ్చింది.
కాలాన్ని
మనము
హస్తగతము
చేసుకుంటే
కాయము
మన
వశములో
వుంటుంది.
ఈనాడు
మనసు
కంట్రోలులో
లేదు.
శరీరము
కంట్రోలులో
లేదు.
ఇంద్రియములు
కంట్రోలులో
లేవు.
అన్నీ
అన్కంట్రోల్డుగా
వుంటున్నవి.
ఎంతటి
కొత్త
కారు
అయినప్పటికి
బ్రేకులు
లేకపోతే
అన్కంట్రోలు
అయిపోయి
ప్రమాదానికి
దారితీస్తుంది.
5
▾
Meaning
Keep
మన
జీవితము
చాలా
విలువైనటువంటిది,
పవిత్రమైనటువంటిది,
సౌజన్యమైనటువంటిది,
సౌశీల్యమైనటువంటిది.
ఇలాంటి
జీవితానికి
కంట్రోలు
లేకపోతే
వ్యర్ధమైపోతుంది.
పశువులకు,
మృగములకు,
పక్షులకు,
క్రిములకు
కన్నులు,
ముక్కు,
నోరు,
చేతులు
వుంటున్నవి.
మనకు
వుంటున్నాయి.
అవీ
చూస్తున్నాయి,
మనం
చూస్తున్నాం.
అవీ
తింటున్నాయి,
మనం
తింటున్నాం.
మానవునిలోయున్న
ప్రత్యేకమైన
విశిష్టత
యేమిటి?
పశుపక్ష్యాదులు
బాహ్యాన్ని
చూస్తున్నాయి.
కాని
మానవుడు
చదువువలన
అంతర్ముఖమైనటువంటిదానినికూడ
యోచన
చేయాలి.
నీతి
నిజాయితి
లేకపోతే
మానవుడేకాదు
అంతర్ముఖమైనదానిని
తెలుసుకోటమే
knowledge
అన్నారు.
దీనినే
ప్రజ్ఞ
అన్నారు.
ప్రజ్ఞ
అనగా
అంతఃకరణనుండి
బయలుదేరి
తెలివితేటలలో
ప్రవేశించి
మన
నోటిద్వారా
బయటకు
వస్తుంటుండాది.
మూడింటియందు
వుండినటువంటిది
కనుక
దీనిని
Constant
Integrated
Awareness
అన్నారు.
అదే
ప్రజ్ఞ.
వేదమునందు
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’
అన్నారు.
ప్రజ్ఞ
అనగా
చాలా
చౌకయైనట్టి
అర్థమును
తీసుకుంటున్నాము.
ప్రజ్ఞ
అనగా
తెలివితేటలు
అనుకుంటున్నాము.
ఈ
తెలివితేటలు
కేవలము
యుక్తికి,
స్వార్థానికి,
స్వప్రయోజనానికి
మాత్రమే
వినియోగమవుతున్నాయి.
కనుక
మానవత్వము
లోపల
స్వార్ధము,
స్వప్రయోజనము
త్యజించాలి.
‘నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానసుః’
అన్నారు.
ఈ
త్యాగమునందుకూడను
నీతికావాలి.
మానవునకు
నీతి,
నిజాయితి
రెండు
నేత్రములవంటివి.
ఈ
రెండు
లేకపోతే
మానవుడేకాదు.
కేవలము
ఆకారమానవుడే
కాని
ఆనందమానవుడుకాదు.
That
is
the
secret
of
happiness.
Happy
Happy
Happy
అనుకుంటున్నాము.
Happiness
is
union
with
GOD.
You
are
GOD,
you
are
not
a
man.
This
my
body,
this
is
my
mind,
this
is
my
Chitta,
this
is
my
Buddi,
this
is
my
Antahkarana,
this
is
my
Indriya.
But
who
am
I?
Put
a
question
ఈ
ప్రశ్న
ఎవ్వరుకూడా
వేయడంలేదు.
I
am
not
a
body,
I
am
seperate
from
body.
'I'
is
the
witness
for
all.
అదే
సాక్షీభూతం.
అదే
ప్రజ్ఞానం.
అదే
Awareness.
అదే
అన్నింటికి
నాయకత్వాన్ని
వహించినట్టి
ఆత్మతత్త్వము.
6
▾
Meaning
Keep
His poems 257
Also in his talks
(1)
28 April 1998
Knowing Oneself Is What Matters
సముద్రములో
అనేక
అలలు
వస్తున్నాయి.
ఒక్క
అలవుండినట్టు
ఇంకొక
అల
వుండదు.
తరంగములలో
భేదము
కనిపిస్తున్నది.
ఇన్ని
తరంగములు
వుండినప్పటికి
జలమునుండి
వేరు
కావడంలేదు.
సముద్రమునకు,
అలలకు
వ్యత్యాసము
లేదు.
సముద్రమును
వదలి
అలలులేవు.
అలలులేకుండ
సముద్రములేదు.
అదేరీతిగనే
ఈ
విశ్వము
గొప్ప
సంసారమనేటువంటి
సముద్రము.
ఒక్కొక్క
మానవత్వమనేటువంటిది
ఒక్కొక్క
అల.
రూప
నామములలో
వ్యత్యాసముంటుండాది.
అన్నింటియందువున్న
దివ్యత్వము
ఒక్కటే!
అదే
ఆత్మతత్త్వము
జలస్వరూపముగా
వుంటున్నది.
నీటియందె
పుట్టి
నీటనే
తేలుచు
నీటియందడంగు
నీటి
బుడగ
నరుడు
బుద్బుదంబు
నారాయణుడు
నీరు
ఉన్నమాట
తెలుపుచున్న
మాట
కనుకనే
God
is
everywhere.
No
caste,
no
colour,
no
region,
you
are
also
God.
‘ఏకోవసి
సర్వభూతాంతరాత్మ’.
అన్ని
మతములు
అంగీకరిస్తున్నాయి.
All
are
brothers,
all
are
one.
Be
alike
to
everyone.
ఈ
విధమైనటువంటి
భావము
రావాలి.
ఈ
సమత్వము
వచ్చినప్పుడే
సమాజము
చాలా
గొప్పగా
వుంటుంది.
ఇది
ఒక
పుష్పము.
పుష్పమనగా
అనేక
రేకలు
చేరినటువంటిది.
పువ్వు
లేకపోతే
రేకలులేవు.
రేకలు
పుష్పమునకు
అలంకారమును
అందిస్తుండాయి.
రేకలకు
పువ్వు
ఆధారాన్ని
చేకూరుస్తున్నది.
సమాజముకూడా
పుష్పమువంటిది.
అనగా
ప్రతి
వ్యక్తికూడా
సమాజమునకు
రేకవంటివాడే!
దీనికి
దివ్యత్వమువంటి
పుష్పము
ఆధారము.
వ్యక్తిలేకపోతే
సమాజము
లేదు.
సమాజము
లేకపోతే
వ్యక్తి
జీవించలేడు.
అనేకత్వములోని
ఏకత్వమును
గుర్తించటమే
సమాజము.
సమాజమనగా
‘సమ్’,
‘ఆజము’.
‘సమ్’
అనగా
ఏకత్వము.
‘ఆజము’
అనగా
బలము.
అనగా
ఏకత్వముగా
నడచటమే
సమాజము.
ఇది
నిజమైన
సమాజము.
కాని,
ఈనాడు
ఎవరికి
వారే!
కలసివుంటె
కలదు
మోక్షము.
7
▾
Meaning
Keep
ఈనాడు
హృదయ
పరివర్తన
కావాలి
భారతదేశములో
ఐకమత్యము
చాలా
అవసరము.
ఒక
ఇంటిలో
నలుగురు
అన్నదమ్ములు
వుంటే
నలుగురికి
నాలుగు
భావాలు.
‘ముండే
ముండే
మతిర్భిన్నః’
తలలు
వేరుగా
వుంటున్నకొలది
తలంపులు
వేరుగా
వుంటున్నాయి.
ఇది
మంచిదికాదు.
తలలు,
తలంపులు
వేరుగా
వుండవచ్చును.
కాని
adjustment
చాలా
అవసరము.
First
understanding
చేసుకుంటే
adjustment
easy
అయిపోతుంది.
భార్యాభర్తలమధ్య
అవగాహన
వుంటే
ఎటువంటి
విభేదాలు
రావటానికి
వీలులేదు.
కాని,
అవగాహన
లేకపోతే
గొడవలు
ఆరంభమవుతాయి.
అందరియందు
దైవత్వమనేటి
ఆత్మ
వున్నది
అనే
అవగాహన
వుంటే
ఎటువంటి
భేదములు
రావు.
ఇతరులు
యేవిధముగా
గౌరవిస్తే
నాకు
ఆనందమో
నేనుకూడా
అదేవిధముగా
ఇతరులను
గౌరవించాలి.
నీవు
మాత్రము
ఇతరులను
గౌరవించకుండా
నిన్ను
ఇతరులు
యేవిధముగా
గౌరవిస్తారు?
Life
is
not
a
oneway
traffic,
give
and
take.
నీవు
హృదయాన్ని
యివ్వాలి,
తీసుకోవాలి.
ఇది
కేవలము
ప్రేమయందు
మాత్రమే
సాధ్యమౌతుంది.
కనుక,
యీనాడు
మనము
విద్యార్థులయందు
సోదరభావాన్ని
పెంపొందించాలి.
మానవతా
విలువలు
యీనాడు
ఒక
టెస్టుబుక్గా
తయారుకావాలి.
అయితే,
మానవత్వము
ఒక
టెస్టుబుక్
కాదు.
మానవత్వము
హృదయమునుండి
రావాలి.
Book
knowledge
అనేది
బయటనుండి
కూరేది.
కాని
మానవత్వము
మాత్రము
లోపలనుండి
వూరేది.
కనుక
knowledge
అనేదానిని
పెంచుకోవాలి.
యీనాడు
పుస్తకము,
మస్తకములోనే
మునిగిపోతున్నారు.
కేవలము
గ్రంథపరిచయము
కాదు,
కావలిసినది.
ఆచరణలో
వుండాలి.
హెడ్లో
వున్నదంతా
పరీక్షలో
వ్రాసి
బుర్ర
ఖాళీ
చేసుకొని
వచ్చేస్తున్నాడు.
హెడ్
అనేది
ఒక
polaroid
picture.
దీనినుండి
కాపీ
చేయటానికి
వీలులేదు.
కాని
హృదయము
నెగెటివ్.
నెగెటివ్నుండి
ఎన్ని
కాపీలైనా
చేయవచ్చును.
యీనాడు
హృదయపరివర్తన
కావాలి.
మనసు
మారాలి.
మనస్సే
అన్నింటికి
మూలకారణం
ఈ
జగత్తులోపల
మంచి,
చెడ్డ
అంటున్నాము.
నా
ఉద్దేశ్యములో
మంచి,
చెడ్డ
అనేటువంటివి
లేవు.
8
▾
Meaning
Keep
మంచి,
చెడులు
మన
మనసులో
వుంటున్నవి.
నీకు
అయిష్టముగా
వుండినపుడు
దానిని
‘చెడు’
అంటున్నావు.
నీకు
యిష్టముగా
వుండినపుడు
ఎటువంటి
దానినైనా
‘మంచి’
అంటున్నావు.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
కావున
మనస్సే
అన్నింటికి
మూలకారణం.
మనస్సనగా
యేమిటి?
కొందరు
దీనిని
భావనలతో
కూడినటువంటిది
అంటుంటారు.
Bundle
of
desires
is
mind.
మనము
కోరికలను
తగ్గించుకోవాలి.
మనము
ఒకరోజు
ప్రయాణము
చేయాలంటే
చిన్న
బేగు
తీసుకువెళ్తాము.
Life
is
a
long
journey.
కనుకనే
less
luggage,
more
comfort,
make
travel
a
pleasure.
మనము
కోరికలనే
luggage
ని
తగ్గించాలి,
ఎంత
తగ్గితే
అంత
హాయిగా
వుంటాము.
ఈనాడు
ఏ
వ్యక్తిని
ప్రశ్నించినప్పటికిని
I
want
peace,
I
want
peace
అంటుంటాడు.
ఈ
పదములో
వుండినటువంటి
అర్థాన్ని
మనము
discrimination
చెయ్యాలి.
I,
want,
peace
ఇవి
మూడు
పదములు.
మొదటిది
'I'
అనగా
నేను.
రెండవది
'want'
అనగా
కోరికలు.
మూడవది
'peace'
అనగా
శాంతి.
శాంతి
కావాలంటే
మధ్యలో
వున్న
కోరికలను
తీసివేయాలి.
అప్పుడు
నీకు
శాంతి
లభిస్తుంది.
ఈ
కోరికలే
మన
శాంతిని
దూరము
చేస్తున్నాయి.
శాంతి,
శాంతి!
శాంతి
అనేది
బయట
ప్రపంచములో
లేదు.
అది
నీలోనే
వుంటున్నది.
లోనవున్న
ఆనందాన్ని
మనము
అంతర్దృష్టిగా
మార్చుకున్నప్పుడే
ఆనందాన్ని
అనుభవిస్తాము.
భగవంతుడొక్కడే
మనకు
నిజమైన
స్నేహితుడు
దివ్యాత్మస్వరూపులారా!
మనము
ముఖ్యముగా
confidence
develop
చేసుకోవాలి.
దైవమును
విశ్వసించాలి.
కాని,
దైవవిశ్వాసమును
మనము
కోల్పోయినాము.
దైవము
లేకపోతే
జగత్తే
లేదు.
మనము
గుర్తించినా,
గుర్తించకపోయినా
దైవత్వమనేటువంటిది
సర్వులయందు
వుంటుండాది.
You
are
not
one
person,
but
you
are
three.
The
one
you
think
you
are;
This
is
only
'Physical'.
The
one
others
think
you
are,
means
'Mentally'.
The
one
you
really
are,
'Atma'.
అదే
నిజమైన
తత్త్వము.
దానిని
నీవు
విచారణ
చేయి.
పరిశోధన
చెయ్యి.
దేహమే
నీవనుకుంటున్నావు,
నీవు
దేహము
కాదు.
మనసే
నీవనుకుంటున్నావు.
నిద్రలో
నీ
మనసు
ఎక్కడ
వుంది?
నీ
యింద్రియములు
ఎక్కడ
వున్నవి?
9
▾
Meaning
Keep
యింద్రియములు
కేవలము
పనిముట్లు
మాత్రమే.
కన్ను
చూస్తుంది,
అని
అనుకుంటున్నావు.
కాదు;
దానిలో
తేజస్సు
చేరివుంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణ.
మీరందరు
యిక్కడ
చేరియున్నారు.
యిక్కడ
నీ
నేత్రములు,
చెవులుంటున్నాయి.
కాని,
నీ
మనసు
‘యింటిదగ్గర
పని
యున్నది
లేదా
ఆఫీసుకు
వెళ్లాలి’,
అని
యోచిస్తున్నాది.
అప్పుడు
యిక్కడ
నేను
ఏమి
చెప్పానో
నీవు
వినలేవు.
చూడలేవు.
యింద్రియములు
యిక్కడ,
మనసు
అక్కడ.
యింద్రియములు
జడమైనటువంటివి.
శరీరము
ఒక
టార్చిలైటువంటిది,
నేత్రములు
బల్బువంటివి.
బుద్ధి
కేవలము
స్విచ్వంటిది.
మనసు
అనేది
బ్యాటరీలవంటిది.
టార్చిలైటు
ఎంత
కొత్తదైనప్పటికి
బ్యాటరీలు
లేనప్పుడు
అది
నిరుపయోగమైనటువంటిది.
కాబట్టి
మనసును
సక్రమమైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
మనము
ఎంత
ధనము
సంపాయించినప్పటికిని,
ఎంత
చదువు
చదివినప్పటికిని,
ఎంత
కీర్తిని
సంపాయించినప్పటికిని
మానసికశాంతిని
ఎవ్వరుకూడను
అందించలేరు.
బజారులో
దొరికేది
కాదు.
స్నేహితులు
గిప్ట్గా
యిచ్చేది
కాదు.
స్నేహితులనగా
స్వార్ధముతో
వస్తున్నారు.
నీ
దగ్గర
ధనమున్నంతవరకు
వుంటారు,
లేకపోతే
పోతారు.
గుడ్బైకూడా
చెప్పరు.
నిజమైన
స్నేహితుడనగా
భగవంతుడు
మాత్రమే.
అతను
ఎల్లప్పుడు
నీతోనే
వుంటాడు.
అహంకారమును
నిర్మూలించినప్పుడే
భక్తి
పెరుగుతుంది
ప్రతి
విషయమునందు
5Ds
నేను
చెప్తుంటాను.
ఏ
రంగములోనైనా
గాని
వీటిని
నిత్యము
అనుసరిస్తే
మనము
శాంతిగా
వుంటాము.
Dedication
అంటే
అహంకారాన్ని
నిర్మూలనం
చెయ్యాలి.
అప్పుడే
Devotion
పెరుగుతుంది.
Discrimination
అయిన
తరువాతనే
Discipline.
దీనిలో
ఆరితేరినప్పుడే
Determination
వస్తుంది.
Devotion
అంటే
కేవలము
జపము,
పూజలు
చేయటం
కాదు.
మీరు
చేసిన
ప్రతి
పనిమీద
concentration
చేయటమే.
Work
is
Worship
Duty
is
GOD.
Duty
మనము
చక్కగా
చేయాలి.
మన
పని
మనము
సక్రమముగా
చేయటంలేదు.
అందువలననే
మనలో
అశాంతి
పెరిగిపోతున్నది.
అదే
మనకు
సాక్షి.
కాబట్టి,
మనకు
ఆత్మవిశ్వాసము
కావాలి.
ఎప్పుడు
self
confidence
వస్తుందో
అక్కడ
self
satisfaction
వుంటుంది.
10
▾
Meaning
Keep
Also in his talks
(5)
24 September 1987
Humanness is the blended form of Vijñāna, Prajñāna and Sujñāna
14 January 1988
Strive to recognise the oneness within the many!
27 April 1990
Give up selfishness: Cultivate unity
1 August 1996
The vyāvahārika lies merged in the pāramārthika
18 April 1998
The universe is the form of Viṣṇu
ఎక్కడ
self
satisfaction
వుంటుందో
అక్కడ
self
sacrifice.
ఎక్కడ
self
sacrifice
వుంటుందో
అక్కడ
self
realisation.
వీటన్నింటికి
punishment
కూడా
వుండాది.
ఆవేశములో,
అనాలోచనతో
మనము
తప్పులు
చేస్తుంటాము.
ఎవరు
చేసిన
పొరపాటునకు,
తప్పునకు
వారిలో
పశ్చాత్తాపము
రావాలి,
ప్రాయశ్చిత్తము
చేసుకోవాలి.
అంతేకాదు,
వాటిని
మరల
చేయకూడదు.
అదే
self
punishment.
ఈ
self
punishment
గాని
లేకపోతే
మానవుడు
పూర్తిగా
అధఃపతనము
అయిపోతాడు.
Judgement
లోపల
తప్పుచేసిన
వారిని
కొందరిని
శిక్షిస్తుంటారు.
అది
ఎందుకోసం?
‘తస్మాత్
జాగ్రత,
జాగ్రత’
అని
ఇతరులు
ఎవరుకూడను
తప్పు
చేయటానికి
భయపడాలి.
కాబట్టి,
మనకు
Law
అవసరం.
యీనాడు
జగత్తులోపల
Law
&
Order
పూర్తిగా
పోయింది.
తప్పునకు
శిక్ష
వుండాలి.
శిక్షలు
ఎందుకనగా
భవిష్యత్తులో
అభివృద్ధికొరకు.
అప్పుడు
మన
చదువు,
జీవితము
సార్థకమవుతుంది.
మనము
క్రమశిక్షణలో
వుండాలి.
ఎప్పటికిని
మనలో
జాతిమత
భేదములు
రాకూడదు.
Caste
of
Humanity,
Religion
of
Love.
ఎవ్వరిని
మనము
ద్వేషించరాదు.
ఇవే
మనకుండవలసిన
ఆదర్శములు.
ఏవో
కొన్ని
భేదములు
రావచ్చును.
కాని,
మనము
వ్యక్తిని
ద్వేషించరాదు.
అదే
discrimination.
డిగ్రీకొరకు
ప్రాకులాడటం
కాదు,
మానవత్వాన్ని
పెంచుకో!
వ్యక్తినుండి
కుటుంబమునకు,
కుటుంబమునుండి
సమాజమునకు,
సమాజములోపల
మానవతావిలువలను
అభివృద్ధి
చేసుకునిరావాలి.
అప్పుడు
దేశమునందు
శాంతి
వస్తుంది.
‘సమస్త
లోకాః
సుఖినోభవన్తు’
అనే
విశాలభావము
పెంచుకోవాలి.
యీనాడు
లోకములో
కేవలము
స్వార్థము,
స్వార్ధము.
Fish
నీటిలో
చేరి
నీటినంతటిని
శుభ్రం
చేస్తుంది.
యీ
selfish
అనేది
society
లో
చేరి
అంతటిని
dirty
చేస్తుంది.
మనం
Fish
కంటె
హీనమా?
కాదు,
కాదు.
మనం
సమాజములో
ఆదర్శ
జీవితాన్ని
అందించాలి.
అందుకే
నేను
చెబుతుంటాను,
‘డిగ్రీకొరకు
ప్రాకులాడటంకాదు;
మానవత్వాన్ని
పెంచుకో!’
అని.
అందరిని
భగవంతుని
బిడ్డలుగా
భావించుకో!
అదే
Unity
in
Diversity.
Stars
are
many,
but
sky
is
one
Jewels
are
many,
but
gold
is
one
Beings
are
many,
but
earth
is
one
11
▾
Meaning
Keep
ఈ
విధమైనటువంటి
భావములతో
అందరు
మెలిగినట్లయితే
భారతదేశము
నిత్యకళ్యాణము
పచ్చతోరణముగా
కళకళలాడుతుంది.
Human
Values
తో
బాటు
మిగిలిన
subjects
నేర్చుకో.
Botany
వున్నది,
అనగా
వృక్షశాస్త్రము.
మన
దేహమే
ఒక
వృక్షము.
Relations
are
branches.
Thoughts
are
flowers.
Desires
are
fruits.
Root
is
Character.
Root
అనే
character
లేకపోతే
వృక్షము
ఎండుకఱ్ఱగా
మారిపోతుంది.
పైస్థాయిలో
character
ను,
క్రిందిస్థాయిలో
ఆత్మవిశ్వాసమును
అభివృద్ధిచేసుకోవాలి.
అదే
నిజమైన
foundation.
ఈ
విధమైనటువంటి
సత్యాన్ని
మనము
పిల్లలకు
బోధించాలి.
ముఖ్యముగా
మనము
నేర్చుకోవలిసినది
proper
study
of
mankind
is
man.
Thoughts,
words,
action
ఏకత్వము
చేసుకోవాలి.
స్వార్ధమును
కొంతవరకు
తగ్గించుకోవాలి.
మానవతా
విలువలను
పెంచుకోవాలి.
సత్సంగములో
ప్రవేశించినప్పుడే
general
knowledge
పెరుగుతుంది
కొంతమంది
విద్యావంతులుగా
వుంటుంటారు;
కాని
general
knowledge
వుండదు.
మనము
‘ఏకాలములో,
ఏవిధముగా,
ఎలా
మాట్లాడాలి’
అనే
common
sense,
general
knowledge
ద్వారా
నేర్చుకోవాలి.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణ.
న్యూటన్
అనే
గొప్ప
సైంటిస్టు.
భూమికి
ఆకర్షణ
శక్తి
వున్నది
అని
మొట్టమొదట
కనుగొన్నవాడు.
అతడు
ఒక
పిల్లిని
పెంచుతుండేవాడు.
ప్రతిరోజు
ఆ
పిల్లి
ఇతని
రూములోనికి
రావాలని
అరుస్తూవుండేది.
ఇతనికి
ఇబ్బందిగా
వుండేది;
కాని
ఆ
పిల్లితో
చాలా
అనుబంధము
వుండేది.
అతను
వెళ్లి
తలుపు
తెరవటం,
పిల్లి
రావటం
జరుగుతూవుండేది.
ఇది
కష్టమనిపించి
పిల్లి
వెళ్లి
రావడానికి
వీలుగా
ఆ
తలుపుకు
ఒక
రంధ్రమును
చేయించాడు.
ఆ
పిల్లికి
పిల్ల
పుట్టింది.
ఒకరోజు
carpenter
ను
పిలిచి
పిల్లి
పిల్లకొరకు
వేరే
ఒక
రంధ్రము
చేయమన్నాడు.
అప్పుడు
ఆ
carpenter
చెప్పాడు,
‘సార్
ఒకే
రంధ్రములోనుండి
ఒకటి
తరువాత
ఒకటి
వెళ్లవచ్చుకదా!
వేరొక
రంధ్రము
అవసరములేదు’.
అరే!
అప్పుడు
న్యూటన్
‘ఆ
carpenter
కి
వున్న
తెలివితేటలు
నాకు
లేవే’,
అని
అనుకున్నాడు.
ఒక్కొక్కరు
ఒక్కొక్క
కోణములో
ఆలోచిస్తారు.
12
▾
Meaning
Keep
knowledge
is
awareness
of
life.
కాబట్టి
అన్నీ
మనము
తెలుసుకోవాలి.
ఆధ్యాత్మికము,
నైతికము,
ధార్మికము
అన్ని
తెలుసుకోవాలి.
యీనాడు
పెద్దలు
ఒకే
విధముగా
పోతున్నారు.
కాబట్టి
అశాంతికి
గురి
అవుతున్నారు.
ఆధ్యాత్మికమునుకూడా
అర్థము
చేసుకోవాలి.
సత్సంగములో
ప్రవేశించాలి.
అప్పుడే
మనకు
general
knowledge
పెరుగుతుంది.
నిజమైన
విద్యకు
మానవత్వమే
గీటురాయి
ప్రేమస్వరూపులారా!
మీకు
ఈ
విషయములన్ని
తెలియనివి
కాదు.
కాని
అందరిలో
మరల
మరల
చర్చిస్తే
నేర్చుకోవటానికి
వీలుంటుందని
చెప్పాను.
ముఖ్యముగా
మనము
దేశముయొక్క
అభివృద్ధిని
చూడాలి.
విశాలమైన
భావాన్ని
పెంచుకోవాలి.
ఐకమత్యముతో
వుండాలి.
ప్రేమను
పెంచుకుంటూ
రావాలి.
కాని
తెంపుకుంటూ
వస్తున్నాము.
నా
ఉద్దేశ్యములో
ప్రేమకు
మించినటువంటి
విద్య,
జ్ఞానము,
శక్తి
మరొకటిలేదు.
Live
in
Love,
Love
is
GOD.
Love
is
selflessness,
Self
is
lovelessness.
ఈ
తత్త్వాన్ని
మనము
అభివృద్ధి
చేసుకోవాలి.
ఎవ్వరికి
మనము
ఆహ్వానము
పంపలేదు.
కాని,
యీనాడు
యిక్కడకు
ఇంతమంది
రావటానికి
కారణము
యేమిటి?
ప్రేమయే
దీనికి
కారణము.
నాకు
కావలిసినది
ప్రేమ
మాత్రమే!
ఆ
ప్రేమచేతనే
అందరు
ఆకర్షితులౌతున్నారు.
ప్రేమ
అనేది
అయస్కాంతము.
కనుక
మీరందరు
ఒకరికొకరు
సహకరించుకొని
సమాజములోపల
యువతకు
సరియైన
ఉత్సాహప్రోత్సాహములను
అందించాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
అదే
నిజమైన
విద్య.
విద్య
యొసగును
వినయము,
అహంకారము
కాదు.
We
cannot
always
oblige,
but
speak
always
obligingly.
ఈ
విధమైనటువంటి
మార్గాన్ని
మనము
అవలంభించాలి.
Humanity
is
the
hallmark
of
real
Education.
దీనికి
తొందరపడనక్కరలేదు,
శాంతముగా,
నిదానముగా
పోవాలి.
Dont
worry;
donot
be
in
a
hurry.
భారతదేశములో
ఈ
విధముగా
ప్రతివ్యక్తి
ఆదర్శముగా
తయారుకావాలి.
అప్పుడే
జగత్తులో
ఆనందాన్ని
అనుభవించగలము.
Previous
←
True happiness comes only when man's vision turns towards the Paramātma
Next
Bhārat is the home of Satya and Dharma
→