The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 360

Poem 360

తారకాఖ్యాసురు దర్పమణచువేళగౌరి తనయుకిడ్డ వీర రక్షశంభరాసురవీరు జంపగా జనులేళభారవిసుతుకిడ్డ భవ్య రక్షమతృ దాసిత్వంబు మాన్పనరగువేళవినత పుత్రునకిడ్డ విమల రక్షజనకుయానతి పాలింప వనికేగెడిన్ వేళతల్లి రాఘవుకిడ్డ ధన్య రక్షఅట్టి శ్రీరక్ష ధీరక్ష అంగరక్షరక్షలందున దివ్యమౌ రామరక్షతోడునీడయై నిన్ను కాపాడు గాకతనయా! తోడునీడై నిన్ను కాపాడు గాక!

In plain words

When he crushed the pride of the asura named Tāraka, the protection of valour given to Gaurī's son; when he set out to slay the warrior Śambarāsura, the splendid protection given to Bhārgavī's son; when he went to end his mother's bondage, the spotless protection given to Vinatā's son; when He went to the forest to keep His father's command, the blessed protection His mother gave to Rāghava: such an auspicious protection, a protection of the mind, a protection of the body, the Rāma protection, divine among all protections, may it be your companion and your shadow and guard you; O son! May it be your companion and your shadow and guard you!

Also read

తారకాఖ్యాసురు దర్పమణచువేళ గౌరి తనయుకిడ్డ వీర రక్ష శంభరాసురవీరు జంపగా జనువేళ భార్గవిసుతుకిడ్డ భవ్య రక్ష మాతృ దాసిత్వంబు మాన్పనరగువేళ వినత పుత్రునకిడ్డ విమల రక్ష జనకుయానతి పాలింప వనికేగెడిన్ వేళ తల్లి రాఘవుకిడ్డ ధన్య రక్ష అట్టి శ్రీరక్ష ధీరక్ష అంగరక్ష రక్షలందున దివ్యమౌ రామరక్ష తోడునీడయై నిన్ను కాపాడు గాక!