Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · The Guru within
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Guru within
7 July 1990, Guru Pūrṇimā
1
▾
Meaning
Keep
From
the Ātmabodha, verse 6
సంసార
స్వప్నతుల్యోహి
రాగద్వేషాది
సంకులః
సంభవం
సత్యవద్భాతి
ప్రమోదే
సత్యసత్యవాన్
…స్వరూపులారా!
కలలు
కంటున్నంత
వరకు
అన్నీ
సత్యమనే
అనిపిస్తాయి.
వినిపిస్తాయి.
కనుపిస్తాయి.
అటుల
…గద్వేషాదులతో
కూడిన
సంసారము
జ్ఞానోదయమునకు
పూర్వము
సత్యముగానే
గోచరిస్తుంది.
పరమార్థ…
…లో
ప్రవేశించి
నప్పుడు
ప్రపంచమంతయు
స్వప్నతుల్యమవుతుంది.
…
జలము,
అగ్ని,
వాయువు,
ఆకాశము
పంచ
మహా
భూతముల
యొక్క
సమ్మేళనమే
యీ
యొక్క
శరీర…
…
క్రమమైన
పాళ్ళలో
కూడి
వుంటుంది.
ఇది
భౌతిక
శరీరమని
చెప్పబడు
తుంది.
సమస్త
ప్రపంచము
…
సంబంధ
బాంధవ్యము
కల్పించునది
యీ
శరీరమే.
దీనిని
పంచీ
కరణమని
కూడా
పిలువ
వచ్చు.
ఇం…
…లో
ఆత్మ
జాగ్రదవస్థలో
వుంటుంది.
సర్వేంద్రియములు
కూడను
పరిపూర్ణముగా
పనిచేస్తూ
వుంటాయి.
…రమే
సుఖదుఃఖములకు
నిలయము.
ఇది
మూడు
భాగములుగా
విభజింపబడినది.
స్థూల
సూక్ష్మ
కారణ…
….
ఈ
శరీరము
కేవలము
అన్నగతము.
ఇది
పరిపూర్ణ
జడము.
ఇది
కేవలము
ఒక
పనిముట్టు
వంటిది.
…
కనుపించునది
యీ
స్థూల
శరీరము.
దీనినే
సత్యమని
నిత్యమని
నిర్ణయించి
విశ్వసించి
సర్వస్వమైన
…
తత్వాన్ని
విస్మరిస్తున్నాడు
మానవుడు.
…ప్రాణములు
మనోబుద్ధి
దశేంద్రియముల
యొక్క
చేరికే
సూక్ష్మ
శరీరము.
దీనినే
స్వప్న
స్థితి
యని
కూడను
చెప్పవచ్చును.
ఇందులో
వ్యక్తి
అంతర్ముతమై
వుంటుంది.
ఈ
సూక్ష్మ
శరీరము
నందు
మానవత్వము
కేవలము
…ూతన
ప్రపంచముగా
కల్పించు
కుంటుంది.
ఇది
తనకు
తానే
ప్రమాణముగా
నిలుస్తుంది.
ఇది
ఎవరితో
…ను
సంబంధ
బాంధవ్యము
లేకుండా
పరిమితమై
వుంటుంది
తనకు
తానే.
ఈ
స్వప్నావస్థ
యందు
సర్వము
…
కల్పించు
కుంటుంది.
రూపము
కాని
రూపమును,
వినికిడి
గాని
వినికిడిని,
రుచిగాని
రుచిని
కూడా
తానే
సృష్టించు
కుంటుంది.
కానీ
యీ
సృష్టి
అంతయు
తనకు
తానే
పరిమితమై
వుంటుంది.
ఈ
స్వప్నమందు
ఏది
…
ఒకరూములో
పవళించినప్పటికిని
ఎవరి
కలలు
వారివే.
2
▾
Meaning
Keep
ఎవరి
అనుభూతి
వారిదే.
ఈ
స్వప్నమున
…జాగ్రత్తకు
యే
మాత్రము
సంబంధము
వుండదు.
ఒక
వ్యక్తికి
స్వప్నములో
తన
మిత్రుడు
తనకు
…విధముబగా
హింసించినట్లుగా
కలలు
కంటాడు.
తెల్లవారిలేచి
మిత్రునిగాంచి
ఓ
మిత్రమా!
నన్ను
…
నీవు
యింత
బాధ
పెడితివి
అని
ప్రశ్నించినప్పుడు,
'ఒరే
పిచ్చివాడా!
నేను
నిన్ను
చూడ
లేదే?
అని
…
జవాబు
చెబుతాడు..
అనగా
మిత్రుని
తానే
సృష్టించుకున్నాడు.
అతని
బాధలు
తానే
సృష్టించు
కున్నా…
…ప్నాను
భూతులు
తానే
సృష్టించుకున్నాడు.
కనుక
స్వప్నావస్థ
యందు
జరిగే
సర్వఅనుభూతులు
కూడను
…తానే
పరిమితముగాని
ఎవరితోనూ
వ్యాప్తములై
వుండవు.
సుఖదుఃఖములు
అనుభవించునది
స్వప్నా…
…మందే.
కర్మానుగుణముగా
పునర్జన్మము
ధరించునది
యీ
సూక్ష్మశరీరమే.
ఇందులో
మనస్సు
ప్రధానమైనది.
ఈ
మనస్సే
సర్వమును
సృష్టింప
జేస్తుంది.
మనోమూల…
…
జగత్.
ప్రపంచ
మంతయూ
మనోమయమే.
మనస్సు
ఒక్కటే
అయినప్పటికి
తాను
చేసే
వివిధ
కర్మ…
…
పురస్కరించుకొని
దీనికి
వివిధ
పేర్లు
కలుగుతూ
వచ్చాయి.
సంకల్పవికల్పములు
చేయటం
చేత
…
మనస్సు
అని
పేరు.
నిత్యానిత్య
విషయ
పరిశీలన
చేయుటం
చేత
దీనికే
బుద్ధి
అని
పేరు.
నిరంతరం
…ంచటం
చేత
దీనికి
చిత్తము
అని
మరొక
పేరు.
దేహముతో
తాదాత్మ్య
భావము
పొందినప్పుడు
దీనికే
అహంకారమని
పేరు.
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
యివి
మనస్సు
యొక్క
పర్యాయపదములే.
…న్నింటి
సమ్మిళితమైన
స్వరూపమే
అంతఃకరణ.
కనుక
జాగ్రత్
స్వప్నములు
రెండూ
కూడను
కేవలము
మానవ
కల్పితములే.
మూడవది
సుషుప్తి.
…
అనగా
మంచి.
షుప్తి
అనగా
నిద్ర.
మంచి
నిద్ర.
ఇదే
యిందులో
మనస్సు
లేదు.
మనస్సు
లేకపోవటం
…పంచము
కూడను
లేదు.
ప్రపంచము
లేకపోవటం
చేత
సుఖదుఃఖములు
కూడను
లేవు.
మనస్సు
…డినంతవరకే
యీ
ప్రపంచము.
ప్రపంచము
మనతో
చుట్టుకున్నంత
వరకే
యీ
సుఖదుఃఖములు.
కనుక
…దుఃఖములకు
ప్రపంచమే
మూలకారణము.
ప్రపంచమునకు
మనస్సే
కారణము.
కనుకనే
'మన…
…వ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః'.
అని.
సమస్త
బంధములకు,
సమస్త
స్వాతంత్ర్యములకు
…
మనస్సే
మూలకారణము.
ఇతే
యీ
అన్నింటికిని
అతీతమైన
స్థితి
యే
ఆత్మస్థితి.
మానవుడు
యీ
జాగ్రత్,
స్వప్న,
సుషుప్తి
శరీరముల
యొక్క
తాదాత్మ్యము
పొందటం
చేత
ఆత్మను
మరచి
పోతున్నాడు.
ఇతే
…
అనుభూతులకు
ఆత్మయే
ఆధారము.
మృత్పిండమేకం
బహు
భాండరూపం
-
గోక్షీరమేకం
బహుధేను
జాతం
సువర్ణమేకం
బహు
భూషణాని
-
ఏకం
పరాత్మా
బహుదేహవర్తి.
…
ఒకటే
అయినప్పటికి
దీనిచే
కల్పింపబడిన
ఆకారములు
అనేకముగా
వుంటున్నవి.
ఆభరణములు
అనేక
…ైనప్పటికిని
సువర్ణము
ఒక్కటిగానే
వుంటున్నది.
3
▾
Meaning
Keep
అదే
విధముగనే
ఆకారములు
వేరువేరు
అయినప్పటి…
…
ఆత్మతత్వము
ఒక్కటే.
ఇట్టి
ఆధార
భూతమైన
ఆత్మతత్వమును
విస్మరించి
శరీర
యింద్రియ
మనోబుద్ధు…
…యొక్క
స్వభావమునే
మానవుడు
అనుసరించటం
చేత
అజ్ఞానమునకు
గురౌతున్నాడు.
సముద్రమునందు
…్యాకములైన
అలలు
చెలరేగుతున్నాయి.
ఒక
అల
వుండినట్లుగా
మరొక
అల
మనకు
కనుపించదు.
…
వేరు
వేరుగా
మనకు
గోచరిస్తాయి.
కాని
అన్ని
అలల
యందు
జలము
ఒక్కటే
అనే
సత్యాన్ని
మనము
…ిస్తున్నాము.
మానవ
స్వరూపములు
అనంతమైన
రూపములుగా
కనుపిస్తూ
వుంటాయి.
ఇది
సచ్చిద…
…సాగరమందు
ఆవిర్భవించే
అలలు
మాత్రమే.
ఈ
రూపనామములు
వేరువేరుగా
మనకు
కనుపించ…
…నుగానీ
అన్నింటికిని
ఆధారము
ఆత్మయే.
కావున
మానవ
జీవితము
నందు
యీ
ఆత్మను
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞా…
…మయ,
ఆనందమయ
మనేవి
కప్పబడినవి.
ఈ
పంచకోశముల
చేత
కప్పబడటం
చేత
యీ
ఆత్మ…
…త్వము
అంత
సులభంగా
మనకు
గోచరించటం
లేదు.
శరీరమే
అన్నమయ
కోశము.
ప్రాణమయ
…జ్ఞానమయ,
మనోమయ
కోశములే
యీ
సూక్ష్మ
స్వరూపము.
ఆనందమయ
కోశమే
కారణ
శరీరము.
…ందమయ
మని
పేరు
మాత్రమే
వుందిగాని
యిది
నిజానందము
కాదు.
ఆత్మానందము
యొక్క
ప్రతిబింబ…
…
యీ
కారణ
దేహమందు
ఆనందమయమనే
పేరును
అనుభవిస్తున్నది.
చంద్రుడు
స్వయంప్రకాశకుడు
….
సూర్యుని
ప్రకాశము
చంద్రుని
మీద
పడినప్పుడే
చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు.
అదే
విధముగనే
మన…
…కేవలము
స్వయంప్రకాశము
కాని
చంద్రుని
వంటిది.
స్వయంప్రకాశకుడు
ఆత్మయే.
ఆ
ప్రకాశమే
బుద్ధిపైన,
మనస్సుపైన,
యింద్రియములపైన,
దేహముపైన
బడి
యీ
సర్వస్వమును
చైతన్యవంతమైన
రూ…
…ధరిస్తున్నాది.
ఈ
ఆత్మ
చైతన్యమే
యీ
ప్రపంచమును
నడిపించుచున్నది.
చరాచర
ప్రపంచమున…
…యు
చైతన్యమే
మూలాధారము.
కనుక
యీ
మూలాధార
తత్వమును
మానవుడు
విస్మరించటం
చేత
…స్త
కష్టములకు
దుఃఖములకు
విచారములకు
గురౌతున్నాడు.
శరీర
యింద్రియ
మనోబుద్ధుల
…
అనుభవించు
సుఖదుఃఖములకు
ఆత్మకు
యే
మాత్రము
సంబంధము
లేదు.
సూర్యప్రకాశమును
ఆధారము
చేసుకొని
అనేకమంది
అనేకవిధములైన
కర్మలనాచరిస్తారు.
…ందరు
మంచికర్మలు
ఆచరించవచ్చును.
మరికొందరు
చెడ్డకర్మలు
ఆచరించవచ్చును.
కొందరు
పుణ్యకర్మలు
…ందరు
పాపకర్మలు
చేయవచ్చును.
కొందరుపకారములు
మరికొందరు
అపకారములు
గావించవచ్చు.
కాని
…యొక్క
ఫలము
యేమాత్రము
ఆత్మకు
చెందదు.
సూర్యునకు
ఆ
కర్మల
ఫలితము
చెందదు.
సూర్యుడు
కేవలం
సాక్షి
భూతుడు
మాత్రమే.
అదే
విధముగనే
శరీర
మనో
బుద్ధుల
యొక్క
ఫలితములు
ఆత్మకు
ఏ
మాత్రము
…దవు.
ఈ
ఆత్మ
సాక్షి
భూతుడు.
కాని
మానవుడు
శరీర
యింద్రియ
మనో
బుద్ధుల
యొక్క
సంపర్కము
చేత
…త్మ్యము
పొందటం
చేత
యివన్నియు
కూడను
ఆత్మ
యొక్క
ప్రభావమనే
భావిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
ఈ
అన్నింటికిని
…
మూలకారణము.
మనసే
యిన్ని
విధములైన
పరిణామములు
పొందుతూ
వస్తున్నది.
మనసును
మర…
…ప్పుడు
అంతా
బయలే.
మనము
ఒక
భవనమును
నిర్మించుకున్నాము.
ఈ
భవనము
లోపల
పడక
గది,
వంటగది
…నాల
గది,
స్నానాల
గది
అని
మనము
వేరువేరుగా
నిర్ణయించు
కున్నాము.
ఇవి
యీ
బేధభావములు
…
కనుపిస్తున్నాయి.
మన
యొక్క
అనుభూతులను
బట్టి,
మన
అనుకూలములు
బట్టి
వాటికి
కొన్ని
గోడ…
…ర్డలుగా
నిర్మించుకోటం
చేతనే
యివి
వేరు
వేరు
గదులుగా
రూపొందుతూ
వచ్చాయి.
అడ్డము
కట్టిన
…
కొట్టివేసినప్పుడు
అంతా
బయలుగానే
వుంటుంది.
అదే
విధముగా
సర్వత్ర
వుండినది
ఆత్మతత్వమే.
…అనే
ఒక
గోడ
యింద్రియమనే
ఒక
గోడ,
మనస్సనే
ఒక
గోడ,
బుద్ధిఅనే
ఒక
గోడ
యీ
గోడలు
నిర్మిం…
…కోటం
చేత
యీ
ఆత్మ
తత్వం
మరుగు
పడిపోయి
అంతా
గదుల
కిందనే
రూపొందుతూ
వచ్చాయి.
ఇది
…చితమైన
సంకల్పముల
యొక్క
ప్రభావము.
విశాలమైన
దివ్య
భావములు
కావు.
కనుక
మానవత్వము
…విధములైన
అశాంతికి
గురి
కావటానికి
యీ
అభిమానములే
మూలకారణము.
వడ్లను
దంచి
బియ్యము
వేరు
చేసినట్లు
శ్రవణ,
మనన,
నిధి
ధ్యాసలద్వారా
కప్పబడిన
…మయ
కోశము,
ప్రాణమయకోశము,
మనోమయకోశము,
విజ్ఞానమయ
కోశము,
ఆనందమయకోశ…
…లనే
యీ
పొట్టును
వేరు
చేసినప్పుడు
నిజమైన
ఆత్మతత్వము
మనకు
రూపొందుతుంది.
ఇవి
కేవలము
…
యింద్రియ
బుద్ధులు
కప్పబడినటువంటి
పొట్టు
వంటివి
మాత్రమే.
పొట్టును
తీసిన
మిగిలినది
బియ్య…
…
బియ్యముపైన
పొట్టు
వుండినంతవరకు
'పునరపి
జననం
పునరపి
మరణం'
ఈ
పొట్టును
మనం
వేరుచే…
…
'పునర్జన్మ
నవిద్యతే'
అంటే
దీనికి
జన్మయే
లేదు.
కనుక
యీ
అన్నింటికిని
బంధనకు
మూలకారణము
…
యింద్రియ
మనోబుద్ధులే.
ఇతే
అన్నింటి
యందు
సమముగానే
వుంటున్నది
ఆత్మతత్వము.
దీనికి
మరొక
ఉదాహరణ.
అగ్నితో
చేరిన
యినుప
గుండును
మనము
ముట్టినప్పుడు
…
హస్తాన్ని
కాలుస్తుంది.
ఇనుపగుండు
కాల్చింది
అని
మనము
చెప్పుతున్నాము.
సరియైన
జవాబు
కాదు.
ఇనుపగుండు
కాల్చలేదు
నిన్ను.
అందులో
చేరిన
అగ్ని
నిన్ను
కాల్చింది.
ఇతే
యీ
యినుప
గుండులో
అగ్ని…
…వుంది.
వెలుపల
వున్నదా
లేక
లోపలవున్నదా?
లోపల
వెలుపల
యీ
అగ్ని
వుంటున్నది.
మనను
…ని
నిప్పు
అయినను
మనము
గుండుపైన
ఆరోపిస్తున్నాము.
ఈ
ప్రపంచమంతయు
పెద్దగుండు
వంటిది.
…లో
సుఖదుఃఖములు,
లాభనష్టములు,
కష్టములు,
నిందలు,
నిష్ఠూరములు
అనేవి
మనలను
బాధిస్తు…
…-
ఇతే
యీ
బాధింపబడునవి
ఏవి?
శరీర
యింద్రియ
మనోబుద్ధులు
బాధింపబడుతున్నాయి.
…ను.
ఈ
ప్రపంచమంతయు
అంతర్
బహిరములో
వ్యాపించునటువంటిది
ఆత్మచైతన్యము
ఒక్కటే.
5
▾
Meaning
Keep
…నకు
ఆత్మయే
ప్రమాణము,
ప్రధానము
అనే
సత్యమును
గుర్తించుకోలేని
వ్యక్తులు
యీ
విధముగా
…స్తూ
వుంటారు..
కనుక
సమస్తమునకు
మూలకారణము
ఆత్మయే.
దీనిని
దర్శించాలంటే
మనము
ఏ
…మును
వెతకాలి?
వెతకనక్కరలేదు.
ఇది
స్వప్రకాశమైన
స్థితి.
లేని
దానిని
కొత్తగా
సంపాయించు…
…కాదు.
సర్వకాల
సర్వావస్థల
యందు
వున్నటువంటిది.
ఉన్నదానిని
వెతకటమెక్కడ.
వెలిగే
దీప…
…
వెతుకుటకు
మరొక
వెలిగే
దీపమును
తీసుకు
రావటము
ఎంత
వెర్రితనము.
ఇది
నిరంతరము
…చుచున్న
వెలుగే.
దీనిని
యింకొక
సాధన
చేత
వెతుకనక్కరలేదు.
తనను
తాను
గుర్తించుకో…
…వరకు
కూడను
ఎక్కడో
మరొక
ప్రదేశములో
వున్నదని
భ్రమిస్తున్నాడు
మానవుడు.
నివురు
కప్పిన
…
…దేహభ్రాంతి
యీ
ఆత్మజ్ఞానమును
కప్పివేస్తున్నది.
కనుక
నిజానందమైన
నేనును
నేను
గుర్తిం…
…డే
యీ
సర్వస్వము
కూడను
మాయమవుతుంది.
నేను,
నేను,
నేను
అనే
పదము
పుట్టిన
తరువాతనే
సృష్టి
అంతయూ
సృష్టించబడినది.
నేనే
…
సృష్టి
లేదు.
ఆ
నేను
అనేది
ఏమిటి?,
అది
ఎవరు?
అదే
వునికి.
ఆ
వునికియే
సర్వులందు
స్ఫురిం…
…ండుట
చేత
దీనికి
ఆత్మఅని
మరొక
పేరు.
దీనికే
బ్రహ్మఅని
మరొక
పేరు.
దీనికే
హృదయము
అని
…
పేరు.
దీనికే
అహంకారమని
మరొక
పేరు.
నేను,
బ్రహ్మ,
ఉనికి,
హృదయము,
అహం
యివన్ని…
…యొక్క
పర్యాయ
పదములే.
హృదయమనగా
మనము
యీనాడు
భ్రమిస్తున్నది
కేవలము
దేహ…
…ంధమైన
గుండెను
హృదయముగా
భ్రమిస్తున్నాము.
ఇది
కాదు
హృదయము.
హృదయమునకు
ఒక
…
…కము
లేదు.
సర్వత్ర
వుండినదే
నిజమైన
హృదయము.
ఇట్టి
హృదయాన్ని
మనము
విస్మరించి
సంకు…
…చిత
పరిమితమైన
యీ
దేహ
హృదయాన్ని
మాత్రమే
హృదయముగా
భావిస్తున్నాము.
ప్రతి
పదమునకు
…
ఉనికి
ఆధారము
చేసుకొనియే
మనము
జీవితము
గడుపుతున్నాము.
అదే
అహం
అహం.
ఆ
…
బ్రహ్మ.
నేను
కుటుంబికుడను
అంటున్నావు.
కుటుంబికునకు
ముందు
నేను
అనే
పదము
వుంటు…
…నేను
సన్యాసిని
అంటున్నాడు.
ఈ
సన్యాసి
అనే
పదమునకు
ముందు
నేను
వుంటున్నాది.
నేను
పురుషు…
…
అంటున్నాడు.
పురుషుడు
అనే
పదమునకు
నేను
అనే
పదము
ముందు
వుంటున్నాది.
కనుకనే
…స్థుడను,
సన్యాసిని,
పురుషుడను,
స్త్రీని
అనే
యీ
మార్పు
చెందే
పదములు
దూరము
చేసినప్పుడు
నేను
…ైనదిగా
నిలుస్తుంది.
కనుక
అన్నింటికి
నేనే
ఆధారము.
నేను
అనగా
ఆత్మ.
ఇట్టి
సర్వత్ర
సర్వజ్ఞుడై
వుండిన
ఆత్మతత్వాన్ని
మనము
మరచి
పోతున్నాము.
కనుకనే
యిన్ని…
…లకు,
యిన్ని
విధములైన
దుఃఖములకు,
యిన్నివిధములైన
సందేహములకు
మానవుడు
గురౌతున్నాడు.
…
ప్రేమించవలసినది
మనిషిని
కాదు.
ఆత్మను
ప్రేమించాలి.
మనము
ప్రేమించవలసిన
ఆత్మను
…రించి
ప్రేమించతగని
దేహమును
ప్రేమిస్తున్నాము.
6
▾
Meaning
Keep
కనుక
ఆత్మవిశ్వాసము
దృఢముగా
నిల్చుకోలేక
పో…
…న్నాది.
నీకు
తల్లి
వుంటోంది.
తండ్రి
వుంటాడు.
బిడ్డలుంటున్నారు.
కాని
యీ
తల్లిని
తండ్రిని
…ద్దలను
ఎలాంటి
పరిస్థితిలోనైనా
నీవు
ప్రేమించక
పోవు
కదా!
వారు
ఎన్నివిధములైన
యిక్కట్లు
…ంచినప్పటికిని,
బాధలు
కలిగించినప్పటికిని
వారిని
ప్రేమిస్తూనే
వుంటున్నామని
భావిస్తారు.
వారి
…కైనా
ప్రమాదములు
జరిగితే
భరించలేని
బాధను
కూడను
అనుభవిస్తారు.
కారణం
యితను
నా…
…డ్రి
యితను
నా
తల్లి,
యితను
నా
బిడ్డ
అనే
విశ్వాసము
దృఢముగా
వుండినప్పుడే
ఆ
బాధకు
తాను
గురౌతున్నాడు.
…సంబంధములు
మధ్యలో
కదలిపోయే
మేఘములే.
కానీ
నిత్యసత్యమైన
ఆత్మతత్వమును
యిది
నా
ఆత్మ
…కి
నా
దేవుడు
నా
భగవంతుడు
అనే
నమ్మకము
పూర్తిగా
నీకు
లేకపోవటం
చేత
నీకు
అనేక
సందేహము…
ఆవిర్భవిస్తున్నాయి.
నిజముగా
నా
తండ్రి
అనే
భావము
నీలో
వుండిన
సమయములో
అతనిపైనప్రేమ
ఎంత
…గా
వుంటుండాలి.
అట్టి
నీటి
బుడగవంటి
దేహముపైన
నీ
యొక్క
ప్రేమను
అభివృద్ధి
గావించుకొనుచు
…గాని
నిత్య
సత్య
నిర్మలమైన
ఆత్మతత్వమునందు
యిది
నా
ఆత్మ
అనే
విశ్వాసము
నీలో
చలించిపోతున్నది.
…కారణము
సత్యమును
అసత్యముగా,
అసత్యమును
సత్యముగా
విశ్వసించటమే.
సత్యమైనది
నిత్యమై…
…త్మ
ఒక్కటే.
దీనిపైన
దృఢ
విశ్వాసమును
అభివృద్ధి
పరచుకోవలసిన
మానవుడు
శారీరక
సంబంధ
…ంధవ్యమును
అభివృద్ధి
పరచుకుంటున్నాడు.
కనుకనే
విశ్వాసము
స్థిరముగా
లేకపోతున్నాది.
ఒక
దృఢ
విశ్వాసము
మనకు
కలగాలంటే
నాది
అనే
భావము
అందులో
కుదరాలి.
అది
లేనంత
వరకు
మనము
…జ్ఞులము
కాము.
నిజానందమును
పొందలేము.
నిత్యసత్యమైన
స్థానమును
చేరలేము.
కేవలము
యివ…
…భ్రాంతుల
యొక్క
స్వభావములే.
భ్రాంతి
వుండినంత
వరకు
బ్రహ్మ
మనకు
దూరంగా
వుంటుంది.
ఎప్పుడు
…
వదులతామో
అప్పుడే
బ్రహ్మ
మనకు
సాక్షాత్కరిస్తుంది.
సర్వులయందు
వున్న
దివ్యత్వము
ఒక్కటే
అనే
సత్యాన్ని
మనము
దృఢముగా
నమ్మాలి.
అప్పు…
…యీ
ప్రపంచమునందు
యేవిధమైన
బేధభావములకు
అవకాశము
వుండదు.
కలతలకు
కల్లోలము…
యేమాత్రము
అవకాశము
వుండదు.
ఈ
రాగద్వేషములకు
యేమాత్రము
అవకాశము
వుండదు.
భిన్న…
…ములు
పెంచుకొని
రాగద్వేషములు
అభివృద్ధి
గావించుకొని
దివ్యత్వమును
విస్మరించటం
చేతనే
మానవ…
దినదినమునకు
అడుగునకు
పోతున్నది.
కనుక
మానవత్వములో
మొట్టమొదట
గుర్తించవలసిన
…
విషయమునందు
నేను
నేను
అనే
వింటున్నాము.
ఆ
నేను
అనే
విషయాన్ని
గుర్తించాలి.
అదే
ఆత్మ
…ము.
ఈ
ఆత్మ
భావమునందు
స్థిరముగా
నిలిచినప్పుడే
యిదే
నిజమైన
గమ్యము.
సమస్త
సమస్యల
పరి…
…నకు
యిదే
మూలకారణము.
ఈనాడు
ప్రపంచము
సమస్యలతో
నిండి
వుంటున్నది.
ఈ
సమస్యలకు
…ణము
రాగద్వేషములే.
7
▾
Meaning
Keep
రాగద్వేషములకు
మూలకారణము
స్వార్థమే.
స్వార్థమునకు
మూలకారణము
స్వప్ర…
…జనమే.
ఈ
స్వప్రయోజనమనేది
దేహ
భ్రాంతియే.
ఈ
దేహ
భ్రాంతికి
మూలకారణము
మనస్సే.
మనస్సు
…దైవమునకు
అర్పితము
గావించినప్పుడు
యిదే
సర్వవిధముల
మర్మాన్ని
గుర్తించిన
మంత్రము.
కనుక
మొట్టమొదటి
మంత్రము
యేమిటంటే
నేను
నేను
అనేదే
భగవంతుని
మూల
మంత్రము.
దీనినే
సంస్కృ…
…తము
నందు
అహం.
అహం
బ్రహ్మాస్మి.
ఈ
అహము
చేత
మన
జీవితాన్ని
సార్థకము
గావించుకోవాలి.
ఏది
…సినా,
ఏది
చూసినా,
ఏది
తిన్నా,
ఏది
చెప్పినా,
ఎక్కడనడచినా
అంతా
కూడను
ఆత్మభావముతోనే
మనం
అంకితము
గావాలి.
ఇక్కడ
రెండు
విధములైన
I
లు
వుంటున్నాయి.
మనసుతో
కూడిన
I
ఒకటి.
ఆత్మతో
కూడిన
…కటి.
అనగా
ఆత్మభావమే
I.
ఇది
మనస్సుతో
చేరటం
వలన
అహంకారముగా
మారిపోతున్నాది.
ఆ…
…త్మతో
కూడిన
I
ఆనందముతో
చేరినప్పుడు
సర్వం
ఒకటిగా
నిరూపిస్తుంది.
'ఏకం
సత్
విప్రా
బహుధా…
…దంతి'.
ఉన్నది
ఒక్కటే
అయినప్పటికిని
అనేకమంది
అనేకరీతులుగా
భావిస్తున్నారు.
అట్టి
విశ్వాసము
…ఎన్నివిధములైన
సాధనలు
చేసినప్పటికిని
యివన్నియు
కూడ
మనో
కల్పితముల
యొక్క
ప్రభావమే.
…వేడిమి
చేత
ఆవిర్భవించిన
మేఘములు
ఎగిరి
సూర్యునే
కప్పివేస్తున్నాయి.
అదే
విధముగనే
ఆత్మనుండి
…ర్భవించిన
మనోమేఘ
సముదాయము
ఆత్మను
కప్పివేస్తున్నది.
కనుక
ఆత్మను
అడ్డు
చేయునది
మన…
…
మనస్సు
నాశనము
చేసినప్పుడే
ఆత్మ
ఒకటిగానే
నిలుస్తుంది.
ఈ
మనసు
అనేది
ఏమిటి?
కేవలము
మన
…ంతుల
స్వరూపమే
మనస్సు.
మన
భ్రాంతులను
క్రమక్రమేణా
అణగద్రొక్కటానికి
ప్రయత్నించాలి.
కానీ
యీ
…
సాధకులు
భక్తులమని,
సాధకులమని
భావించుకుంటూ
దినదినానికి
ఆశలు
పెరిగి
పోతున్నాయి.
సం…
…లు
అభివృద్ధి
అవుతున్నాయి.
వీరికి
ఏనాడు
యీ
ఆత్మస్థితి
లభ్యమవుతుంది?
ఇది
సాధ్యమే
కాదు.
క్రమ…
…గా
మన
స్వార్థ
స్వప్రయోజనములను
అణగద్రొక్కాలి.
యీ
స్వార్థమనేదే
మానవుని
యిన్ని
విధములుగా
…నముగా
గావించుచున్నది.
ప్రపంచమందు
విశాలమైన
దివ్యభావాన్ని
అభివృద్ధి
గావించుకోటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
…
ప్రపంచ
మార్పునకు
అనేక
ప్రయత్నములు
సలుపుతున్నారు.
వ్యక్తి
మారక
ప్రపంచము
ఏరీతిగా
మారు…
…ంది.
వ్యక్తుల
యొక్క
సమూహమే
ప్రపంచము.
కనుక
మొట్టమొదట
మనము
ప్రపంచమును
మార్చాలను…
…కున్నప్పుడు
వ్యక్తి
మారాలి.
వ్యక్తి
యందున్న
దుర్గుణములు
దూరము
చేసుకోవాలి.
పవిత్రమైన
భావాల
వ్యక్తి
…ందు
అభివృద్ధి
గావించుకోవాలి.
వ్యక్తి
మంచివాడైనప్పుడే
సమాజము
మంచిదౌతుంది.
సమాజము
…దైనప్పుడే
దేశము
మంచిదిగా
రూపొందించవచ్చును.
ప్రేమ
స్వరూపులారా!
మొట్టమొదట
వ్యక్తిత్వాన్ని
మనము
పవిత్రమైన
శక్తిగా
మార్చుకోవాలి.
8
▾
Meaning
Keep
…
చదువులైనా
చదవ
వచ్చు.
ఎన్ని
పదవులైనా
ఏలవచ్చు.
ఎంతధనములైనా
ఆర్జించ
వచ్చు.
ఎంత
కీర్తి
…నను
సంపాయించవచ్చు.
ఇవన్నియు
శాశ్వతమా?
తన
తత్వాన్ని
తాను
గుర్తించుకొనక
ఏమేమో
నేను
దర్శిం…
…ననుకొంటె
యిది
కేవలము
వెర్రితనమే.
తనను
తాను
తెలియని
వాడు
ఎన్నితెలుసుకొని
ప్రయోజనం
…మిటి?
లక్షల
మైళ్ళు
అంతరిక్షయానము
చేస్తున్నారు
కాని
అర
యించి
అయినా
హృదయాంతరాళమునకు
ప్రయాణము
చేయటం
లేదు.
ఇదికాదు
మనము
చేయవలసిన
ప్రయాణము.
మనము
మనసును
అంతర్ముఖము
గావిం…
…కోవాలి.
బహిర్ముఖములో
వుండినంతవరకు
ప్రపంచమే
మనకు
ప్రత్యక్ష
దర్శనముగా
గోచరిస్తుంది.
…ప్రపంచము
వుండినంత
వరకు
సుఖదుఃఖములు
మనకు
తప్పవు.
ఎంతోదూరము
మనము
పోనక్క…
…లేదు.
నిద్రలో
మనకు
ప్రపంచము
లేదు.
ప్రపంచము
లేనప్పుడు
మనస్సులేదు.
మనస్సు
లేనప్పుడు
…ఖదుఃఖములు
లేవు.
ఒక్క
నిద్రావస్థలో
మనస్సును
అరికట్టుకోటం
చేతనే
మనము
సుఖదుఃఖ…
…ములను
అరికట్టిన
వారమవుతున్నాము.
కనుక
మానవుడు
నిత్యశాంతి
సంతోషము
కావాలనుకుంటే
మొట్టమొదట
మనసును
అరికట్టాలి.
మనసును
ఏరమార్గమైపుకు
ప్రయాణము
సల్పించాలి.
ఆ
వైపు
…ంచాలి.
అదే
నిజమైన
సాధన.
అంతేగాని
జపములు,
ధ్యానములు
అన్నీ
చేస్తున్నాము.
అంటే
యిది
కేవలం
…లమును
వ్యర్థము
గావించిన
వారమే
అవుతాము.
మనసు
మార్చుకోవాలి
మొట్టమొదట.
మనసు
మారక
మనిషి
ఎంత
మారినా
ప్రయోజనము
లేదు.
గుణము
మారక
గుడ్డలు
ఎన్ని
మార్చినా
ప్రయోజనము
లేదు.
…క
యీనాడు
మనము
మార్చుకొనవలసినది
గుణము.
అది
సద్గుణముగా
మారాలి.
దివ్యత్వమైన
భావముగా
…రాలి.
ఇదే
నిజమైన
ప్రబోధ.
ఈనాడు
గురుపూర్ణిమ.
పూర్ణిమ
అనగా
ఏమిటి?
చంద్రుడు
పరిపూర్ణమైన
స్థితిలో
వుండటం.
…చంద్రుని
యందుండిన
పదహారు
కళలు
సూర్యకిరణములలో
లీనమై
పోవటం.
చంద్రుని
యొక్క
ప్రతి…
…బింబమైన
మనస్సునందు
కూడను
పదహారు
గుణములు
వుంటున్నాయి.
అరిషడ్వర్గములు
కామక్రోధ
లోభ
…ద
మాత్సర్యములు.
తమోగుణము
రజోగుణము.
ఇవి
ఎనిమిది.
అష్టమదములు
కులమదము,
ధనమదము
…మదము,
యౌవన
మదము,
సౌందర్యమదము,
తపఃమదము,
సత్యమదము
యీ
ఎనిమిది
మదములు
…సి
పదహారు
గుణములుగా
మానవుడు
రూపొందుతున్నాడు.
ఈ
పదహారు
గుణములు
ఏనాడు
మనము
…తము
గావించుకుందుమో
ఆనాడే
మనము
పూర్ణ
స్వరూపులుగా
అవుతాము.
అట్టి
గుణరహితమైన
స్థితి
…
మనము
కలిగినప్పుడే
పరిపూర్ణమైన
స్వరూపాన్ని
పొందినవారమవుతాము.
అట్టి
పరిపూర్ణ
స్థితినే
పూర్ణిమ
…న్నారు.
ఈ
పూర్ణిమ
స్థితిని
తెప్పించేవాడు
ఎవరు?
అతనే
గురువు.
గురువు
అనగా
కేవలము
గుకారే
…మైనవాడు.
9
▾
Meaning
Keep
రూపరహితమైనవాడు.
కాని
దురదృష్టవశాత్తు
అనేక
గుణములు
కలిగినవారే
గురువులౌతున్నా…
…
ఈనాటి
గురువుల
కంటె
శిష్యులే
ఉత్తములైనవారుగా
కనుపిస్తున్నారు.
శిష్యులు
త్యాగము
చేస్తున్నారు.
…వులు
పోగు
చేసుకుంటున్నారు.
కనుకనే
యీనాడు
లోకములో
ఎవరు
గురువో
ఎవరు
శిష్యుడో
చెప్పటా…
…
అర్థము
కానటువంటి
స్థితిలో
వుంటున్నాది.
మానవుని
యందు
కూడను
ఒక
విధమైన
అమాయకత్వ…
…
అభివృద్ధి
అవుతూ
వస్తున్నాది.
పెద్దవారిని
చూస్తే
వారి
వద్దకు
పోయి
మంత్రోపదేశము
తీసుకోవాలి.
…టి
యీ
మంత్రోపదేశము?
నీ
తత్వాన్ని
నీవు
కనుక్కోటమే
నిజమైన
మంత్రము.
నీ
మంత్రము
నీలోనే
వుం…
…న్నది.
నీవే
మంత్ర
యంత్ర
తంత్ర
స్వరూపుడవు.
నీ
యొక్క
ఉచ్ఛ్వాస
నిశ్వాసములే
నీ
మంత్రము.
అదే
…హం.
సో....హం.
అదే
మంత్రము.
నేనే
అది
అదే
నేను.
అదే
మంత్రము.
ఇంక
యంత్రము.
యంత్రము
…టి?
నీ
దేహమే
యంత్రము.
ఇక
తంత్రము
ఏమిటి?
నీ
హృదయమే
ఒక
తంత్రము.
ఈ
మంత్ర
యంత్ర
…త్రములు
నీవే
అయి
వుంటుండి
నీవు
మంత్రానికి
యింకొకరి
దగ్గరకు
పోతున్నావంటే
ఎంత
బలహీనుడవు.
…ంత
అజ్ఞానివి.
ఇలాంటి
అజ్ఞానమునకు
పైనుంచి
వచ్చే
ప్రబోధల
చేత
విజ్ఞానము
లభిస్తుందా?
ఇది
…ము
అసాధ్యము.
నీ
గురువు,
దైవము
ఒక్కడే.
ఆ
గుణాతీతుడు
అతను
ఒక్కడే.
రూపరహితుడు
…తను
ఒక్కడే.
అజ్ఞానము
దూరము
చేసి
ప్రజ్ఞానమును
అందించేవాడు
అతను
ఒక్కడే.
అంతేగాని
యీ
అల్పమైన
యితరులను
ఆశ్రయించి
నీ
గురుబోధలుగా
తీసుకొని
తద్వారా
నీవు
…ంత
బంధితుడు
కావటము
పూర్ణ
అజ్ఞానమే.
వారే
సర్వబంధనలలో
యిమిడినవారు
నీ
బంధనలను
…గా
విమోచన
గావించగలరు.
అనేక
భ్రాంతులతో
కూడిన
వ్యక్తి
నీ
భ్రాంతులను
యేవిధముగా
నిర్మూల…
…
గావించగలడు?
తానే
బిక్షమెత్తుతుంటే
నీ
పొట్టకు
అన్నాన్ని
యిచ్చేవాడెలాడా?
కనుక
నీవు
గురువుల
…ం
వెతక
నక్కరలేదు.
నీ
ఆత్మభావము
నీవు
దృఢము
చేసుకో.
ఆత్మానందమునకై
నీవు
ప్రాకులాడు.
నేనే
…త్మ
అనే
విశ్వాసమును
అభివృద్ధి
పరచుకో.
అదే
నిజమైన
బోధ
'మర్మమెరిగిన
మరు
నిమిషములో
మనసే
…!
గురుడండి.'
ఈ
సత్యాన్ని
గుర్తించుకున్న
తరువాత
ఆ
మనస్సే
మాయమవుతుంది.
అదే
నిజమైన
…క్ష్యము.
కాని
యీ
గురుత్వమునకు
ఒక
కాలము
ఒక
స్థానము
ఒక
నియమము
అనేటువంటిది
లేదు.
…మయమైన
మానవునికే
తెల్లవారి,
మధ్యాహ్నము,
రాత్రి.
మనోమయమైన
వానికి
యివన్నీ
బంధనలు.
…రహితమైన
వానికి
ఏమీ
లేదు.
సర్వము
ఒక్కటే.
అట్టి
స్థితి
ఆత్మవిశ్వాసముతోనే
లభ్యమవుతుంది.
ప్రేమస్వరూపులారా!
గురుపూర్ణిమ
అనగా
కేవలము
గురువులను
పూజించటము
అంత
…ముగా
భావిస్తున్నాము.
ఈ
గురుపూర్ణిమ
వచ్చిందంటే
గురువులకు
చాలా
ఆదాయము.
కానీ
నిజంగా
యిది
…వులకు
ఆదాయము
కాదు.
బంధన.
నిజ
గురువులు
దీనిని
ఆశించరు.
కేవలము
బాధగురువులు
…కు
ఆశిస్తారు.
గురువు
ఒక్కడే.
10
▾
Meaning
Keep
Also in his talks
(14)
25 December 1986
Prema is God, God is Prema
10 May 1992
Without a base substance no object takes on form and name
18 January 1996
The Ātmatattva alone is freedom
16 August 1996
‘Love all, worship all’
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
20 July 1997
Human values alone are true kin
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
18 November 1998
Samyak Dṛṣṭi
18 September 2004
Parents Are the Visible Embodiments of God
17 October 2004
Develop the Feeling of the One Ātma
28 September 2006
No worry troubles those who think of God without ceasing
6 May 2008
Honour your parents, love them, serve them!
త్వమేవ
మాతాచ
పితా
త్వమేవ
త్వమేవ
బంధుశ్చ
సఖా
త్వమేవ
త్వమేవ
విద్యా
ద్రవిణం
త్వమేవ
త్వమేవ
సర్వం
మమ
దేవదేవ.
…ంక
స్థితికి
పోవటమే
గురుత్వము.
ఇతే
యీ
శ్రవణ
మనన
నిధి
ధ్యాసలకు
కొన్నివిధములైన
హద్దులు
…కోవాలి.
కొన్ని
సాధనలు
సలపాలి.
అంతేగాని
యీ
సాధనల
నిమిత్తమై
నీ
గురువులను
ఆశ్రయించనక్కర
…ము.
నిత్యసత్యమైన
గురుత్వము
నీయందు
అభివృద్ధి
పరచుకోవాలి.
గురిలేని
వానికి
గురువు
ఏమి
చేయ
…లడు.
గురువుల
వలన
మనం
గమ్యము
చేరుతామనుకోటం
వట్టి
భ్రాంతి.
నీ
స్వశక్తి
వలన
నీ
స్వభావము
…న
నీవు
గమ్యము
చేరటానికి
అవకాశము
వుంటుంది.
'పూవులు,
సూది,
దారము
వుంది.
పుష్పమాల
తానగునా?
…
కుట్టేవాడు
ఒకడు
వుండాలి
కదా.
'ప్రమిద,
నూనె,
వత్తి
కలదు.
దీపపు
వెలుగు
కలుగునా?'
దీన్ని
అంటించే
…
…టడు
వుండాలి
కదా.
స్వర్ణము,
రత్నాలు
గలవు
సొమ్ములు
నిర్మాణమగునా?
దీన్ని
చేసేవాడు
ఒకడు
వుండా….
నీ
యొక్క
భావములు
విలువైనవి
అయినప్పటికి
వీనిని
అన్నివిధముల
చేర్చి
కూర్చి
ఆనందమును
అందిం…
…వాడు
ఒక్క
దైవమే.
కనుక
నీవు
చేయవలసిన
సాధనలు
నీవు
చేస్తూ
దైవార్పితమైన
భావముతో
నీవు
ఆరా…
…
సల్పినప్పుడు
ఆ
దైవమే
సర్వము
బోధిస్తూ
వుంటాడు.
బోధించటమే
కాదు.
సాక్షాత్కరిస్తాడు.
…త్కరించటమంటే
ఎక్కడనుంచో
రావటం
ఎక్కడకో
వచ్చి
దర్శనం
యివ్వటం
కాదు.
ఎక్కడ
చూచినా
…వంటివాడు
పోయేది
ఎక్కడికి?
వచ్చేది
ఎక్కడకి?
తనకంటె
భగవంతుడు
వేరుగా
వున్నాడనే
వానికి
…ను
ఎక్కడనుంచో
వచ్చాడు.
ఎక్కడకో
వచ్చి
దర్శనము
యిచ్చాడనుకొంటున్నాము.
ఇవి
అల్పభావము…
…ల
స్వభావమే.
దైవము
సర్వత్ర
వున్నది.
నీవే
దైవము.
ఈ
శరీర
మనో
యింద్రియ
బుద్ధుల
యొక్క
…ము
చేత
నీవు
నీ
సత్యాన్ని
మరచి
పోతున్నావు.
నీవే
యీ
మాయను
కప్పుకుంటున్నావు.
బయటి
…కు
నిన్ను
మాయలో
ముంచుతున్నాడని
భావిస్తున్నావు.
కదిలే
మేఘములను
విశ్వసించి
కేవలము
…డు
కదలుతున్నాడని
అనుకుంటున్నాము
మనము.
కాని
కదిలే
మేఘములు.
మనము
రైల్లో
కుర్చు…
…ణము
చేస్తూ
వుంటె
చెట్లు
గుట్టలు
కదలిపోయినట్లుగా
కనుపిస్తూ
వుంటాయి.
కాదు.
కాదు.
…
మనయందే
వుంటున్నది.
తనను
తాను
గుర్తించుకుంటె
సర్వమును
గుర్తించుకున్నవాడౌతాడు.
…యంకృతాపరాధము.
మన
దేహము
చేతనే
మనము
బంధింపబడుతున్నాము.
మన
మనస్సు
చేత
…
బంధింపబడుతున్నాము.
కనుక
యీ
మనోదేహములనే
స్వభావాన్ని
చక్కగా
అర్థము
చేసుకుం…
…తానే
అవుతాడు.
…పులారా!
మీరు
ముఖ్యముగా
చింతించవలసినది
ఒకటే.
అహం
బష్మిస్మి.
అహం
బ్రహ్మాస్మి
…మంత్రమును
మీరు
పెట్టుకోండి.
మీరు
తప్పక
బ్రహ్మ
స్వరూపులుగా
మారుతారు.
కేవలము
మాట…
…బ్రహ్మ
నేనే
బ్రహ్మ
అనుకుంటె
ప్రయోజనము
లేదు.
సత్యాన్ని
గుర్తించి
వర్తించాలి.
ఉన్నది
ఒక్కటే.
11
▾
Meaning
Keep
…ఏకత్వమును
మనము
దృఢముగా
విశ్వసించాలి
ప్రేమించాలి.
ఆ
ప్రేమయే
ప్రేమను
చేరుస్తుంది.
ప్రేమ
…ండా
మనము
దేనిని
పొందటానికి
వీలు
కాదు.
ప్రేమతత్వాన్ని
మనము
ప్రేమగా
మార్చుకోవాలనుకుంటె
…లోనే
మనము
మారాలి.
ఇది
కేవలము
మనో
భావములను
దూరము
గావించుకోవాలి.
ఇట్టి
నిజతత్వ…
…
మీరు
గుర్తించుకొని
ఎచ్చట
వుండినప్పటికిని,
ఏ
పని
చేస్తున్నప్పటికిని
నేను
యీ
అంగమును
కేవలము
…ధులుగా
భావించుకొని
నేను
ఆచరిస్తున్నాను
అనే
సత్యాన్ని
మరవకుండా
వుండాలి.
దేహము
మనది
కాదు
మనస్సు
మనము
కాదు.
బుద్ధి
మనము
కాదు.
ఇంద్రియములు
మనము
కాదు.
అంతఃకరణము
మనము
కాదు
…ంత
భగవంతుని
యొక్క
బహుమతులు
అని
భావించాలి.
వీటిని
సద్వినియోగ
పరచుకోవాలి.
…ద్వినియోగము
ఏరీతిగా?
దైవార్పిత
భావముతో
మనము
ఆచరించినప్పుడు
సర్వము
సద్వినియోగమ…
…వుతుంది.
కనుక
మనము
సంవత్సరము
వరకు
గురుపూర్ణిమ
వరకు
కాచుకోనక్కరలేదు.
క్షణక్షణము
…
మనస్సు
పరిపూర్ణమైన
మనస్సుగా
అభివృద్ధి
గావించుకోవాలి.
విశాలమైన
భావాన్ని
పెంచుకోవాలి.
…మలయందు
సర్వేశ్వరత్వాన్ని
పెంచుకోవాలి.
ఇదే
నిజమైన
సాధన.
అంతగాని
ప్రొద్దున్న
సాయంకా…
…ము
జపమాల
పట్టుకొని
ధ్యానములో
కూర్చోటము
కాలవ్యర్థమును
మనము
అనుసరించరాదు.
సాక్షాత్కారమంటే
ఏమిటి?
'సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరిచింతనం'.
అదే
సాక్షాత్కారము.
…క్షాత్
ఆకారమే
సాక్షాత్కారము.
సర్వవేళలయందు
నేను
ఆత్మతత్వాన్ని
అని
భావించుకోటమే
సాక్షాత్కార…
…నినే
self
realisation
అన్నారు.
తనను
తాను
గుర్తించుకోటమే
self
realisation.
self
…గా
ఒక్కడు
రెండు.
దేహమనేది
ఒకటి.
ఆత్మ
అనేది
మరొకటి.
ఈ
దేహము
అనిత్యమైనది.
ఆత్మసత్య…
…మైనది.
ఇది
ఏకమైనటువంటిది.
అదే
నా
యొక్క
స్వరూపము.
ఈ
దేహము
నేను
కాదు.
ఈ
దేహముతో
…ంచే
కర్మల
యొక్క
ప్రభావము
చేత
తిరిగి
దీనికి
పునర్జన్మము
వస్తున్నాది.
కనుక
స్వ-భావము.
స్వ
…వము.
స్వ-ఆత్మ.
ఆత్మ
భావమే
స్వభావముగాని
నేను
మానవుడను
నేను
తప్పులు
చేయటము
స్వభావ…
…నుకోటం
వెర్రితనము.
తప్పులు
చేయటం,
పాపములు
చేయటం,
అపరాధములు
చేయటం
యివ
…నవుని
యొక్క
స్వభావములు
కాదు.
పశువు
యొక్క
స్వభావము.
తప్పులు
చేసి
నేను
మానవుడ…
…
యిది
నా
స్వభావము
అనుకోటం
చాలా
అజ్ఞానము.
మానవుడు
తప్పులే
చేయకూడదు.
ఏదో
తెలిసో
…ంకనో
తప్పులు
చేస్తే
దానికి
పశ్చాత్తాప
పడి
తిరిగి
ఆ
తప్పులు
చేయకుండా
చూచుకోవాలి.
మనముందరూ
…వాడు
పశువులమనే
అనిపించుకుంటున్నాము.
పశువు
అనగా
ఏమిటి?
బయటి
దృష్టి
కలిగినదే
పశువు.
మానవుడు
అంతర్దృష్టి
కలవాడుగా
వుండాలి.
అన్నీ
బయటివే
చూచుకొని
పోయింటె
ప్రయో…
…జనము
లేదు.
మానవత్వములో
మనము
సంపూర్ణముగా
సాధించుకోవలసినది
మనస్సు
యొక్క
పవిత్రత
…
ఆత్మ
లక్ష్యమును
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
12
▾
Meaning
Keep
Also in his talks
(2)
9 September 1992
Recognising the principle of the Ātma is itself spirituality
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
ఏది
జరిగినా
తద్వారానే
జరుగుచున్నదిగాని
అన్యము
…లో
ప్రవేశించటానికి
వీలు
లేదని
విశ్వసించాలి.
ఈ
శ్రవణ
మనన
నిధిధ్యాసలు
అభివృద్ధి
కావాలనుకుంటె
…న్నరణ
చెయ్యాలి.
ఎక్కడికి
వెళ్ళినప్పటికిని
యీ
నాలుక
యిచ్చినందుకు
దుర్భాషలు
మాట్లాడకుండా
…ణాలు
చేయకుండా
పరులను
నిందించకుండా
పవిత్రమైన
నామాన్ని
ఉచ్ఛరించాలి.
ఎవరియందు
…ము
మనము
దోషములు
వెతకరాదు.
అందరియందు
ఆత్మనే
మనము
దర్శించాలి.
ఇతరులందు
…ము
వెతికేవారు
ఎలాంటివారో
తెలుసా?
కుక్కలు
చెప్పులు
వెతుకుతాయి.
దుష్టుడు
తప్పులు
వెతు…
…తాడు
కనుక
ఆ
దుష్టుడు
కుక్కతో
సమానము.
మంచిని
వెతుకు
నీవు
మంచి
మనిషివికా.
దోషములున్న
…
నీ
దృష్టిలో
అది
దోషరహితముగా
భావించు.
ఇలాంటి
సద్భావములు,
పవిత్రమైన
భావములు
మనము
…తత్వములో
అభివృద్ధి
గావించుకున్నప్పుడు
నిజముగా
మనమే
పరమాత్మస్వరూపుల
మవుతాము.
ప్రేమస్వరూపులారా!
సర్వులను
మనం
సేవించాలి.
మనము
ఏదో
ఒక
పటమును,
ఒక
విగ్రహ…
…
పూజించటము
కాదు.
ఈ
విశ్వస్వరూపమైన
ఆకారమును
అన్నింటియందు
అందరియందు
ఆత్మయనే
…వున్నదనే
సత్యాన్ని
విశ్వసించాలి.
ఇది
అప్పటికప్పుడు
వుత్పన్నపడేది
కాదు.
ప్రాక్టీసు
చేయాలి.
అభ్యాసము
….
మనము
నడచటానికి
ఎంత
అభ్యాసము
చేశాము.
మాట్లాడటానికి
ఎంత
అభ్యాసము
చేశాము.
…టానికి
ఎంత
అభ్యాసము
చేశాము.
ఇది
కూడా
అంతే.
అభ్యాసము
చేస్తుంటె
ఆ
శాంతి
మనకు
లభిస్తుంది.
శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాత్
ధ్యానం
విశిష్యతే.
ధ్యానాత్
కర్మ
ఫల
త్యాగ
స్త్యాగా
చ్ఛాంతి
రనన్తరమ్.
…చ్ఛమైన
BA,
MA
చదువుకోవాలంటే
ఎంత
కష్టపడుతున్నారు.
అభ్యాసము
చేస్తున్నారు.
'శృణ్వంతు
విశ్వే
…స్య
పుత్రాః'
నీవు
అమృతపుత్రుడవనే
డిగ్రీను
నీవు
తీసుకోవాలంటె
మనము
ఎంత
అభ్యాసము
చేయాలి.
…ము
ఆత్మస్వరూపులమనే
డిగ్రీ
పొందాలి.
నేను
పాపిని
అనిగాని,
నేను
బలహీనుడను
అనిగానీ,
నేను
ద్రోహి
…గాని
యిలాంటి
తుచ్ఛ
విషయములు
ఏమాత్రము
వుపయోగించకూడదు.
ఇవన్నీ
బలహీనుల
యొక్క
…గాలు.
నేను
యింత
పని
చేయగలనా,
నేను
యీ
పని
చేయగలనా
యింత
శక్తి
నాకు
వుందా
అని
ఏమా…
…సందేహించరాదు.
ఆ
విశ్వాసమే
దృఢముగా
వుంటె
ఏమైనా
చేయగలవు.
కనుకనే
వేదాంతము
'నాయ…
…బలహీనేన
లభ్యః'
నీవు
ఆత్మ
బలహీనుడు
కారాదు.
నాకు
లేదు
లేదు
అనుకుంటె
సైకలాజికల్‌గా
…ండానే
పోతుంది.
నేను
చేయగలను,
నేను
పొందగలను
అనే
ధైర్యసాహసములతో
యిందులో
ప్రవేశిం….
ఈ
విధమైన
ఉత్సాహ
ప్రోత్సాహములను
మనము
దినదినాభివృద్ధి
గావించుకోవాల.
అల్పసుఖముల
కోసము
ఆరాటపడుతున్నాము.
ఈ
అల్పసుఖము
ఎంతకాలము?
ఇది
…ము
అతికించుకున్న
ముక్కువంటిదే.
ఇది
ఎప్పుడు
కాలి
పోతుందో.
ఎప్పుడు
కూలి
పోతుందో.
ఎప్పుడు
…పోతుందో?
13
▾
Meaning
Keep
నిత్యసత్యమైన
ఆత్మతత్వమునకు
యేమాత్రము
ప్రయత్నించటం
లేదు.
ఆ
ప్రయత్నము
చేసి…
…వాడే
నిజమైన
సాధకుడు.
అతనే
ధన్యుడు.
అతనే
అన్ని
అందుకోగల
ధన్యుడు
అర్హుడు.
లోక
సంబంధమై…
…విషయాలు
నీవు
అనుభవించవచ్చు.
తప్పులేదు.
ఇవన్నియు
భగవత్ప్రసాదములుగానే
భావించాలి.
…ర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం'
అదే
నిజమైన
రత్నము.
కనుక
మన
జీవితము
భగవదర్పితమునకే
మనము
…ప్రయోగించాలిగాని
యింకొక
దీనికి
మనము
ఏమాత్రము
వినియోగించరాదు.
తాను
యిచ్చినది
తనకే
…తము
కావాలి.
అనేక
దాన
ధర్మములు
ఆచరిస్తూ
వుంటారు.
ఉత్తరప్రదేశములో
ఒక
ఉత్తమురాలు
వుండేటువంటిది.
ఆమెకు
వుండినదానిలో
ఎప్పుడూ
దానధర్మములు
చేస్తూ
వుండేది.
పదిమందిలోకి
ఎక్కడికైనా
పోయేటప్పుడు
ఆమె
తల
వంచుకొని
పోయే…
…-
ఆమె
మిత్రులందరు
ఆమెను
హాస్యం
చేసేవారు.
ఏమిటమ్మా
నీవు
చేసే
దానములు,
నీవు
చేసే
ధర్మము
…
మరెవ్వరు
చేయటంలేదే
ఎందుకు
తలవంచుకొని
పోవాల.
తల
ఎత్తుకొని
పోవాల
అనేవారు.
నాయనా!
…వంతుడు
నాకు
అనేక
చేతులతో
అందిస్తుంటె
నేను
ఒక
చేత్తో
దానము
చేయటం
యిది
అవమానము
…
అనేటువంటిది
ఆమె.
ఈ
రీతిగా
మీరు
భగవంతుని
సహస్ర
హస్తముల
చేత
అందుకొంటూ
కూడను
…చేతిలో
దానము
చేయటము
ఎంత
సిగ్గు.
అందుకోటానికి
అనేక
వస్త్రాలు
వస్తాయి.
ఇవ్వటానికి
ఒక
వస్త్ర…
…ము
కూడా
ముందుకు
పోదు.
ఇది
సమాజములో
అవమానకర
విషయమని
ఆ
యిల్లాలు
బోధించింది.
…క
అన్నింటియందు
త్యాగము
చేయాలి.
అందుకోసమే
వేదమునందు
'నకర్మణా
నప్రజయా
ధనేన
…నైకే
అమృతత్వమానసుః'
యీ
త్యాగమునందే
మనకు
నిజమైన
యోగము
వుంది.
శారీరకముగా
సేవ
…చెయ్యాలి.
మానసికముగా
సచ్చింతనలు
సలపాలి.
ధనరీతిగా
త్యాగము
చేయాలి.
దరిద్రులను
పోషించాలి.
…వైద్యాలయములు
కట్టించాలి.
చేరలేక
సహాయకారులుగా
నిల్చాలి.
అదే
నిజమైన
జీవితము.
అంతే…
…
మనకున్నది
కదాయని
గుండువలె
బలిసి
పోవటము
కాదు
యీ
జీవితము.
దీనికోసము
మనము
…ప్పులేదు.
'శరీరమాద్యం
ఖలు
ధర్మసాధనం'
ధర్మమును
ఆచరించాలి.
త్యాగము
గావించాలి.
ప్రేమస్వరూపులారా!
కాలమంతా
సేవలందు,
యితరులకు
తోడ్పడుటయందు
మన
కర్మలు
ఆచరించుచూ
మన
కర్తవ్యమును
నిర్వర్తించాలి.
ఏది
చేసినా
దైవ
భావముతో
చేయం…
…-దానికంటె
మించిన
మరొక
సాధన
లేదు.
స్వార్థము
కోసమని
నీవు
హోమ
తపస్సు
చేయనక్కరలేదు
…నిమిత్తమై
నీవు
తపస్సు
చేయటము
కూడను
ఒక
పాపమే.
ఇది
పరిపూర్ణ
స్వార్థమైపోతుంది.
…స్వార్థములో
మనము
ప్రవేశించరాదు.
పరార్థములో
మనము
ప్రవేశించాలి.
నీ
సోదర
పదిమందికి
ఉపకారము
గావించాలి.
కనుక
మనము
స్వార్థపరులు
కాకుండా
పరార్థ
భావమును
పెంచుకొని
పర…
…త్మ
భావముతో
మనము
జీవించటానికి
ప్రయత్నించాలి.
ఇతరులు
ఏరీతిగా
పోతే
నాకేమి
నేను
…కుటుంబము
మాత్రం
బాగుపడాలనుకుంటె
యింతకంటె
మృగత్వము
మేలుగా
తోస్తుంది.
14
▾
Meaning
Keep
నేను
…కుటుంబము
వరకే
ప్రయాణము
చేయకూడదు.
సమాజము
వరకు
ప్రయాణించాలి.
సమాజం
…నకుటుంబము
ఎక్కడ
వుంది.
కుటుంబము
లేక
నీవు
ఎక్కడున్నావు.
నీవు,
నీ
కుటుంబము
సమా…
…మైన
ఆధారపడి
వుంటున్నాది.
కాబట్టి
సమాజక్షేమాన్ని
మనం
దృష్టిలో
పెట్టుకోవాలి.
సమాజము
…వృద్ధిని
మనం
దృష్టిలో
పెట్టుకోవాలి.
'లోకాస్సమస్తా
సుఖినో
భవంతు'
అందరు
సుఖంగా
…వుండాలని
మనము
ఆశించాలి.
అదే
విశాలమైన
హృదయము.
అదే
విశాలమైన
భావము.
ఆ
విశాలత్వ…
…లోనే
దివ్యత్వము
మనకు
ఆవిర్భవిస్తుంది.
కనుక
భగవచ్చింతన
చేత,
నామస్మరణ
చేత
కర్మలను
…ము
పవిత్రము
గావించుకోవాలి.
అదే
శ్రవణ,
మనన,
నిదిధ్యాసలు.
Previous
←
Sathyam vada; Dharmam chara
Next
Our Manas itself is the key
→