The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 15

Poem 15

అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్ననోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిలబోరు గోపికల్పొత్తములందు చిత్తరువురీతిగనుండెను కృష్ణుడు వారిలో!

In plain words

Though mothers-in-law cry out, though husbands sharpen their knives, the Gopīs do not raise their voices, do not grow angry, go nowhere, are not afraid; Kṛṣṇa dwelt within them like a picture in a book!

Also read

అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు, ఎటకేగరు భీతిలబోరు గోపికల్ పొత్తములందు చిత్తరువురీతిగ నుండె వారిలో కృష్ణుడు

అత్తలు మొత్తుకొన్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిలబోరు గోపికల్ పొత్తములందు చిత్తరువుల బొమ్మల రీతిగనుండే వారిలో కృష్ణుడు

అత్తలు మొత్తుతున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిలబోరు గోపికల్ పొత్తములందు చిత్తరువురీతిగనుండెను కృష్ణుడు వారిలో!