The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 27

Poem 27

నిను కనుగొనగలమా కృష్ణా! నిను కనుగొనగలమా!అణువుకంటె అతి సూక్ష్మరూపుడవుఘనముకంటె అతి ఘననీయుడవుఎనుబదినాలుగు లక్షల జీవములఅనయమ్మును నెడబాయకుందువటఅణురేణు తృణకాష్టము మొదలుగఅఖండ రూపుడవై వెలయుచుందువటఘనమగు దొంగలలో గజదొంగవునిను కనుగొనగలమా కృష్ణా!

In plain words

Can we ever find You, Kṛṣṇa! Can we ever find You! You are subtler in form than the atom, vaster than the vast; the eighty-four lakh kinds of living beings You never leave for a moment, they say; from the atom and the speck of dust to the grass blade and the stick, You shine forth in undivided form, they say; You are the chief of all the great thieves: can we ever find You, Kṛṣṇa!

Also read

అణువుకంటె అతి సూక్ష్మరూపుడవు ఘనముకంటె అతి గణనీయుడవు ఎనుబది నాలుగు లక్ష జీవముల అనయంబును ఎడబాయకుందువట అణురేణువుతృణకాష్ఠము మొదలుగ అఖండరూపుడవై వెలయుదువట ఘనమగు దొంగలలో గజదొంగవు నీవు ॥నిను కనుగొన గలమా॥

అణువుకంటె అతి సూక్ష్మరూపుడవు ఘనముకంటె అతి ఘననీయుడవు ఎనుబది నాలుగు లక్షల జీవముల అనయమ్ముననెడబాయకుందువట అణురేణు తృణ కాష్ఠము మొదలుగ అఖండరూపుడవై వెలయుచుందువట. కృష్ణా!

నిను కనుగొనగలమా బాబా నిను కనుగొనగలమా! అణువు కంటె అతి సూక్ష్మరూపుడవు ఘనము కంటె అతి ఘననీయుడవు ఎనుబది లక్షల జీవరాసుల అనయంబును ఎడబాయకుందువట అణువు రేణువు తృణకాష్టము మొదలుగ అఖండ రూపుడవై వెలయుదువట! ఘనమగు దొంగలలో గజదొంగవు నీవు. ॥నిను॥

నిను కనుగొన గలరా కృష్ణా నిను కనుగొన గలరా! అణువు కంటె అతి సూక్ష్మరూపుడవు ఘనము కంటె అతి … గణనీయుడవు. ఎనుబది నాలుగు లక్షల జీవముల అనయమ్మును నెడబాయ కుందువట అణు రేణువు తృణ కాష్ఠము మొదలుగ అఖండ రూపుడవై వెలయుదువట ఘనమగు దొంగలలో గజదొంగవు. ॥నిను॥