The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 323

Poem 323

పట్టినదేదియో పట్టనే పట్టితిపట్టునెగ్గెడుదాక అట్టెయుండుకోరినదేదియో కోరనే కోరితికోర్కె చెల్లెడుదాక కొలచియుండుఅడిగినదేదియో అడగనే అడిగితివడిగినదిడుదాక విడువకుండుతలచినదేదియో తలచనే తలచితితలపు తీరెడుదాక తరలకుండుపోరు పడలేక తానైన బ్రోవవలయుఒడలు తెలియక నీవైన ఉడుగవలయుఅంతియేగాని మధ్యలో ఆపివేసితిరిగి పోవుట భక్తుని దీక్షకాదు.

In plain words

Whatever I have taken hold of, I have held it fast, and I stay so until the hold wins through; whatever I have longed for, I have longed for it truly, and I go on worshipping until the longing is fulfilled; whatever I have asked for, I have asked for it truly, and I do not let go until what I asked is given; whatever I have set my mind on, I have set it there truly, and I do not move until the thought is fulfilled; either He, unable to bear my pleading, must save me, or you, losing all sense of the body, must fall still; that and nothing else; to stop halfway and turn back is not the devotee's vow.

Also read

పట్టినదేదియో పట్టనే పట్టితి పట్టునెగ్గెడుదాక అట్టెయుండు కోరినదేదియో కోరనే కోరితి కోర్కె చెల్లెడుదాక కొలచియుండు అడిగినదేదియో అడగనే అడిగితి అడిగినదిడుదాక విడువకుండు తలచినదేదియో తలచనే తలచితి తలపు తీరెడుదాక తరలకుండు పోరు పడలేక తానైన బ్రోవవలయు ఒడలు తెలియక నీవైన ఉడుగవలయు అంతియేగాని మధ్యలో ఆపివేసి తిరిగి పోవుట భక్తుని దీక్షకాదు.

పట్టినదేదియో పట్టనే పట్టితివి పట్టునెగ్గెడు దాక అట్టెయుండు కోరినదేదియో కోరనే కోరితివి కోర్కెచెల్లెడు దాక కొలిచియుండు అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగినదిడు దాక విడువకుండు తలచినదేదియో తలచనే తలచితివి తలపుతీరెడు దాక తరలకుండు పోరు పడలేక తానైన బ్రోవవలయు ఒడలు తెలియక నీవైన అడుగవలయు అంతియేకాని మధ్యలో ఆపివేసి తిరిగి పోవుట భక్తుని దీక్షకాదు.

పట్టిన పట్టేదే పట్టనే పట్టితివి పట్టునెగ్గెడుదాక అట్టెయుండు కోరినదేదియో కోరనే కోరితివి కోర్కెచెల్లెడుదాక కొలిచియుండు అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగినదిడుదాక విడువకుండు తలచినదేదియో తలచనే తలచితివి తలపుతీరెడుదాక తరలకుండు పోరుపడలేక నేనైన బ్రోవవలయు ఒడలుతెలియక నీవైన అడుగవలయు అంతియేగాని మధ్యలో ఆపివేసి తిరిగిపోవుట భక్తుని దీక్షకాదు.

పోరుపడలేక తానైన బ్రోవవలయు ఒడలు తెలియక మీరైన అడుగవలయు అంతియేగాని మధ్యలో ఆపివేసి తిరిగి పోవుట నాయొక్క దీక్ష కాదు