The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 324

Poem 324

జనని గర్భమునుండి జన్మించినప్పుడుకంఠమాలలవేమి కానరావుమంచి ముత్యపు సరుల్మచ్చునకును లేవుమేల్మి బంగరుదండ మెడకు లేదురత్నాల హారముల్ రంజిల్లగా లేవుపచ్చలు కెంపులు పరగ లేవువజ్రాల హారముల్ వర్థిల్లగా లేవుగోమేథికంబులు తోడులేవుకలదు కలదొక్క మాల మీ కంఠమందుఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచిమంచిదైనను చెడుగైన త్రుంచకుండబ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాలకర్మలన్నియు చేర్చిన కంఠమాల!

In plain words

When you were born from your mother's womb, no necklaces of any kind were to be seen; of fine strings of pearls there was not even a trace; no chain of pure gold hung at your neck; no garlands of gems were there to glow; no emeralds or rubies shone; no diamond necklaces sparkled; no hessonites came with you. There is, there is one garland at your throat: of all that you have done, each counted one by one, good or bad, not one left out, Brahmā gives you and sends you forth with a heavy garland, a necklace strung from all your karma!

Also read

జనని గర్భమునుండి జన్మించినప్పుడు కంఠమాల లనేని కానరావు మంచి ముత్యపుసరుల్ మచ్చునకును లేవు మేల్మిబంగరుదండ మెడకు లేదు రత్నాల హారముల్ రంజిల్లగా లేవు పచ్చలు కెంపులు పొదగలేదు వజ్రాల హారముల్ వర్ధిల్లగా లేవు గోమేధికంబులు తోడలేవు కలదు కలదొక్కమాల మీ కంఠమందు ఎన్ని చేసిన అవియన్ని ఎంచియెంచి మంచియైనను చెడుగైన త్రుంచకుండ బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నియు చేర్చిన కంఠమాల

తల్లిగర్భమునుండి జన్మించినపుడు కంఠమాలలనేవి కానరావు మంచి ముత్యపు సరుల్ మచ్చునకు లేవు మేల్మి బంగరుదండ మెడకు లేదు రత్నాల హారముల్ రంజిల్లగా లేవు పచ్చలు కెంపులు పొదగలేదు వజ్రాల హారముల్ వర్ధిల్లగా లేవు గోమేధికంబులు తోడలేవు కలదు కలదొక్క మాల మీ కంఠమందు ఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచి మంచియైనను చెడుగైన త్రుంచకుండ బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నియు చేర్చిన కంఠమాల.

తల్లి గర్భమునుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు మేల్మి బంగరుదండ మెడకు లేదు రత్నాల హారముల్ రంజిల్లగా లేవు పచ్చలు కెంపులు పరగ లేవు వజ్రాల హారముల్ వర్ధిల్లగా లేవు గోమేథికంబులు తోడులేవు కలదు కలదొక్క మాల మీ కంఠమందు పూర్వజన్మాలకర్మల పొందుపరచి మంచిదైనను చెడుగైన త్రుంచకుండ బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నియు చేర్చిన కంఠమాల!