Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · Cross the Ocean of Saṃsāra in the Boat of Jñāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Cross the Ocean of Saṃsāra in the Boat of Jñāna
29 May 1979, Summer Course 1979, Brindavan (Whitefield)
1
▾
Meaning
Keep
His poems 277
Also in his talks
(10)
27 June 1989
Prema Is the Form of God
21 July 1996
Expand Your Love and Experience Eternal Bliss
16 August 1996
‘Love all, worship all’
16 July 2000
Prema Is God, God Is Prema
16 July 2001
Immortality is attained through Prema alone
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
22 November 2003
True Prema stands only when selfishness is given up
21 March 2004
I am you, you are I
13 April 2005
Those who believe in difference cannot attain divinity
14 January 2006
He alone is truly educated who knows the Ātma within
“ప్రేమరూపము
బ్రహ్మంబు
ప్రేమమయము
ప్రేమ
ప్రేమతో
సంధింప
నీమమగును
కాన
ప్రేమను
పూర్తిగా
కలిగియున్న
అద్వితీయము
చేరంగ
నర్హుడగును.”
పారమార్థికాన్ని,
పరతత్వాన్ని
స్వయంగా
గుర్తించగోరే
వారికి
ప్రధానంగా
చిత్తశుద్ధి
వుండాలి.
ప్రకాశవంతము,
పరిశుద్ధమైన
గదిలో
విష
క్రిములు
చేరుటకు
వీలుండదు.
పవిత్రమైన
జ్ఞానంవున్న
చిత్తంలో
కామ,
క్రోధ,
ద్వేష,
అసూయ
వంటి
దుర్గుణాలు
ప్రవేశించవు.
బొగ్గును
తెల్లబరచాలని
పరిశుద్ధమైన
పాలతో
కడిగితే
పాలు
మాలిన్యం
చెందును
కాని
బొగ్గు
తెల్లబడదు.
చీకటిని
దూరం
చేసుకోవాలంటే
దీపం
అవసరం.
అజ్ఞానం
నిర్మూలం
చేసుకోవాలంటే
జ్ఞానాన్ని
అభివృద్ధి
చేసుకోవాలి.
అజ్ఞానం
బొగ్గు
కాదు.
అది
రాగికి
పట్టిన
చిలుం
వంటిది.
దీనిని
కడిగి
వేస్తే
అశుద్ధం
పోవుటకు
వీలున్నది.
అజ్ఞానం
బియ్యానికి
కప్పుకున్న
పొట్టు
వంటిది.
దంచటంతో
పొట్టు
దూరమవుతుంది.
అజ్ఞానం
అనే
పొట్టును
జ్ఞానసాధనచే
దూరం
చేసుకోవచ్చును.
అర్జునా
!
సర్వకర్మలు
కూడా
జ్ఞానంలో
లీనం
కావలసిందే.
గుణధర్మాలు
ఫలాపేక్షములు
పవిత్రజ్ఞానార్జన
నిమిత్తమై
యజ్ఞయాగాదులు,
క్రతువులు
చేస్తారు.
అశ్వమేధ,
రాజసూయ
యాగాలు
వ్యయంతో
కూడుకున్నవి.
ఇవి
సామాన్య
మానవులకు
అందుబాటులో
లేనివి.
అంతేకా…
జ్ఞానతపస్సు,
జ్ఞాననౌక,
జ్ఞానాగ్ని,
జ్ఞానఖడ్గం,
వీటిని
కూడా
యజ్ఞాలుగా
రూపొందిస్తూ
ఆనందాన్ని
అనుభవిస్తున్నారు.
యజ్ఞములన్నీ
భౌతిక
ఫలములు
అందించే,
అందుకునే
నిమిత్తం
ఆచరిస్తారు.
ఇవన్నీ
గుణధర్మాలే
కానీ
విశ్వస్వరూపమైన
ఈశ్వర
ధర్మం
కాని,
సామాజిక
ధర్మం
కాని
కాదు.
గుణధర్మాలన్నీ
వాంఛలతో,
ఫలాపేక్షతో
కూడుకున్నవే.
ఫలాపేక్షరహిత
కర్మ
ఆచరించడమే
జ్ఞానయజ్ఞం.
ఇది
సర్వమానవులు,
జాతి,
మత,
కుల
విభేదాలు
లేక
ఆచరించవచ్చును.
ఈశ్వరార్పితముగా
గావించే
ప్రతి
కర్మ
జ్ఞాన
యజ్ఞమే.
అర్జునునిలో
జ్ఞానజ్యోతిని
వెలిగించే
నిమిత్తం
కృష్ణుడు
ప్రయత్నిస్తున్నాడు.
వత్తి
నూనే
వున్నా,
అంటించే
వ్యక్తి
లేకుంటే
ఎలా
?
మనం
జ్యోతిని
వెలిగించాలంటే
ఒకటి
ప్రమిద,
రెండు
నూనె,
మూడు
వత్తి
కావాలి.
నాల్గవది
నిప్పు.
ఈ
నాలుగు
వున్నప్పుడే
జ్యోతి
వెలిగించవచ్చు.
కాని
వెలిగించే
వ్యక్తి
లేకుంటే
ఇవి
నిరుపయోగములు.
పువ్వులు,
దారం,
సూది
వుంటే
హారం
తయారవుతుందా
?
స్వర్ణం,
రత్నాలు
వుంటే
నగలు
నిర్మాణం
అవుతాయా
?
వత్తిని
అంటించడానికి,
హారం
కట్టడానికి,
నగ
తయారు
చేయడానికి
ఒక
వ్యక్తి
కావాలి.
2
▾
Meaning
Keep
అర్జునా
!
నీయందు
నాలుగు
పదార్థాలు
సిద్ధంగా
వున్నాయి.
ఏమిటి
ఈ
నాలుగు
పదార్థాలు
?
ప్రమిద
వైరాగ్యం,
తైలం
భక్తి,
ఇంద్రియ
నిగ్రహం
వత్తి,
ఆత్మవిచారం
ఇందులోనిప్పు.
వీటిని
అంటించే
కృష్ణుడు
ప్రక్కనే
వున్నాడు.
నాలుగు
గుణాలు
వుండటంచేతనే
నీవు
ధర్మబోధనకు
జ్ఞానార్జనకు
అర్హుడవు.
జగత్తులో
వర్ణ
సృష్టి
ఇట్టి
జ్ఞానజ్యోతి
జగత్తులో
శాశ్వతంగా
వెలిగే
నిమిత్తమే
నాలుగు
వర్ణాలు
సృష్టిస్తున్నాను.
కారణం?
సామాజిక
ధర్మం,
విశ్వధర్మం,
ఈశ్వర
ధర్మం
సక్రమంగా
పరిపాలించేందుకు
నాలుగు
వర్ణాలు
సృష్టిస్తున్నాను.
ఈ
నాలుగు
వర్ణాలు
బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య,
శూద్ర,
అన్న
పేర్లతో
వున్నాయి.
నిత్యమైన
సత్యమైన
శాస్త్రాన్ని
నడిపించేవారు
బ్రాహ్మణులు.
దేశం
కొరకు
దేహం
అర్పించేవాడు
రాజు.
అందుకే
వారు
క్షత్రియులు.
ధన
ధాన్యాలు
కలిగి
ధర్మగుణంతో
వెలిగేవారు
ఆర్యవైశ్యులు.
వ్యవసాయం
వృత్తిగా
సుఖజీవనం
చేసేవారు
శూద్రులు.
అనగా
శిరస్సు
బ్రాహ్మణులు,
క్షత్రియులు
భుజములు,
వైశ్యులు
తొడలు,
శూద్రులు
పాదములు.
ధర్మసంరక్షణార్థం,
ధర్మరక్షణకు
ఈ
నాలుగు
తమ
తమ
కర్తవ్యాలు
నిర్వర్తించాలనే
సూత్రం
నిరూపించాడు
కృష్ణుడు.
ఏయే
భాగం
కర్తవ్యం
ఆయా
భాగం
చేస్తూ
వేరొక
భాగం
నిర్వర్తించే
కర్తవ్యానికి
కూడా
దోహదంచేసే
శక్తి
వీటికి
యిస్తున్నాడు.
తెగకు,
సంఘానికి,
జాతికి
ఏ
ప్రమాదం
సంభవించినా
మిగిలిన
అంగాలు
కూడా
బాధపడుతాయి;
విచారపడతాయని
నిరూపించాడు
కృష్ణుడు.
ధర్మాన్ని
నిర్వర్తించడమే
వీటి
కర్తవ్యం.
కాలికి
ముల్లు
కుచ్చుకుంటే
కన్ను
ఏడుస్తుంది
దారిలో
నడుస్తున్నప్పుడు
ఒక
ముల్లు
కనిపిస్తుంది.
తక్షణం
అంతః
సంబంధభావంచే
కన్ను
కాలికి
చెప్పడంతో
కాలు
దాటుకుంటుంది,
మరొక
విధంగా
చూస్తే
కాలుకు
ముల్లు
కుచ్చుకుంటే
కన్ను
ఏడుస్తుంది.
ఇదేవిధంగా
నాలుగు
వర్ణాల
సంబంధాన్ని
నిరూపిస్తున్నాడు
కృష్ణుడు.
తొడలకు,
భుజాలకు
నొప్పి
కలిగితే
ముఖం
బాధపడుతుంది.
ఏ
విధమైన
బాధ
ముఖమునకు
సంభవించినా
కాళ్ళు
బాధపడతాయి.
ఈ
దేహాంగముల
అన్యోన్య
సంబంధాన్ని
అభివృద్ధి
పరచుకొని
ఈశ్వర
ధర్మాన్ని
రక్షించాలి.
అంతేకాని
నేను
గొప్ప,
నీవు
చిన్న
అని
పోట్లాడుకునేందుకు,
యుద్ధం
చేసుకునేందుకు
ఈ
వర్ణాలు
స్థాపించలేదు.
పాదాలలో,
తొడలలో,
భుజాలలో
ఒకే
ఒక్క
గుండె
ఉంది.
ఒకే
ఒక్క
రక్తం
ప్రవహిస్తూ
ఉంది.
ఒకే
రక్తం
ప్రవహిస్తున్న
అంగాలలో
ద్వేష
పూరిత
వాతావరణానికి
అవకాశం
లేదు.
కనుక
బ్రాహ్మణులు
ప్రత్యేక
తెగకాదు.
ముఖమునకు
బ్రాహ్మణులని
పేరు.
దేశ
సంరక్షణ
చేసేవారు
క్షత్రియులు.
శిరస్సును
భుజాలను,
మోస్తున్నది
తొడలు.
అనగా
క్షత్రియులకు
బ్రాహ్మణులకు
ఆహారం
అందిస్తూ
అండదండలుగా
నిలిచేవారు
వైశ్యులు
అని
అర్థం.
ఇవన్నీ
పాదాల
ఆధారం
లేక
నిలువలేవు.
ఈ
విధంగా
అర్థం
చేసుకోక,
రకరకాలుగా
పోట్లాడుకుంటున్నారు
అర్జునా
!
వర్ణాల
అంతరార్థం
గుర్తించి
ప్రపంచానికి
ప్రబోధించేందుకు
నీవు
పూనుకోవాలి.
అనగా
జ్ఞానం,
శక్తి
బలం
నిర్మాణం
సర్వం
దైవ
సంకల్పమే.
సంసార
సాగరంలో
కుమిలే
మానవుడిని
ఆవలి
ఒడ్డుకు
చేర్చేది
ఈ
జ్ఞాన
నౌకయే.
దీనినే
జ్ఞానాగ్నిఅన్నాడు
కృష్ణుడు.
అగ్నిఅజ్ఞానాన్ని
భస్మం
చేసి
దివ్యత్వాన్ని
ప్రసాదిస్తుంది.
3
▾
Meaning
Keep
అగ్నిలో
మంత్రపూరితంగా
ఏదైనా
చేసినప్పుడు
అదికూడ
అగ్ని
స్వరూపమే
స్వీకరిస్తుంది.
ఎట్టి
ఆహారమో,
అట్టి
తెలివి
ఎట్టి
మంటో
అట్టి
పొగ.
ఎట్టి
పొగో
అట్టి
మేఘం,
ఎట్టి
మేఘమో
అట్టి
వర్షం.
ఎట్టి
వర్షమో
అట్టి
పంట,
ఎట్టి
పంటయో
అట్టి
వంట,
ఎట్టి
వంటో
అట్టి
తల.
అందుకే
తెలివి
వంటపై
ఆధారపడుతుంది.
సాత్వికాహారంతో
సాత్విక
గుణాలు
అభివృద్ధి
చెందుతాయి.
జ్ఞాన
ఖడ్గం
ఇంక
జ్ఞానఖడ్గం.
అరిషడ్వర్గాలు
మహావృక్షంగా
పెరిగి
మానవత్వాన్ని
మరపింప
చేస్తున్నాయి.
జ్ఞానఖడ్గం
ద్వారా
ఆ
వృక్షాలను
ఖండించి
ప్రశాంత
జీవితానికి
బాట
ఏర్పరచుకోవాలి.
కనుక
నాల్గవ
అధ్యాయంలో
జ్ఞానయోగంలో
పవిత్ర
వర్ణాలను
గురించి,
యజ్ఞాలను
గురించి
వివరిస్తూ
నీవు
చేయవలసింది
జ్ఞాన
యజ్ఞమే
అన్నాడు
కృష్ణుడు.
స్త్రీలు,
పురుషులు,
బాలురు,
వృద్ధులు
ఈ
పవిత్ర
యజ్ఞాన్ని
ఈశ్వరార్పిత
బుద్ధితో
చేయడమే
జ్ఞాన
కర్మగా
రూపొందుతుంది.
ఈ
యజ్ఞానికి
గుణం
ప్రధానం.
తల
హృదయం.
భావాలే
అర్పితములు
ఆనందం
ఫలం.
బ్రహ్మానంద
నిమిత్తం,
పరమానంద
నిమిత్తం
ఆచరించే
కర్మలు
ఇవియే.
నేను
ఎవరు
?
ఎక్కడినుండి
వచ్చాను
?
అని
ప్రశ్నించుకోవాలి.
ఎవరికి
ఎవరూ
లేరు.
ఇవి
కేవలం
అభిమానంతో,
మమకారంతో
వచ్చినవే.
ఈ
సంబంధాన్ని
గుర్తించి
నా
మిత్రులు,
గురువులు
అని
భ్రమించడం
పొరపాటు,
వెర్రితనం.
నీవు
చంపువాడు
కాదు
చచ్చువాడు
కాదు.
పాతవస్త్రం
పారవేస్తే
ఏం
?
పాత
వస్త్రాన్ని
పారవేస్తే
ఎవరు
విచారిస్తారు?
ఈ
దేహములు
పాతవస్త్రాలు.
అప్పుడు
అర్జునునకు
ఒక
సందేహం
పుట్టింది.
స్వామీ
80,90
సంవత్సరాల
వృద్ధులు
అయితే
పాత
దేహం
అనవచ్చుకాని,
యువక
దేహాన్ని
కూడా
ఎలా
పాత
వస్త్రమని
చెప్పవచ్చు
అని
అడిగాడు.
కృష్ణుడు
చిరునవ్వు
నవ్వి
ఇలా
సమాధానమిచ్చాడు.
యువకుడైనా
దేహం
పాతదే
!
అర్జునా!
ఏది
కొత్త,
ఏది
పాత
అని
నిర్ణయించే
అధికారం
నీకు
లేదు
అన్నాడు
కృష్ణుడు.
ఒకవస్త్రాన్ని
ఎప్పుడో
తెచ్చుకున్నావు.
బీరువాలో
దాచుకున్నావు.
కొన్నాళ్ళకు
దాని
విషయం
మరచిపోయావు
మళ్ళీ
ఎప్పుడో
బీరువా
తెరిస్తే
అది
కనిపించింది.
దాన్ని
టైలర్కు
ఇచ్చి
కొత్తకోటు
కుట్టించుకున్నావు.
ఏదో
పనిమీద
వంగినప్పుడు
కోటు
చినిగి
పోయింది.
ఇక్కడ
కోటు
కొత్తదే.
కాని
గుడ్డ
స్టాకు
పాతది.
కానీ
ఇది
నీకు
కొత్త
కోటువలె
కనిపిస్తున్నది.
ఎన్నో
జన్మలు
ఎత్తివచ్చిన
దేహం
ఎవరికైనా
పాతదే.
శరీరం
కేవలం
కూలి
రాలే
పాత
వస్త్రం.
పుట్టిన
దేహానికి
గిట్టుట
సహజం.
దీనికి
బాధపడుట
అజ్ఞానుల
లక్షణం.
అజ్ఞాన
నిర్మూలనకు
జ్ఞానం
అవసరం.
ఈ
విధమైన
జ్ఞాన
యజ్ఞం
అర్జునునకు
ప్రబోధించి
యుద్ధంలో
అర్జునుడిని
ప్రవేశపెడుతున్నాడు
కృష్ణుడు.
బంధువులతో
యుద్ధం
చేస్తున్నట్లు
కాక
నీలోని
దుర్గుణాలతో
యుద్ధం
చేస్తున్నట్లు
భావించు.
ఈ
దుర్గుణాలు
దొంగలుగా
చేరి
దొరలుగా
ప్రవర్తిస్తున్నాయి.
దొంగలను
సంహారం
చేసే
నిమిత్తం
నన్ను
తలుస్తూ
యుద్ధం
చేయమని
ప్రబోధించాడు
కృష్ణుడు.
Previous
←
Niṣkāma Karma
Next
"Satyam vada Dharmam chara"
→