Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Master Your Mind
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Master Your Mind
6 July 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 280
మనసు
నిల్పినవాడెపో
మానవుండు
బుద్ధినెరిగిన
మనుజుండె
బుధవరుండు
చెప్పుచేతలు
ఒకటైన
శ్రేష్ఠుడగును
ఇంతకన్నను
వెరెద్ది
ఎరుకపరతు.
మనసు
కారణంబు
మరియెందునున్నను
ఇల్లు
అడవి
ముక్తినీయ
లేవు
మనసు
లేనివాడు
మందిరముననున్న
కాననమున
నున్న
కార్యమేమి?
విద్యార్థులారా!
మానవ
జీవితము
అనేకస్థాయిలలో
మార్పులు
చెంది
కూర్పులు
కలిగి
అభివృద్ధి
గావించుకుంటుంది.
బాల్యము
కౌమారము,
యౌవనము,
వార్ధక్యము
అను
దశలయందు
అభివృద్ధిగాంచి
ఆయాదశలకు
సంబంధించిన
కోరికలను
అభివృద్ధి
గావించుకొని
మానవుడు
జీవితమును
జగత్తులో
నిలుపుకొనుటకు
ప్రయత్నిస్తున్నాడు.
ఐతే
మానవుడు
ఆయా
స్థాయియందున్న
స్థితులను
గుర్తించుకొనలేక
లోకమే
మార్పు
చెందుచున్నదని
భ్రమిస్తున్నాడు.
దీనికి
మూలకారణము
మనస్సే.
మానవుడు
ఎన్నియో
ఘనకార్యములు
సాధించాడు.
ఎన్నియో
విజయములను
అందుకుంటున్నాడు.
దుర్లభమైన
మానవజన్మ
యెత్తి
కూడను
మనసును
మాత్రం
అరికట్టలేకపోతున్నాడు.
మనసుయొక్క
విజయాన్ని
సాధించలేకపోతున్నాడు.
మనస్సు
క్షణక్షణమునకు
ఒక
పదార్థమునుండి
మరొక
పదార్థమునకు
ఒక
విషయము
నుండి
మరొక
విషయమునకు
ప్రయాణం
సలుపుతూ
వుంటుండాది.
సరోవరములో
మీద
మీద
రాళ్లు
వేస్తూ
వుండినప్పుడు
ఈ
సరోవరము
ప్రశాంతి
యేరీతిగా
అభివృద్ధి
గావించుకోగలదు.
ఒకదాని
తరువాత
ఒకటి
రాళ్లు
సరోవరములో
వేస్తున్నప్పుడు
అంతులేని
తరంగములగుట
చేతను
అశాంతియైన
అలల
చేతను
అల్లకల్లోలమును
అనుభవిస్తూ
వుంటుంది.
అదే
విధముగనే
మనిషియొక్క
మానస
సరోవరమునందు
ఒక
కోరిక
తరువాత
మరొకటి
ఒక
కోరిక
తరువాత
మరొకటి
కోరికలనే
రాళ్లు
విసురుతూ
వుంటే
ప్రశాంతి
ఏరీతిగా
కలుగుతుంది?
ఈ
సరోవరము
స్థిరముగా
అచంచలముగా
ఏరీతిగా
నిలువగలుగుతుంది?
ఇది
అసాధ్యము.
మానవుడు
ఆయా
వయసుకు
తగినట్లుగా
మితమైన
కోరికలను
వుంచుకొని
తద్వారా
మనస్సుయొక్క
ప్రశాంతికి
తగిన
అవకాశము
నందించాలి.
2
▾
Meaning
Keep
మనసు
ఒక
ఈగవంటిది.
ఇది
నిత్యానిత్య
విషయ
పరిశీలనా
శక్తి
లేక
అనేక
విధములుగా
యిచ్ఛానుసారము
సంచరిస్తూ
వుంటాది.
ఒక
క్షణములోపల
పవిత్రమైన
ప్రసాదముపైన
వాలుతుంది.
రెండవక్షణములోనే
ఒక
పెంట
బండిపై
వాలుతుంటాది.
ఈ
విధముగా
మానవుడు
ఒక
నిముషములో
మంచి
తలంపులను
అభివృద్ధి
పరచుకుంటాడు.
మరొకక్షణములోపల
దీనికి
విరుద్ధమైన
దుర్భావముల
చేత
దుశ్చింతల
చేత
మనసును
అల్లకల్లోలము
గావించుకుంటారు.
మనసుకు
ఒక
హద్దుపద్దులేదు.
పవిత్రమా
అపవిత్రమా
అనే
విచారణాశక్తి
కూడను
లేదు.
నిత్యానిత్య
విషయ
పరిశీలనా
శక్తి
బుద్ధి
మానవునియందుండినప్పటికిని
యీ
బుద్ధిని
సద్వినియోగ
పరచుకునే
సదవకాశాన్ని
తాను
పొందలేకపోతున్నాడు.
మనస్సు
మదగజము
వంటిది.
మావటి
అనేక
విధములుగా
దీనిని
శుభ్రపరచి
జలముతో
కడిగి
గట్టునకు
తెచ్చినప్పుడు
తొండముతో
మట్టిని
తలపైన
వేసుకుంటుంది.
ఇది
సహజము.
అదేవిధంగా
మానవుని
యొక్క
స్థితి
కూడను.
సాధనలయందు
పవిత్రమైన
కర్మలచేతను,
దివ్యమైన
భావముల
చేతను
అప్పుడప్పుడు
శుభ్రము
గావించుకున్నప్పటికి
ప్రాపంచిక
సంబంధమైన
విషయవాసనలనే
తన
శిరస్సుపైన
చల్లుకొని
అనేక
విధములైన
అశాంతికి
గురౌతున్నాడు.
మనస్సు
ఒక
పెద్ద
ప్రవాహము
వంటిది.
ప్రవాహమును
ఒక
చెరువునందు
చేర్చవలెనన్న
దీనికి
పూర్వము
ఆ
చెరువునకు
వుండిన
రంధ్రములను
మూసివెయ్యాలి.
అట్లు
కాకుండా
యీ
నదీజలమును
చెరువులో
నింపుటకు
ప్రయత్నించినప్పుడు
ఆ
చెరువుకు
వుండిన
గండ్లచేత
యీ
జలమంతా
బయట
పడిపోతుంటాది.
ఈ
జలమును
నింపి
ప్రయోజనము
వుండదు.
మానవుని
మనస్సే
ఒక
పెద్ద
సరోవరము.
ఆత్మశక్తి
అనేది
గొప్ప
ప్రవాహము.
ఇది
బుద్ధి
అనే
కాలువ
ద్వారా
మనస్సరోవరము
లోపల
ప్రవేశిస్తుంది.
చెరువునకు
యింద్రియములనే
గండ్లు
పడ్డాయి.
ఇంద్రియములను
నిగ్రహించినప్పుడే
ఆత్మశక్తి
అనే
జలము
యీ
మానస
సరోవరములో
నిలచకలుగుతుంది.
మనస్సు
యింద్రియములకు
అధిపతి.
కాని
యింద్రియములకు
లోబడిపోతుండాది.
రాజు
సేవకులకు
లోబడినట్టుగా
మనస్సు
యింద్రియములకు
లోబడిపోతుండాది.
సేవకులకు
లోబడిన
మహారాజు
ఏవిధమైన
స్వాతంత్ర్యాన్ని
పొందగలడు?
ఏవిధమైన
గౌరవ
మర్యాదలు
అందించగలడు?
అదేవిధముగనే
యజమానుడైన
మనస్సు
తనదాసులైన
యింద్రియములకు
లొంగినప్పుడు
మనిషి
దాసుడుగా
మారిపోతున్నాడు.
కనుక
మనిషి
అనేవాడు
నిరంతరము
యజమానుడుగానే
వుంటుండాలి
కాని
సర్వెంటు
కాకూడదు.
కారణమేమనగా
మనస్సు
నిరంతరము
యింద్రియముల
యొక్క
అభీష్టము
పైనను
యింద్రియముల
యొక్క
చైతన్యము
చేతను
యింద్రియములయొక్క
మార్గము
చేతను
తనశక్తిని
కోల్పోతున్నాది.
జిహ్వచేత
అనేక
విధములుగా
అధికంగా
మాట్లాడటం
చేతను,
అనేక
విధములైన
దృశ్యములను
దర్శించటం
చేతను,
చింతించటంచేతను
మనశ్శక్తి
క్షీణించి
పోతుండాది.
3
▾
Meaning
Keep
దేహశక్తి
ఏవిధముగా
ఆహారము
లేక
క్షీణిస్తుందో
మనస్సుయొక్క
శక్తి
యింద్రియముల
చేత
క్షీణిస్తుండాది.
కనుక
మానవుడు
యీ
చింతలను
అదుపులో
వుంచాలి.
సంకల్ప
వికల్పములు
కూడను
అదుపులో
వుంచాలి.
అప్పుడే
మానవుని
మనశ్శక్తి
చాలా
తీవ్రమైన
రీతిగను,
పవిత్రమైన
రీతిగను
అభివృద్ధి
గావించుతుంది.
మానసిక
శక్తి
యీనాడు
మనిషికి
అత్యవసరము.
మనసు
నుంచే
మనిషి
అయ్యాడు.
మానసిక
శక్తి
క్షీణించినప్పుడు
మనిషి
యొక్క
పవిత్రత
కూడను
క్షీణించిపోతుంది.
దురాశల
చేత
యింద్రియములకు
వుత్సాహ
ప్రోత్సాహముల
నందించటంచేత
మానవత్వము
అనేక
విధములైన
దుఃఖములకు
అశాంతికి
గురైపోతుండాది.
దుఃఖమునకు
కారణమేమని
విచారించినప్పుడు
దీనికి
అజ్ఞానమే
కారణము.
అజ్ఞానమునకు
కారణమేమిటి?
అహంకారమే
కారణము.
అహంకారమునకు
కారణమేమిటి?
రాగమే
కారణము.
రాగమునకు
కారణమేమిటి?
దేహమే!
ఏతావాత
దుఃఖము
దేహము
వలననే
ప్రాప్తిస్తుండాది.
ఈ
దేహమునందుండిన
యింద్రియములను
నిగ్రహించుకున్నప్పుడు
మానవునికి
లౌకికమైన
మార్గమునందుగాని
ఆధ్యాత్మిక
మార్గమునందు
గాని
దుఃఖమనేది
ఏనాడు
కూడను
వుండదు.
మానవునకు
దుఃఖము
సహజము
కాదు.
ఇది
కారణరూపమునకు
చెందినదే
గాని
మనిషికి
సహజమైనది
కాదు.
దుఃఖమే
సహజమైనదిగా
యుండిన
దీనిని
ఎవ్వరు
ఏమాత్రము
విచారణ
చేయలేరు.
ఒక్క
చిన్న
ఉదాహరణము.
బెల్లమునకు
తీపి
సహజము.
దీని
సహజమైన
తీపిని
నిర్మూలము
గావించాలని
ఎన్ని
విధములుగా
ప్రయత్నించినప్పటికి
యీ
తీపి
పోవుటకు
వీలుకాదు.
మానవునికి
దుఃఖమనేది
సహజమైన
యీ
దుఃఖనివారణకు
మార్గములే
వుండి
వుండేవి
కాదు.
ఎన్ని
సాధనలు
చేసినా
దుఃఖము
నివారణ
కాదు.
ఇది
అసహజమైనది.
కనుకనే
దీనికి
నివారణ
మార్గములనేకములుంటున్నాయి.
దైవచింతన
చేతను,
ఆధ్యాత్మిక
మార్గము
చేతనే
దుఃఖము
నివారణమౌతుంది.
ఒక
సోమరిపోతైన
గుఱ్ఱానికి
పుష్టికరమైన
పదార్థములు
ఎన్ని
అందించినప్పటికి
అది
మరింత
సోమరిగానే
మారుతుంది.
ఇంద్రియములు
ఒక
సోమరిపోతు
వంటిది.
వీటికి
అడిగిన
పుష్టికరమైన
ఆహారములన్ని
కూడను
యిష్టములంతా
కూడను
చేకూరుస్తూ
వచ్చినప్పుడు
యీ
యింద్రియములు
మరింత
బలపడిపోతాయి.
ఇవి
బలపడి
కడపటికి
మానవత్వాన్ని
నిర్మూలము
గావిస్తాయి.
సత్యమార్గమునందు
మనము
మనస్సును
ప్రవేశపెట్టినప్పుడు
తద్వారా
నిత్యమై
భవిష్యత్తు
నందు
ఆనందాన్ని
అనుభవించవచ్చు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఇంద్రియముల
ద్వారా
యేవిధమైన
మార్గాన్ని
మనం
అనుసరించాలి
అనే
విషయాన్ని
గుర్తించాలి.
మానవుని
మూడు
విధములైన
దుఃఖములు
వెంటాడుతున్నాయి.
4
▾
Meaning
Keep
మొదటిది
ఆధ్యాత్మిక
దుఃఖము,
రెండవది
అధిభౌతిక
దుఃఖము,
మూడవది
ఆదిదైవిక
దుఃఖము.
ఆధ్యాత్మిక
దుఃఖమనగా
శరీరమునకు
మనస్సునకు
చేరిన
రోగములయొక్క
బాధలే.
శరీరమునకు
అనేక
రకములైన
రోగములు
సంప్రాప్తమవుతున్నాయి.
ఈ
రోగములచేతనే
మానవుడు
అనేక
విధములైన
దుఃఖములకు
గురౌతున్నాడు.
ఒకవేళ
శరీరము
సుక్షేమంగా
వుండినప్పటికిని
మానసిక
సంబంధమైన
రోగములు
కూడను
యింద్రియముల
ద్వారా
అనేకములు
చేరుతుంటున్నాయి.
ఇంద్రియముల
ద్వారా
ప్రవేశించే
రోగములు
మనసుకు
మరింత
బాధనందిస్తున్నాయి.
కనుక
ఆధ్యాత్మిక
దుఃఖమనగా,
శారీరక
మానసిక
అనారోగ్య
సంబంధములే.
ఇంక
ఆదిభౌతిక
దుఃఖమనగా
పాముల
చేత
గాని,
పశువుల
చేతగాని,
మృగముల
చేతగాని
యింకే
విధములైన
క్రిముల
చేతగాని
జీవితమునకు
కొన్ని
ఆపదలు
సంభవిస్తుంటాయి.
ఆదిభౌతికమనగా
ప్రాపంచిక
సంబంధమైన
భూతముల
చేత
కలిగే
దుఃఖములు.
ఆదిదైవిక
దుఃఖమనగా
అతి
వృష్టి
అనావృష్టి,
భూకంపము,
నదులంతా
పొంగటము,
అగ్నిప్రమాదములు
యిలాంటి
కొన్ని
దైవికమైన
అనగా
ఎదురు
చూడని
దుఃఖములు
మనను
వెంటాడుతుంటాయి.
మనము
ఏమాత్రము
ఎదురుచూడని
సమయములోపల
ఒక్కతూరి
పిడుగులు
బాధలు
కలిగింప
చేస్తుంది.
ఇది
ఆదిదైవికము.
ఇలాంటి
దుఃఖములకు
పరిహారము
మనయింద్రియములే
గావిస్తుంటున్నాయి.
ఈ
అన్నింటికిని
ప్రధానమైనది
జిహ్వ.
మనము
అధిక
భాషణలేకుండా,
మితభాషతో,
సత్యభాషణమును
అలవరచుకున్నప్పుడు
తద్వారా
మానసిక
శక్తి
మరింత
అభివృద్ధి
గాంచుతుంది.
మితభాష,
హితభాష
అత్యవసరము.
సత్యము
చేత
ఎంతటి
మహత్తరమైన
కార్యమునైనను
సులభంగా
సునాయాసముగా
సాధించవచ్చు.
సర్వధర్మములకును
సత్యమే
పునాది.
‘సత్యాన్నాస్తి
పురో
ధర్మః’
ఈ
సత్యం
కూడను
అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రీతి
హితంచయత్’.
ప్రీతిగను,
హితముగను
ఉద్వేగము
లేకుండాను
వుంటుండాలి.
సత్యము
చేత
ప్రాణమును
కాపాడుకోవచ్చును.
తెచ్చుకోవచ్చుకూడను.
అశ్వపతి
మహారాజుకు
సావిత్రి
ఏకైక
కుమార్తె.
ఆమెను
సత్యవంతునకిచ్చి
వివాహము
చేయాలని
మాటయిచ్చుకున్నాడు.
ఈలోపల
నారదుడు
ప్రవేశించాడు.
‘అశ్వపతీ!
నీవు
చాలా
పొరపడుతున్నావు.
నీ
ఏకైక
పుత్రి
అనంతకాలము
సుమంగళిగా
వుంటుండి
నీకు
సరియైన
ఆనందాన్ని
అందించాలని
ఆశిస్తున్నావు.
కాని
సత్యవంతుడు
ఒక
సంవత్సరము
మాత్రమే
జీవన
ప్రమాణము
వుంది.
తదుపరి
నీకుమార్తె
మహా
కష్టములకు
గురికావలసి
వస్తుంది’
అని
చెప్పాడు.
తనపని
తాను
చేసి
వెళ్లిపోయాడు.
తండ్రి
చాలా
విచారములో
మునిగాడు.
బిడ్డ
దగ్గరకి
వచ్చి
నారదుడు
చెప్పిన
విషయములంతా
వివరించి
చెప్పాడు.
సావిత్రి
చెప్పింది.
నాన్నా!
మాట
ఒక్కటి.
సత్యమే
భగవత్స్వరూపము.
మనము
సత్యాన్ని
వదలినప్పుడు
భగవంతుని
కించపరచినవారమౌతాము.
భగవంతుని
వదలిన
తరువాత
మనము
దేనిని
సాధించగలము?
5
▾
Meaning
Keep
Also in his talks
(18)
26 March 1988
To follow the path of Rāma: the inner meaning of the Rāmāyaṇa
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
29 May 1989
Victory is only where Kṛṣṇa is
18 June 1989
Divinity alone is the basis of everything
22 June 1989
Win the Grace of God
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
3 November 1989
Ānanda Itself Is the Goal
10 February 1990
Human values in business management
20 May 1990
The Glory of Indian Culture
14 August 1990
Role of the Avatars
12 September 1990
The body is a temple
29 April 1992
So long as rāga, fear and anger remain, divinity is not understood
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
20 November 1998
The Body Is Truly the First Means to Dharma
14 January 2000
Bhakti and Śaraṇāgati
22 August 2000
The Flowers Dear to God
18 July 2008
God alone is the true Guru
సత్యాన్ని
మనము
అనుసరిస్తే,
సత్యాన్ని
ఆరాధిస్తే,
సత్యాన్ని
మనము
విశ్వసిస్తే
ఆ
సత్యమే
సర్వమంగళములను
అందిస్తుంది.
కనుక
నీవు
ఏమాత్రము
కూడను
మాటను
వెనుకకు
తిప్పుకోకూడదు.
సత్యవంతునికిచ్చిన
మాటను
మనము
సత్యంగా
పరిపాలన
చెయ్యాలి.
నా
అదృష్టము
లెట్లుంటున్నాయో
చూచుకొనవచ్చును.
నేను
సత్యాన్ని
అనుసరిస్తున్నాను.
ఆరాధిస్తున్నాను.
నేను
సత్యవంతునే
వివాహమాడతాను.
ఆ
సత్యమే
సత్యవంతుని
బ్రతికిస్తుంది.
కనుక
మాటను
వెనుకకు
తీసుకోకూడదు
అని
గట్టిగా
చెప్పింది.
నారదుడు
చెప్పినట్లుగా
ఒక
సంవత్సరము
తరువాత
సత్యవంతుడు
మరణించటము
సత్యమునే
ఆరాధనగా
చేసి,
తాను
ప్రతిజ్ఞగా
చేసి
దీక్షగా
బూని
తిరిగి
ప్రాణము
వాపస్
తెచ్చుకోటం
జరిగింది.
కనుక
మాటను
మనము
అతిజాగ్రతగా
వుపయోగించుకోవాలి.
తద్వారా
మానసిక
శక్తి,
హృదయ
పరివర్తన,
పరిశుద్ధత
మనకు
ఎంతైనా
కలుగుతుంది.
ఎన్ని
కష్టములు
సంభవించినప్పటికిని
ఎన్ని
విధములైన
బాధలు
కలిగినప్పటికిని,
ఎన్ని
విధములైన
నిందలు,
నిష్ఠూరములకు
గురియైనప్పటికిని
మన
మాటలు
మనం
యేమాత్రము
జారవిడువరాదు.
దాన్ని
తిరిగి
వెనుకకు
తీసుకోకూడదు.
మనసత్యాన్ని
మనం
పాటించాలి.
మన
సత్యాన్ని
మనం
అనుసరించాలి.
ఈ
సత్యారాధననే
వుల్లంఘించినప్పుడు
దైవస్వరూపమైన
సత్యాన్నే
మనం
వుల్లంఘించినట్టవుతుంది.
భగవంతుని
వుల్లంఘించినవాడు
ప్రకృతిలో
యింక
దేనిని
సాధించగలడు.
భగవంతునితోనే
సర్వవిజయములు
కూడను.
యత్ర
యోగేశ్వరః
కృష్ణో
యత్ర
పార్థో
ధనుర్ధరః
తత్ర
శ్రీర్విజయోభూతి
ర్ధ్రువానీతిర్మతిర్మమ.
భగవంతుని
హృదయములో
పెట్టుకున్నప్పుడే,
బలమైన
విశ్వాసములో
వుండినప్పుడే
యీ
విజయాన్ని
మనం
సాధించగలము.
కానీ
యీనాడు
లోకసంబంధమైన
విషయ
వాసనలే
మనకు
ప్రాణ
సమానముగా
వుంచుకున్నాము.
మనసుకు
రెండు
విధములైన
సంకల్పములుంటున్నాయి.
శుద్ధ
సంకల్పము,
మలిన
సంకల్పము
అని.
మలిన
సంకల్పమనగా
అనిత్యము,
అశాశ్వతమైన
ప్రాకృత
సంబంధమైన
విషయములందు
మన
సంకల్పములను
అభివృద్ధి
పరచుకోటం.
నిత్యసత్యమైన,
దివ్యత్వమైన
దైవము
యొక్క
గుణములను
అభివృద్ధిగావించుకోటం
శుద్ధ
సంకల్పము.
శుద్ధ
సంకల్పముల
చేతనే
విశుద్ధమైన
జ్ఞానము
కూడను
మనకు
లభ్యమవుతుంది.
ఈ
జ్ఞానబోధ
అనేది
కేవలము
గురువులద్వారా
లభించేది
కాదు.
లేక
గ్రంధపరిచయముచేత
లభ్యమయ్యేది
కాదు.
మన
సాధనల
చేతనే
దీనియొక్క
జ్ఞానమును
మనము
అభివృద్ధి
గావించుకోవచ్చు.
దృఢమైన
విశ్వాసము
చేత
మనం
ఆరాధన
చేస్తుంటే
సాధించలేనిది
లోకములో
ఒక్కటి
కూడా
లేదు.
ఒక
గురువు
దగ్గరకి
ఒక
శిష్యుడు
వెళ్లాడు.
స్వామి!
నాకేదైనా
జ్ఞానోపదేశం
చెయ్యండి
అన్నాడు.
6
▾
Meaning
Keep
ఆ
గురువుగారు
గది
బయట
కూర్చొని
వున్నారు.
నాయనా!
యింక
సాయంకాల
సమయము
కాబోతుండాది.
లోపల
గుహలోకి
వెళ్లి
నీకు
వుపదేశం
చేస్తాను.
ఐతే
మనం
పోక
పూర్వమే
అక్కడొక
జ్యోతి
వుంటాది.
దాన్ని
ముట్టించుకొని
రాపొమ్మన్నారు.
అక్కడికి
పోయాడు.
ఒక
నిప్పుపెట్టె
తీసుకువెళ్లాడు.
ఎన్ని
విధాలుగానో
గీసి
దాన్ని
అంటించటానికి
ప్రయత్నించాడు.
పుల్లలంతా
అయిపోయినాయి
గాని
అది
అంటుకోలేదు.
స్వామి!
గురూజీ!
ఈ
దీపం
వెలగటం
లేదన్నాడు.
దేనికోసం
వెలగటంలేదు
ఆ
దీపం
యిటు
తీసుకొనిరా
అన్నాడు.
అందులో
వుండినది
తైలమా
జలమా?
యోచించమన్నాడు.
చూచాడు.
వేళ్లు
పెట్టి.
అది
జలముగా
కనుపించింది.
స్వామి!
అది
జలంగా
వుంటుండాది
అన్నాడు.
ఆ
జలమునే
వత్తి
పీల్చుకుంటున్నాది.
మొట్టమొదట
ఆ
జలమునంతా
పారవెయ్యి.
వత్తిలో
వుండిన
జలమునంతా
పిండివెయ్యి.
తరువాత
దానికి
ఆయిలు
వెయ్యి.
ఈ
వత్తిని
తిరిగి
ఆయిల్లో
ముంచు.
అప్పుడు
వెలిగించు.
జ్యోతి
చక్కగా
వెలుగుతుంది’
అన్నాడు.
గురువాజ్ఞ
ప్రకారం
చేశాడు.
దివ్యజ్యోతిగా
వెలుగుతూ
వచ్చింది.
సరే!
గురువు
మౌనాన్ని
వహించాడు.
చూచాడీ
శిష్యుడు.
స్వామి!
ఉపదేశం
చేస్తానన్నారు.
జ్ఞానోపదేశం
ఎప్పుడు
చేస్తారన్నాడు.
ఇంతసేపూ
చేశానే
జ్ఞానోపదేశం
నీవు
వినలేదా?
అన్నాడు
గురువు.
శిష్యుడు
నాకేమీ
అర్థం
కావటంలేదన్నాడు.
నీ
హృదయమనే
ప్రమిదలోపల
ప్రాపంచిక
విషయ
వాసనలనే
జలమును
నింపుకొని,
మనస్సనే
వత్తినంతా
విషయవాసనలతోనే
చేర్చుకొని
వుండినప్పుడు
యేరీతిగా
జ్ఞానమనే
అగ్ని
అంటుకుంటుంది?
మొట్టమొదట
నీవు
హృదయములో
నింపుకున్న
భౌతిక
విషయ
వాసనలనే
నీరు
పారబొయ్యి.
మనస్సనే
వత్తినుంచి
కూడను
దానియొక్క
భావములంతా
దూరం
చేసుకో.
భగవత్ప్రేమ
అనే
తైలము
అందులో
నింపుకో.
అప్పుడు
నామోపదేశమనే
జ్యోతిని
నేను
వెలిగిస్తాను.
అదే
జ్ఞానజ్యోతి.
అంతేగాని
లోపల
ప్రేమ
లేకుండా
లౌకికమైన
విషయవాసనలతో
హృదయాన్నంతా
నింపుకుంటే
జ్ఞానజ్యోతి
యేరీతిగా
వెలుగుతుంది?
ఈనాటి
మానవులంతా
అనేక
గ్రంథాలు
పఠిస్తున్నారు.
అనేక
ఉపదేశాలంతా
పొందుతున్నారు.
అనేక
సాధనలు
చేస్తున్నారు.
కానీ
హృదయములో
వున్న
మాలిన్యము
మాత్రం
పరిశుద్ధము
చేయటము
లేదు.
దీనికి
విరుద్ధమైనటువంటి,
తైలమునకు
విరుద్ధమైనటువంటి
జలమును
నింపుకున్నట్లుగా
ప్రాకృతమైన
విషయములతో
తాము
నిండి
వుంటున్నారు.
మానవత్వమనేదాన్ని
ఎన్నిక్షణములు
మనము
పవిత్రంగా
వుపయోగ
పెడుతున్నాము?
పిల్లలూ!
మీకందరికి
చక్కగా
తెలుసు.
ఒక
నిముషమునకు
60
సెకండ్లు.
60
నిముషములైతే
ఒక
గంట.
24
గంటలైతే
ఒక్కదినము.
30
దినములైతే
ఒక్కనెల.
12
నెలలైతే
ఒక్క
సంవత్సరము.
ఒక్క
సంవత్సరమునకు
ఎన్ని
సెకండ్లవుతున్నాయి?
ఇవన్నీ
యింటూ
చేసేటప్పటికి
ఎంతవుతున్నది?
మూడు
కోట్ల
పదకొండు
లక్షలనాలుగు
వేల
సెకండ్లవుతుంది.
మూడు
కోట్ల
పదకొండు
లక్షల
నాలుగువేల
సెకండ్లు
అనుభవిస్తున్నాము.
మన
వయస్సు
ఎంత
వుంటుండాదో
దీన్ని
అన్నింటికి
ఎన్ని
సెకండ్లవుతుందో
యోచన
చేసుకోండి.
7
▾
Meaning
Keep
మూడు
కోట్ల
పదకొండు
లక్షల
నాలుగు
వేల
సెకండ్లు
మనం
ఒక
సంవత్సరానికి
అనుభవిస్తుంటే
దీంట్లో
నాలుగు
సెకండ్లేమైనా
పవిత్రంగా
అనుభవిస్తున్నామా?
ఇంక
మనకు
అధికమైన
ఆనందము
ప్రాప్తించాలంటే
ఎక్కడనుంచి?
మూడుకోట్లలో,
పదకొండు
లక్షలలో,
నాలుగు
వేలలో
నాలుగు
సెకండ్లు
కూడను
మనం
పవిత్రమైన
రీతిగా
మనసునుంచుకోటం
లేదు.
ఇంక
నాకు
కావాలి
కావాలి
ఏమిటికావాలి?
ఈ
అశాంతికి
యింకా
అశాంతి
కావల్నా?
ప్రాకృతమైన
జీవితంలో
మనకు
చిక్కేదంతా
అశాంతే
తప్ప
ప్రశాంతి
లేదు.
కాని
యీనాడు
అనుభవించే
పెద్దలందరు
అదే
గొప్పశాంతిగా
బోధిస్తున్నారు.
ఒక
వ్యక్తి
దేవాలయములోకి
పోయి
గణపతికి
ప్రదక్షిణ
చేస్తూ
వున్నాడట.
ఈలోపల
వర్షము
వచ్చింది.
వాడక్కడే
నిలిచాడు.
అది
చిన్న
టెంపుల్
గణపతిది.
ఆయనకు
తగినంత
స్థానము
వుంటుండాది.
సరే!
ఎంతసేపు
అక్కడ
వుంటుంటాడు.
ఏదో
గణపతినంతా
తొండము
ముట్టాడు.
అది
ముట్టాడు
యిది
ముట్టాడు.
అంతా
ముట్టాడు.
బొడ్డు
దగ్గరకి
వచ్చాడు.
వేలుపెట్టాడు.
పెట్టగానే
అక్కడ
తేలు
వుండింది
కుట్టింది.
సరే
ఏంచేస్తాడింక.
చెప్పుకోలేడు.
వర్షం
ఆగిపోయింది.
బయటకు
వచ్చాడు.
తాను
అనుభవించింది
అందరూ
అనుభవించాలని
వాడికొక
దురాశ.
అబ్బ
ఆ
విఘ్నేశ్వరుని
బొడ్డులో
వేలు
పెట్టితే
నాకు
మహాశాంతి
లభించింది
అని
ఆనందంగా
అందరికి
చెబుతూ
వచ్చాడు.
ఇతని
మాటలంతా
వినేసేసి
ప్రతి
ఒక్కరు
దాంట్లో
వేలు
పెట్టారు.
అందరికి
ఒకే
బాధ
సంభవించింది.
ఎవ్వరూ
బయట
చెప్పుకోలేదు.
ఈనాటి
పెద్దల
స్వభావాలంతా
యిట్లే
వున్నాయి.
తాను
సంసారంలో
పడి
దాని
బాధంతా
అనుభవిస్తూ
అయ్యో
సంసారం
సంతోషమునకు
గురైనటువంటిది.
సంతోషమునకు
మూలకారణమైనటువంటిది.
నీవు
కూడా
అందులో
పడు.
నీవు
కూడా
వేలుపెట్టు
దాంట్లో
కుట్టించుకో.
వాళ్లు
పడే
బాధలు
బయట
చెప్పుకోటంలేదు.
లోకసంబంధమైన
విషయవాసనల
లోపల
యీ
రకమైన
బాధలంతా
వుంటున్నాయి.
బయట
చెప్పుకోలేరు.
లోపల
భరించుకోలేరు.
ఈ
ప్రాకృతమైన
విషయవాసనలతో
అనుభవించే
సుఖశాంతులు
మనకే
మాత్రము
కూడను
లేవు.
ఐతే
మన
కర్తవ్యాన్ని
మనం
నిర్వర్తించాలి.
సుఖమైనా
దుఃఖమైనా
అనుభవించాలి.
రెండింటిని
సమభావముతో
తీసుకోవాలి.
ఈ
రెండు
కూడను
భగవత్ప్రసాదంగానే
అనుభవించాలి.
అంతేగాని
అది
గొప్ప
యిది
చిన్న
అని
ఏమాత్రము
కంపేర్
చేసుకుంటూ
పోకూడదు.
మానవత్వము
లోపల
సాధ్యమైనంత
వరకు
యీ
యింద్రియాలను
అదుపులో
పెట్టుకోటానికి
తగిన
కృషి
చేయటము
చాలా
ప్రధానము.
దుఃఖమునకు,
ఆనందమునకు
మనసే
మూలకారణమనే
సత్యాన్ని
గుర్తించాలి.
మనసు
మంచిదైనప్పుడు
యింటిలో
వుండినా
మనకేమి
బాధ
లేదు.
అడవికి
పోయినా
ఏ
బాధలు
వుండవు.
మనసు
మాలిన్యముతో
నింపుకొని
అడవికి
పోయి
కూచుంటే
అక్కడే
శాంతి
లభిస్తుందా?
మనసు
కారణంబు
మరియెందు
వున్నను
యింటనున్న
మరి
అడవినున్న.’
ఇల్లు
అడవి
మనకు
శాంతి
నందించటంలేదు.
8
▾
Meaning
Keep
మనసే
మనకు
శాంతి
నందిస్తున్నాది.
మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః.
ఈ
మనస్సును
ప్రేమమయమైన
మనస్సుగా
మార్చుకోవాలి.
దానికంటె
మించినది
మరొకటి
లేదు.
విద్యార్థులారా!
నిత్యము
రాత్రి
పగలు
మారిపోతున్నాయి.
సాయం
సంధ్య
రెండు
కూడను
మారిపోతున్నాయి.
వసంతాది
ఋతువులు
కూడను
మారిపోతున్నాయి.
అన్నీ
మారుతూ
వుండినప్పటికిని
మానవుని
ఆశలు
మాత్రము
దినదినానికి
పెరుగుతూనే
వుంటున్నాయి.
వయసు
పెరుగు
కొలది
భ్రాంతులు
మరింత
అధికమైపోతున్నాయి.
ఇది
కేవలము
ఒక
దురదృష్టము.
మనస్సు
యొక్క
చంచలత్వమును
అదుపులో
పెట్టుకొని
ప్రశాంతమైన
జీవితమును
గడపటానికి
తగిన
కృషి
చేయటంలేదు.
మన
వయసు
పెరుగు
కొలది
ఆయుఃప్రమాణము
తరుగుతుండాది
గాని
ఆశలు
మాత్రం
పెరుగుతున్నాయి.
ఆయుఃప్రమాణము
తరగక
పూర్వమే
ఆశలను
అదుపులో
నుంచుకోటం
అత్యవసరం.
ఎప్పుడో
ఏమో
కనుకనే
మొట్టమొదట
మనసు
అదుపులో
నుంచుకున్న
ఆనందమును
అధికం
చేసుకోవచ్చును.
విద్యార్థులు
కూడను
మాటలను
చూపులను
శ్రవణమును,
తలంపులను
సాధ్యమైనంత
వరకు
అరికట్టుకోటం
అత్యవసరము.
విద్యార్థులు
మనస్సుయొక్క
శక్తిని
చాలా
కృంగజేసుకుంటున్నారు.
మానసిక
శక్తి
తగ్గిపోవటం
చేతనే
జ్ఞాపకశక్తి
యివన్నీ
కూడను
చాలావరకు
తగ్గిపోతున్నాయి.
ముఖ్యముగా
మూడు
యింద్రియములను
అదుపులో
వుంచుకోవాలి.
దృష్టిని,
వాక్కును,
తలంపులను.
ఈ
మూడింటిని
అదుపులో
వుంచుకుంటే
మిగతావన్నీ
అందులో
లీనమైపోతాయి.
పిల్లలలో
జ్ఞాపకశక్తి
దినదినమునకు
తరిగిపోటానికి
మూలకారణము
అధిక
భాషణే.
మాటలు
ఎంత
తగ్గించుకుంటే
అంత
దివ్యమైన
మానసిక
శక్తి
అభివృద్ధి
గాంచుతుంది.
మానసిక
శక్తిని
అభివృద్ధి
గావించుకుంటే
దేనినైనా
సాధించవచ్చు.
దేనినైనా
పొందవచ్చు.
ఈనాటి
మానవునకు
మానసిక
శక్తి
పూర్తిగా
క్షీణించిపోతుండాది.
చాలా
దుర్బలుడై
పోతున్నాడు.
శరీరం
చూస్తే
బలంగా
వుండవచ్చు.
ఇది
కేవలం
జడము.
ఈ
జడమునకేమాత్రము
చైతన్యము
లేదు.
ఈ
చైతన్యమంతా
ఆత్మనుంచే
దీనికి
సంభవిస్తున్నాది.
సాన్నిధ్యంచేతనే
యీ
శరీరం
కూడను
కదలుతూ
వుంటుండాది.
ఎన్ని
లక్షలో
పెట్టి
మనం
కార్లు
కొంటాం.
పెట్రోలు
శక్తి
లేక
కారు
ఏమాత్రము
కదలదు.
అదే
విధముగనే
యీ
శరీరమునకు
ఆత్మసన్నిహితమే
లేకపోతే
శరీరమేమాత్రము
పనిచెయ్యలేదు.
శరీరము
జడము.
ఇందులో
వుండే
సర్వయింద్రియములు
ఆత్మశక్తి
చేతనే
కదలుతూ
వుంటాయి.
ఆత్మకు
శరణాగతుడైనాడంటే
సర్వశక్తులు
మనకు
చేరిపోతాయి.
ఎందుకంటే
అన్ని
యింద్రియములు
దైవాధీనములో
వుంటున్నాయి.
దైవాన్ని
అధీనము
చేసుకుంటే
యీ
యింద్రియములకు
మనము
ఎందుకు
యోచించాలి.
అదే
త్యాగరాజు
కూడా
చెప్పాడు.
‘రామా!
నీ
అనుగ్రహబలము
ఒక్కటుంటే
చాలు
నవగ్రహములు
నాహస్త
గతమైపోతాయి’
అన్నాడు
ఈ
నవగ్రహములంతా
నీ
స్వాధీనములో
వుండేది.
9
▾
Meaning
Keep
నీవే
నా
స్వాధీనమైతే
అది
నా
సర్వెంట్సు
అయిపోతాయి
కనుక
భగవంతుని
మనము
అదుపులో
వుంచుకొని,
ఆత్మలో
వుంచుకొని
తద్వారా
మనము
తగిన
రీతిగా
మెలగినప్పుడే
యీ
యింద్రియములు
మనవశమవుతాయి.
ఇంద్రియములకు
దాసుడు
కాకూడదు.
ఇంద్రియములకు
నీవు
మాస్టర్
కావాలి.
ఈనాడు
యింద్రియములకు
నీవు
దాసుడై
నేను
మాస్టరు
అంటే
ఏమి
మాస్టరైపోతాడు.
కనుక
పేరుకు
మాస్టరుగాని
పెన్నిధికి
మాస్టరు
కాదు.
నిజముగా
మాస్టరు
కావాలనుకున్నప్పుడు
నీ
యింద్రియములను
అదుపులో
వుంచుకో.
అది
అదుపులో
వుంచుకోటానికి
ఒకటే
మార్గము.
దైవమార్గము
ననుసరించాలి.
దైవవిశ్వాసము
పెంచుకోవాలి.
దైవచింతన
చేత
మన
యింద్రియములను
సార్థకము
గావించుకోవాలి.
ఇదే
నిజమైన
రాజమార్గము.
కనుక
విద్యార్థులు
యీ
మానసిక
సంబంధమైన
చాంచల్యమునకు
యేమాత్రము
అవకాశము
యివ్వకుండా,
కోరికలను
అదుపులో
వుంచుకొని
సాధ్యమైనంత
వరకు
నీ
వుద్రేకములను
శాంతమైన
భావములో
అదుపులో
వుంచుకోండి.
సత్యమార్గమును
పోషించుకోండి.
సత్యము
చేత
సర్వము
సాధించవచ్చు.
Previous
←
The Ātma Principle Is Everywhere
Next
The Mind Alone Is the Cause of Bondage and Liberation
→