Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Śānti Rises from Within Us
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śānti Rises from Within Us
6 July 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
Also in his talks
(4)
21 November 1996
Only When Man Is Free of Resolves Can He Attain Śānti
1 January 1998
Happiness and sorrow cannot be parted
17 April 1998
Desires are the root of unrest
25 April 1998
Every Person Longs for Śānti
దుష్ట
సంకల్పముల
చేత
దుఃఖితుడగు
సత్యసంకల్పముల
చేత
సాధువగును
సర్వసంకల్ప
రహితుడే
శాంతి
నొందు
మరువబోకుడు
ఇటువంటి
మంచిమాట
Face
is
the
index
of
mind.
మనసునందలి
సంకల్ప
వికల్పములన్నీ
ముఖమునందే
ప్రతిబింబిస్తూ
ఉంటాయి.
దుఃఖముగాని
ఆనందముగాని
విచారముగాని
క్రోధముగాని
ద్వేషముగాని
ఏ
గుణములైనా
ముఖములందు
ప్రతిబింబిస్తుంటాయి.
కనుక
మానవుడు
దుస్సంకల్పములకు
హృదయములో
స్థానము
ఇవ్వకూడదు.
దుస్సంకల్పములచేత
దుఃఖితుడౌతున్నాడు.
పరుల
చెడ్డను
కోరటము,
పరులకు
అపకారము
చేయటము,
పరులకు
కీడు
సంకల్పము
చేయటము
ఇత్యాది
దుష్టసంకల్పములన్నీ
పరులకు
కీడు
చేయటమే
కాకుండా
దానికంటె
అధికమైన
కీడు
కోరిన
వానికే
చేస్తుంది.
దుష్టసంకల్పములు
మానవునకు
సహజ
లక్షణములు
కావు.
ఒక
బావిలో
రాయి
విసిరినప్పుడు
అక్కడ
చిన్న
అలగా
ప్రారంభమవుతుంది.
ఈ
అల
పూర్తి
బావినే
ఆక్రమిస్తుంది.
అదే
విధముగా
ఈ
మానవ
సరోవరమందు
సంకల్పమనే
రాయి
వేసినప్పుడు
సంకల్పమనే
రాయి
ద్వారా
ఈ
మానస
సరోవరమందు
అల
ప్రారంభమై
సర్వేంద్రియములందు
ప్రాకిపోతుంది.
కన్నులందు
ప్రవేశించినప్పుడు
దుష్టదృష్టిని
చూస్తుంది.
కర్ణములందు
ప్రవేశించినప్పుడు
దుష్టశ్రవణమునే
వింటుంది.
నోటియందు
ప్రవేశించినప్పుడు
దుష్టభావములే
పలుకుతుంది.
హస్తములందుగాని
పాదములందుగాని
సమస్త
దేహమందు
దుష్టసంకల్పములు
ప్రాకి
అన్నీ
దుష్టకర్మలే
ఆచరిస్తాయి.
కరచరణాది
అవయవముల
చేత,
దుష్ట
సంకల్పములచేత
దుష్టకర్మలే
ఆచరిస్తుంది.
కనుకనే
దుష్టసంకల్పముల
చేత
దుష్టుడగును.
మన
దుఃఖమునకు
మూలకారణమేమిటి?
మన
సంకల్పములే.
ఈ
సంకల్పములే
సమస్త
దుఃఖములను
మననుండి
ఆవిర్భవింప
చేస్తున్నాయి.
కనుక
సంకల్పములు
ప్రారంభమైన
తక్షణమే
ఇవి
సత్సంకల్పములా
లేక,
దుష్ట
సంకల్పములా
అని
విచారణ
చేసి
దుష్ట
సంకల్పములను
సాధ్యమైనంతవరకు
దూరము
చేసుకోవాలి.
2
▾
Meaning
Keep
తదుపరి
‘సత్యసంకల్పముల
చేత
సాధువగును’.
పరోపకార
సంబంధమైన
సంకల్పములు,
పరుల
యొక్క
క్షేమము
కోరే
సంకల్పములు,
పరుల
యొక్క
సంక్షేమము
ఆశించే
సంకల్పములు
ఈ
విధమైన
సత్సంకల్పములచేత
మానవుడు
సాధువుగా
మారిపోతున్నాడు.
సాధువనగా
వేష
సాధువు
కాదు.
సాధు
గుణములతో
కూడిన
మానవత్వము.
ఈ
సాధుత్వము
ప్రతి
మానవునియందు
ఉంటున్నాది.
అట్టి
సాధు
గుణములను
రక్షించే
నిమిత్తమై
మనము
సత్సంకల్పములను
ఆవిర్భవింప
చేసుకోవాలి.
శాంతి
మనకు
ఎక్కడ
నుండి
లభిస్తుంది.
బయట
ప్రపంచము
నుంచి
మనకు
శాంతి
లభించదు.
బయట
పదార్థములనుంచి
శాంతి
లభించదు.
బయటి
విషయములనుండి
శాంతి
లభించదు.
విద్యనుండి
శాంతి
లభించదు.
ఉద్యోగమునుండి
శాంతి
లభించదు.
శాంతి
మన
అంతర్భావమునుండి
ఆవిర్భవించేదే.
ఎప్పుడు
మనకు
శాంతి
లభిస్తుంది?
‘సర్వ
సంకల్ప
రహితుడే
శాంతి
నొందు’
అనగా
ఎట్టి
సంకల్పములు
లేక
సర్వసంకల్పములు
భగవత్ప్రేరణగా
భావించినప్పుడే
మనకు
శాంతి
లభ్యమవుతుంది.
కనుక
మన
సర్వ
సంకల్పములు
భగవత్ప్రేరణగా
భావించాలి.
సమస్త
సంకల్పములు
హృదయమునుండే
ఆవిర్భవిస్తాయి.
హృదయము
భగవస్థానము.
సమస్త
సంకల్పములు
హృదయమునుండి
ఆవిర్భవించుచున్నాయని
సత్సంకల్పమును
మనము
విశ్వసించినప్పుడే
మనకు
శాంతి
లభిస్తుంది.
మంచి
చెడ్డలు
పరులపైన
మనము
ఆవిర్భవింప
చేయకూడదు.
ఎవరు
మంచి
చెడ్డలకు
కారకులు
కారు.
సమస్త
మంచి
చెడ్డలకు
నీ
యొక్క
సంకల్పములే
మూలకారణము.
కనుక
మనము
సత్సంకల్పములను
అభివృద్ధి
పరచుకొని
తద్వారా
సర్వసంకల్పములను
శూన్యము
గావించుకోవాలి.
యద్భావం
తద్భవతి.
కనుక
మనయొక్క
ప్రతిది
reflection
of
the
inner
being.
ఒకానొక
సమయములో
కృష్ణుడు
ధర్మరాజును
పిలచి
‘ధర్మజా!
ఈ
రాజ్యములో
ఎవరైనా
దుష్టుడు,
దుర్మార్గుడు
ఉన్నాడేమో
విచారించుకు
రమ్మన్నాడు.
తదుపరి
కొంత
సేపైన
తరువాత
దుర్యోధనుని
పిలచి
‘దుర్యోధనా!
మన
రాజ్యము
లోపల
సదాచార
సంపన్నుడు
సద్గుణవంతుడు
ఉన్నాడేమో
విచారించుకు
రమ్మన్నాడు.
ధర్మజుడు
ఒకవైపున,
దుర్యోధనుడు
మరొకవైపున
సాధించే
నిమిత్తమై
సంచారము
సలుపుతూ
వస్తున్నారు.
కొంతకాలమైన
తరువాత
ధర్మజుడు
వచ్చి
కృష్ణా!
మన
రాజ్యములో
దుర్మార్గుడు
ఎక్కడా
కనిపించటం
లేదు.
అందరు
పవిత్రులే.
సద్గుణవంతులే.
సదాచార
సంపన్నులే.
దుష్టులెవరు
నాకంటికి
కనిపించలేదన్నాడు.
3
▾
Meaning
Keep
మరికొంతసేపటికి
దుర్యోధనుడు
వచ్చాడు.
కృష్ణా
మన
రాజ్యములో
ఎక్కడ
చూచినా
దుష్టులు
దుర్మార్గులు
కనిపిస్తున్నారు.
దురాచార
సంపన్నులే
కనిపిస్తున్నారు.
సత్ప్రవర్తనులు,
సదాచార
సంపన్నులు
నాకంటికే
కనిపించటం
లేదు’
అన్నాడు.
అప్పుడు
కృష్ణుడు
చెప్పాడు
‘యద్భావం
తద్భవతి’.
దుర్యోధనుని
దృష్టంతయు
దుస్సంకల్పములచేత,
దురాలోచనలచేత
దుర్భావములచేత
నిండి
ఉంటున్నాది.
కనుక
అతనికి
అందరు
దుష్టసంకల్పముతో
నున్నవారుగా
కన్పించారు.
ఎలాంటి
రంగు
అద్దములు
వేసుకుంటారో
అలాంటి
రంగులోనే
కనిపిస్తారు.
కనుక
దుష్టుల
దృష్టి
చాలా
దుష్టము.
దుర్యోధనుడు
పరమ
దుష్టుడు,
దుర్మార్గుడు,
దురాచార
సంపన్నుడు.
ధర్మరాజు.
ఇతను
సాధు
గుణములు
కలవాడు.
సత్సంకల్పుడు.
సదాచార
సంపన్నుడు.
ధర్మమే
అతను
స్వరూపముగా
ధరించినవాడు.
కనుక
అతనికి
అందరు
సద్గుణవంతులే
కనిపించారు.
ఏతావాత
దుర్యోధనుని
దుస్సంకల్పమునకు,
ధర్మరాజు
సత్సంకల్పమునకు
ఈ
దృశ్యములే
మూలకారణము.
ప్రతి
మానవుడు
వాని
భావముల
పురస్కరించుకొనియే
దుష్టుడు
సజ్జనుడు
అని
విశ్వసిస్తూ
ఉంటారు.
దుష్టులుగాని,
సజ్జనులు
గాని
బయట
ప్రపంచములో
కనిపించేవారు
కాదు.
ప్రతిదీ
తన
యొక్క
reaction,
reflection,
resound.
మన
మనస్సంతా
సంకల్పముల
మూట.
మన
ప్రవర్తనలు
మనస్సు
యొక్క
బాట
మన
సుఖదుఃఖములకు
మన
నడతలే
మూలకారణము.
కనుక
సంకల్పములు
మంచివైన
మనసు
మంచిదౌతుంది.
మనసు
మంచిదైన
మన
నడతలు
మంచివిగా
ఉంటాయి.
ఈనాడు
మన
నడతలు
బట్టి
అనేక
దుర్మార్గములు
కనిపిస్తున్నాయి.
దీనిని
పురస్కరించుకొనియే
ప్రాచీన
మహర్షులు
మనంయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
మనసే
మూలకారణము
కనుక
మొట్టమొదట
మన
సంకల్పములను
సత్సంకల్పములుగా
అభివృద్ధి
పరచుకోవాలి.
ఆహార
విహార
విచారముల
చేత
మన
సంకల్పములు
వికృతముగా
మారుతుంటాయి.
మన
సుకృతమునకు
మన
వికృతమునకు
మనసే
కారణము.
మొట్టమొదట
సంకల్పములు
ఆవిర్భవించిన
వెంటనే
is
it
good
or
bad
అని
టైము
తీసుకొని
విచారణ
చేయాలి.
తొందరపాటు
ఎప్పుడూ
మంచిదికాదు.
మనము
శాంతము
వహిస్తే
సర్వ
విధములైన
సుఖములు
అనుభవించగలము.
సుఖము
ప్రాకృత
దృష్టితో
కనిపించేది
కాదు.
మన
అదృష్టము
మన
ప్రాప్తిని
పురస్కరించుకొని
లభించేది
కాదు.
కనుక
సంకల్ప
బీజములు
నాటి
కర్మఫలములు
పొందుతున్నాము.
4
▾
Meaning
Keep
From
the Nārada Bhakti Sūtras, verse 6
కర్మ
అనే
బీజము
నాటి
అభ్యాసము
అనే
ఫలము
పొందుతున్నాము.
అభ్యాసము
అనే
బీజములు
నాటి
శీలము
అనే
ఫలము
పొందుతున్నాము.
ఈ
శీలము
అనే
బీజము
నాటి
అదృష్టము
అనే
ఫలము
పొందుతున్నాము.
అదృష్టము
మన
గుణముపై
ఆధారపడి
ఉంటున్నాది.
గుణము
మన
ఆలోచనలపై
ఆధారపడి
ఉంటున్నది.
ఆలోచనలు
మన
కర్మలపై
ఆధారపడి
ఉంటున్నాయి.
కర్మలు
సంకల్పములపై
ఆధారపడి
ఉంటున్నాయి.
సమస్త
సుఖదుఃఖములకు
మన
సంకల్పములే
కారణము.
కనుక
మొట్టమొదట
మన
సంకల్పములను
అదుపులో
పెట్టుకోటానికి
ప్రయత్నించాలి.
ప్రాకృత
జీవితములో
మంచి
చెడ్డలన్నీ
పరులపై
నెడుతున్నాము.
పరులవల్ల
నాకీ
దుఃఖము
సంభవించినదని
పరులవల్ల
ఈ
ప్రాప్తము
లభించినదని
భావిస్తాము.
పొరపాటు.
నీ
అదృష్ట
దురదృష్టములకు
పరులు
కారకులు
కాదు
నీ
సంకల్పములే
కారణము.
నీవు
పరీక్షలో
పాసైతే
నీ
ప్రయత్నము
యొక్క
ఫలితమే.
ఫేలయితే
నీ
ప్రయత్న
లోపమే.
నీవు
చక్కగా
హృదయ
పూర్వకముగా
చదివితే
తప్పక
ప్యాసై
ఉందువు.
అన్ని
కార్యములందు
అంతే.
విజయము
సాధించాలనుకున్నప్పుడు
సత్సంకల్పములను
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈ
సంకల్పము
స్వార్థ
స్వప్రయోజనములకై
ఉండకూడదు.
స్వభావములు.
స్వ-
అనగా
ఆత్మ.
ఆత్మ
భావములే
స్వభావములు.
స్వధర్మము,
పరధర్మముగాని
స్వభావము
హృదయమునుండి
ఆవిర్భవించేవి.
ప్రతి
ఒక్కటి
హృదయమునుండి
వచ్చేవే
గాని
లోపల
ప్రవేశించేవి
కాదు.
ఆధ్యాత్మిక
చిత్తమందు
అమితమైన
ఉద్రేకములు,
అమితమైన
ఆనందములు
ఆవిర్భవిస్తుంటాయి.
ఒక్కొక్కతూరి
తన్మయత్వము
గావిస్తుంది.
మత్తును
కలిగిస్తుంది
కొంతవరకు
ఉన్మత్తత
కలిగిస్తుంది.
అందువలననే
నారదుడు
చెప్పాడు
యద
జ్ఞాత్వా
మత్తో
భవతి
స్తబ్ధో
భవతి
ఆత్మారామో
భవతి.
అన్నింటికి
సంకల్పములే
మూలకారణము.
కనుక
మన
సుఖదుఃఖములను
మరొకరిపై
వేయకూడదు.
అన్నింటికీ
నేనే
కారణము.
ఎవరు
కారకులు
కాదు
అనే
సత్యము
గుర్తించినప్పుడు
సత్యసంకల్పుడౌతాడు.
అట్టి
సంకల్ప
రూపుడే
సాధువు.
అట్టి
సంకల్పములు
ఆవిర్భవించిన
తరువాత
ఇవన్నీ
ఆత్మనుండి
వచ్చినవనే
స్వభావమును
మనం
గుర్తించాలి.
ఎవరో
వచ్చి
మన
నోటితో
పలకటం
లేదు.
ఎవరో
వచ్చి
మన
చెవిలో
చెప్పటం
లేదు.
ఇవన్నీ
మననుండి
వచ్చినవే.
5
▾
Meaning
Keep
అన్నీ
ఆత్మనుండి
ఆవిర్భవించినవే.
అనే
సత్యము
గుర్తించినప్పుడు
సత్యసంకల్ప
రహితుడగును
అతడే
శాంతి
స్వరూపుడు.
శాంతి
అనగా
ఏమిటి?
ఎన్ని
కష్టములు
వచ్చినను,
ఎన్ని
దుఃఖములు
వచ్చినను,
ఎన్ని
బాధలు
కలిగినా
సహించి
భరించి
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగినవాడు
శాంతిని
అనుభవించినవాడు
కాదు.
సుఖము,
దుఃఖము
రెండింటిని
మనం
చింతించకూడదు.
సుఖము
ఎంత
అశాశ్వతమో
దుఃఖము
అంత
అశాశ్వతమే.
రాత్రి
ఎంత
అశాశ్వతమో
పగలు
అంత
అశాశ్వతమే.
ప్రతి
ఒకటి
కదలిపోయే
మేఘములే.
ఇవి
కూడా
సత్యమైనవి
కాదు.
ఈనాడు
పౌర్ణిమ
అని
ఆనందిస్తే
రేపటి
దినము
అమావాస్య
వస్తుంది.
రెండూ
అశాశ్వతములే.
అందువలనే
అనిత్యం
అసుఖం
లోకం.
ఈ
జగత్తు
అనిత్యము
అసుఖమైనదే.
ఎవరు
నిత్యసుఖము
అనుభవిస్తున్నారు?
ఎవరు
నిత్యానందమును
అనుభవిస్తున్నారు
ఈ
నిముషములో
ఆనందమైతే
మరు
నిముషములో
దుఃఖము
వస్తున్నాది.
శాంతి
మన
నుండి
ఆవిర్భవించాలి
గాని
బయటనుంచి
వచ్చేది
కాదు.
ప్రతి
మానవుడు
నాకు
శాంతి
కావాలి.
విదేశీయుని
ఏమి
కావాలని
అడుగుతే
I
want
peace
అంటాడు.
I
want
peace
మూడు
పదములు.
I-ego.
want-desire
ఈ
రెండింటిని
తీసివేయి
peace
వస్తుంది.
peace
మన
వెంటనే
జంటనే
ఇంటనే
ఉంటున్నది.
peace
మనలోనే
ఉంది.
ప్రపంచమంతా
pieces.
You
are
the
embodiment
of
peace
You
are
the
embodiment
of
Truth
You
are
the
embodiment
of
Love
You
are
the
embodiment
of
GOD.
అట్టి
సత్యము
మనం
గుర్తించుకున్నప్పుడు
అదియే
శాంతి.
వేదాంతమందు
ఆదిభౌతికము,
ఆదిదైవికము,
ఆధ్యాత్మికము
అని
మూడింటిని
బోధిస్తూ
వచ్చారు.
ఆదిభౌతికము
దేహము.
ఆదిదైవికము
మనస్సు.
ఆధ్యాత్మికము
ఆత్మతత్త్వము.
దీనినే
The
one
you
think
you
are
the
one
others
think
you
are,
the
one
you
really
are.
You
are
not
one
person
but
three.
నిన్ను
నీవు
ఎవరుగా
భావిస్తున్నావో
అది
దేహము
యొక్క
ప్రమాణము.
నీవు
దేహము
కాదు.
మనస్సు
కాదు.
నీవు
ఆత్మస్వరూపుడవే.
కనుక
ఆత్మజ్ఞానము,
ఆత్మానందము,
ఆత్మత్యాగము
అనుభవించే
తత్త్వమే
నిజమైన
స్వాభావము.
అదే
హంసగాయత్రి.
6
▾
Meaning
Keep
సోహం.
ఇదే
హంసగాయత్రి.
నీవు
హంసవే.
ఎప్పుడు
నీ
తత్వాన్ని
నీవు
గుర్తిస్తావో
అప్పుడు
నీవు
పరమహంస.
అనేక
మంది
మహర్షులను
సచ్చిదానంద
పరమహంస
అంటారు.
ఆత్మను
అనాత్మను
వేరుచేసే
స్వభావమే
పరమహంస
లక్షణము.
అనాత్మ
అయిన
దేహభావము
దూరము
చేసి
ఆత్మ
భావమును
నిలుపుకుంటుంది.
ఇదే
హంసయొక్క
గుణము.
క్షేత్రక్షేత్రజ్ఞ
విభాగమే
హంసయొక్క
గుణము.
ప్రకృతి
తత్త్వము
క్రమక్రమేణా
కొంతవరకు
తగ్గించుకోటానికి
ప్రయత్నించాలి.
ప్రకృతిని
వదలటానికి
వీలుకాదు.
ప్రకృతి
కార్యస్వరూపమైన
పరమాత్మ.
పరమాత్ముడు
కారణ
స్వరూపుడు.
కారణ
స్వరూపమే
ఈ
జగత్తు.
దీని
పేరే
జగత్తు.
జ-గత్.
రావటం
పోవటం
ఇదే
జగత్తు
అంతా
రావటం
పోవటం
ఏదీ
శాశ్వతంగా
ఉండదు.
ఏదీ
శాశ్వతంగా
పోవటం
లేదు.
పోయినది
తిరిగి
వస్తున్నాది.
వచ్చినది
తిరిగి
పోతున్నాది.
ఇది
మిధ్యము
అన్నారు.
దీని
సదసత్
అని
చెబుతూ
వచ్చారు.
దీనినే
జగత్తు
అన్నారు.
అనేక
పదముల
చేత
ఈ
జగత్తును
మనం
అనుభవిస్తున్నాము.
జగత్తును
వదులుటకు
వీలుకాదు
జగత్తునందు
జగదీశ్వరుని
నీవు
దర్శించాలి.
జగత్తు
చైతన్య
స్వరూపము.
చైతన్యమే
దైవ
స్వరూపము.
అన్నీ
చైతన్యము
యొక్క
సంబంధమే.
దీనిలో
విసర్జించవలసినవి
కొన్ని,
తీసుకోవలసినవి
కొన్ని
ఉంటున్నాయి.
ఒక
మార్కెట్టుకు
వెళ్ళావు.
కమలా
పండును
డబ్బిచ్చి
కొన్నావు.
పై
తోలును
తీసి
గింజలను
తీసి
జ్యూసును
త్రాగాలి.
నేను
కొన్నానని
తోలు
కూడా
తింటావా
నేను
డబ్బు
ఇచ్చానని
గింజలు
కూడా
తింటున్నావా?
డబ్బిచ్చి
కొన్నదే
కాని
కొన్ని
విసర్జించాలి
కొన్ని
స్వీకరించాలి.
దేహము
నీదే.
దేహము
ఫలమే.
ఇందులో
నీవు
అనుభవించవలసినవి
కొన్ని
విసర్జించవలసినవి
కొన్ని.
దుర్భావములు,
దుర్గుణములు,
దురాలోచనలు
ఇవన్నీ
విసర్జించాలి.
ఇవి
నీ
విత్తనముల
వంటివి.
విత్తనములు
దగ్గర
పెట్టుకొంటే
మొక్కలవుతాయి.
అనుభవించవలసినది
ఏమిటి?
మధురమైనది.
వచనం
మధురం.
దృష్టి
మధురం.
శ్రవణం
మధురం.
అంతా
మధురమే
స్వీకరించాలి.
పండు
నేను
కొన్నాను
కదాయని
తొక్క
విత్తనములు
నములుతే
నాలుక
రుచి
పాడైపోతుంది.
మనకు
మనం
పాడు
చేసుకోటానికి
కారణం
ఏమిటి?
దురాలోచనలే.
ఎప్పుడు
దురాలోచనలు
ప్రారంభమైనా
ఛీ
ఇవి
మానవునకు
రావలసినవి
కాదు
I
am
not
animal.
అని
తరమకొట్టటానికి
ప్రయత్నించాలి.
రాగద్వేషములు
అసూయాడంబరములు
ఇవన్నీ
పశుగుణములు.
సత్యము,
ధర్మము,
అహింస
నా
గుణములు.
అని
భావించాలి.
సహనము,
దయ
నా
క్వాలిటీ
అనుకోవాలి.
ఈ
కరుణరసంచేతనే
మానవుడు
జీవించుటకు
ప్రయత్నించాలి.
అదియే
శ్రీరాముని
ప్రధమ
గుణము.
అదియే
రామచరిత్రను
పవిత్రం
గావిస్తూ
వచ్చింది.
7
▾
Meaning
Keep
Also in his talks
(1)
21 November 1988
Karma Is Done Only for Purity of Citta!
ప్రతి
మానవునిలో
ఈ
కరుణా
రసము
ఆవిర్భవించాలి.
మానవునియందు
ఏనాడు
శోకము
రాగూడదు.
శోకం
ఎప్పుడు
వస్తుంది?
దుర్గుణములను
పెంచుకున్నప్పుడే
శోకరసం
మనలో
వస్తుంది.
అందుకే
హృదయాన్ని
ప్రేమతో
నింపుకో.
నీ
హృదయమనే
tankను
నీవు
ప్రేమతో
నింపుకుంటే
mouth
అనే
tapనుండి
మంచి
మాటలే
వస్తాయి.
కన్నులనుండి
మంచి
దృష్టి
వస్తుంది.
tank
వాటరు
ఎట్టిదో
tap
water
అట్టిది.
కనుకనే
Start
the
day
with
Love.
Spend
the
day
with
Love
Fill
the
day
with
Love
This
is
the
way
to
GOD.
ఈ
ప్రేమతత్త్వము
మన
హృదయంలో
నింపుకోవాలి.
ప్రేమలేని
హృదయము
కేవలము
బ్రతికిన
శవము.
ప్రేమ
స్వరూపులుగా
మనం
తయారుకావాలి.
కనుక
ప్రేమనే
మనం
పెంచుకోవాలి.
మిగిలినవన్నీ
మనం
పెంచకపోయినా
ప్రేమయే
అన్నింటిని
పెంచుతుంది.
ఒక
విత్తనము
భూమిలో
నాటితే
దానినుండి
వచ్చేవృక్షము
యొక్క
కొమ్మలు
రెమ్మలు
ఆకులు
అన్నీ
అదే
పెంచుతుంది.
ఒక
seed
మాత్రమే
నాటావు.
కొమ్మలు
ఎక్కడ
నుంచి
వచ్చాయి?
రెమ్మలు
ఎక్కడనుంచి
వచ్చాయి?
ఆకులు
ఎక్కడనుంచి
వచ్చాయి?
అన్నీ
ఆ
seedనుంచి
వచ్చాయి.
fruits,
flowers
కూడా
ఆ
seed
నుండే
వచ్చాయి.
ప్రేమ
అనే
బీజములు
నాటుకుంటే
సంకల్పములు
ఆ
ప్రేమనుండే
వస్తాయి.
ఈ
వృక్షమంతా
ప్రేమ
వృక్షమే.
దీనిపై
అప్పుడప్పుడు
కొన్ని
పక్షులు
వచ్చి
వాలుతాయి.
త్యాగరాజు
చెప్పాడు.
చుట్టి
చుట్టి
పక్షులెల్ల
చెట్టు
వెదకు
రీతి
భువిని
పుట్టగానె
నీ
పదములు
పట్టుకొన్న
నన్ను
బ్రోవరా
రామా
నన్ను
బ్రోవరా..
ఎగిరి
ఎగిరి
పక్షులన్నీ
ఒక
చెట్టు
మీద
వాలుతుంటాయి
అలసిపోయి.
కాబట్టి
ప్రపంచములో
అశాంతికి
లోనైన
పక్షులు
ఈ
ప్రేమ
అనే
వృక్షముపై
వచ్చి
వాలుతుంటాయి.
అయితే
వచ్చిన
పక్షులు
ఊరకే
ఉండవు.
శబ్దం
చేస్తుంటాయి.
ఇంతేకాదు.
ఆ
చెట్టుక్రింద
సేద
తీర్చుకోవాలని
ఎవరైనా
వస్తే
అక్కడంతా
మాలిన్య
పరుస్తాయి.
అందువలననే
శంకరులవారు
8
▾
Meaning
Keep
Also in his talks
(6)
28 May 1973
Mastering the Senses, the End of Sorrow
18 June 1989
Divinity alone is the basis of everything
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
15 May 1997
Attachment is the disease, detachment is Nirvāṇa
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
20 November 2001
Spiritual education is essential alongside worldly education
జన్మదుఃఖం
జరాదుఃఖం
జాయాదుఃఖం
పునః
పునః
అంత్యకాలే
మహాదుఃఖం
తస్మాత్
జాగ్రత
జాగ్రత
జాగ్రత.
అని
చెప్పారు.
మనం
ఈ
వృక్షము
క్రింద
ఉన్నాము.
ఈ
ప్రేమ
వృక్షముపై
దుర్గుణములనే
పక్షులు
వాలాయి.
పక్షులను
తోలాలంటే
ఆ
చెట్టుక్రిందకు
పోయి
ఇష్
ఇష్
ఇష్
అన్నప్పుడే
ఆ
పక్షులు
ఎగిరిపోతాయి.
అదే
విధముగా
ప్రేమ
వృక్షముపై
వాలిన
పక్షులు
పోవాలంటే
రామా!
కృష్ణా!
గోవిందా!
అని
భజన
చేస్తే
ఆ
పక్షులన్నీ
లేచిపోతాయి.
Previous
←
For Every Kind of Sādhana, Prema Is Life Itself
Next
Faith Alone Is Man's Eyes
→