Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Recognise the One in the many!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Recognise the One in the many!
6 May 1988, Kodaikanal
1
▾
Meaning
Keep
Where
there
is
Faith
there
is
Devotion
Where
there
is
Devotion
there
is
Purity
Where
there
is
Purity
there
is
God
Where
there
is
God
there
is
Bliss.
మానవుడు
ఆనందమును
అనుభవించవలెనన్న
నమ్మకము
అత్యవసరము.
నమ్మకమునకు
కారణము
వెతకటము
కేవలము
అజ్ఞానము.
నమ్మకమే
ప్రతిమానవుని
జీవితము.
నమ్మకము
కలిగినవాడే
మానవుడు.
మా-న-వ
అనగా
నమ్మకము
కలవాడని
అర్థము.
మానవ
అనగా
మరొక
అర్థము
కలదు.
మానవుడు
అప్పటికప్పుడు
జగత్తులో
క్రొత్తగా
వచ్చినవాడు
కాదని
యీ
పదము
మానవుని
పూర్ణత్వము,
సనాతనత్వము
గుర్తింపు
చేస్తుంది.
మా
అనగా
కాదు.
నవ
అనగా
క్రొత్త.
మానవ
అనగా
క్రొత్తవాడు
కాదు.
ఇతడు
ఎన్నో
జన్మలనుంచి
వస్తున్నాడు.
అందువలన
యితడు
పాతవాడేగాని
క్రొత్తవాడు
కాదు.
మానవ
పదమునందు
మా
అనగా
అజ్ఞానము.
న
అనగా
లేకుండా,
వ
అనగా
వర్తించటము.
అజ్ఞానము
లేకుండా
వర్తించినవాడే
మానవుడు.
కారణమేమనగా
మానవునియందు
పవిత్రమైన
పంచభూతాత్మకమైన
తత్త్వము
వున్నది.
సైంటిఫిక్‌గా
మనము
విచారణ
చేస్తే
మానవునియందు
హైడ్రోజను,
ఆక్సిజను,
నైట్రోజను,
కార్బన్
వున్నది.
ఈ
నాల్గింటి
సమ్మిళితమే
మానవుడు.
ఈ
నాల్గింటి
చేరికయే
ప్రేమతత్త్వము.
ఈనాటి
సైంటిస్టులు
ప్రేమతత్త్వాన్ని
విభజించి
పదార్థతత్త్వాన్ని
మాత్రమే
ప్రకటిస్తున్నారు.
Splitting
of
love
is
science
and
Spirit
of
love
is
spirituality.
ప్రేమను
విభజించటముచేతనే
matter
వారికి
దొరుకుతున్నది.
సైంటిస్టునకు
ప్రేమ
తెలియదు.
సైంటిస్టుకు
purity
తెలియదు.
వారికి
discrimination
విచారణాశక్తి
మాత్రమే
వున్నది.
నేడు
సైన్సుకు,
ఆధ్యాత్మికమునకు
పూర్తి
విరుద్ధమైన
తత్త్వము
నడుస్తున్నది.
Matter,
energy
యేవిధముగా
వున్నదని
వారు
యీనాడు
పరిశీలన
చేయటంలేదు.
Matter
యొక్క
తత్త్వమే
energy
గా
మారుతుందని,
energy
యొక్క
తత్త్వము
matter
గా
మారుతుందని
వారి
ప్రమాణము.
కాని
యీ
రెండు
విభజించటానికి
వీలులేదు
ఇవి
అవినాభావ
సంబంధము
కలవి
ఇవి
అన్యోన్యాశ్రయములు.
వీటిని
వేరు
చేయటం
వలనే
doubts,
confusion,
depressions
బయలుదేరుతున్నాయి.
ఈనాడు
సైంటిస్టులు
నూతనమైనవి
యేమి
కనిపెట్టారు.
వారు
కనిపెట్టినవన్నీ
పాతవే.
ఉదాహరణకు
గ్రావిటీ.
ఈ
గ్రావిటీ
సృష్ట్యాదినుండి
వుంటున్నది.
ఇది
వున్నదని
Newton
హెచ్చరిక
చేశాడు.
అతడు
వున్నదానినే
కనిపెట్టాడు.
ఇతడు
కనిపెట్టక
పూర్వము
కూడా
గ్రావిటేషన్
ఫోర్సు
వున్నది.
Matter,
energy
అనునవి
సృష్టి
ఆదిలోనే
ప్రారంభమైనవి.
మనస్సుయొక్క
తత్త్వాన్ని
మార్చుకున్నప్పుడు
శక్తిరూపములో
బయలుదేరుతుంది.
మనసును
దివ్యత్వములోనికి
మార్చినప్పుడు
అది
energy
గా
మారుతుంది.
2
▾
Meaning
Keep
Also in his talks
(3)
29 July 1990
Our Manas itself is the key
1 April 1995
Make God your true friend
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
మనస్సును
ప్రకృతి
దృష్టితో
చూచినప్పుడు
యిది
matter
గా
వస్తుంది.
ఈ
దుఃఖమునకు,
ఈ
ఆనందమునకు,
ఈ
matter
కు,
ఈ
energy
కి
మనస్సే
కారణము.
ఈ
రెండింటి
తత్త్వాన్ని
పురస్కరించుకొనే
ఆధ్యాత్మికము
మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అని
చెప్పింది.
పవిత్రము
అంటే
ఏమిటి?
ఈ
పవిత్రతనే
శక్తి
అన్నారు.
ఈ
శక్తి
అనగా
ఏమిటి?
మానవునియందు
కోరిక
లేకపోవటమే
పవిత్రము
అన్నారు.
ఎప్పుడు
కోరికలు
బయలుదేరుతాయో
అప్పుడే
దుఃఖమనే
shadow
కూడా
వస్తుంది.
దుఃఖము
ఎప్పుడు
ప్రవేశిస్తుందో
అక్కడ
పవిత్రమనేది
శూన్యమవుతుంది.
ఈ
రెండింటికిని
మనసే
కారణము.
దృష్టి,
దృశ్యము
వుంటున్నాయి
దృష్టి
వుండటము
చేతనే
దృశ్యము
చూడగలుగుతున్నాము.
దృశ్యము
వుండటమువలనే
దృక్
చూడగలుగుతున్నది.
కనుక
దృష్టికి
దృశ్యమునకు
అవినాభావ
సంబంధమున్నది.
కానీ
యీనాడు
మనము
దృశ్యమును
వేరుగా,
దృక్ను
వేరుగా
చేయటంవలనే
దుఃఖము
ప్రారంభమవుతుంది.
దృష్టి,
దృశ్యము
ఒక్కటైపోవాలి.
దీనినే
ఏకోహం
బహుస్యాం
ప్రజాయేయేతి
అని
వేదము
చెప్పింది.
కనుక
ఏకత్వమే
అనేకత్వముగా
పరిణమించింది.
అనేకత్వములోని
ఏకత్వమును
గుర్తించుకోండి.
Nations
are
many
but
earth
is
one
Beings
are
many
but
breath
is
one
Stars
are
many
but
sky
is
one
ఈ
విధముగా
చూచినప్పుడు
వున్నది
ఒక్కదానిలోనే
అనేకత్వాన్ని
మనము
చూస్తున్నాం
ఇక్కడ
సజాతీయ,
విజాతీయ,
స్వగత
భేదములని
మూడు
వుంటున్నాయి
సజాతీయమనగా
ఏమిటి?
మన
రూపములు,
మన
నామములు
ప్రత్యేకముగా
వుండినప్పటికి
మనమంతా
మానవజాతే.
ఇది
సజాతీయము.
ఈ
దేహాన్ని
పురస్కరించుకొని
నీవు,
నేను
మీరు
అందరూ
మానవులే.
జాతి,
మత,
వయస్సు
నామములను
తలంచక
అన్నింటి
ఏకత్వమును
విచారిస్తే
మానవత్వము
ఏకత్వమని
తెలుస్తుంది.
ఇది
సజాతీయము.
అమెరికావాడుగానీ,
చైనావాడుగానీ,
ఏ
దేశమువాడు
గానీ
మానవుడే.
ఇది
సజాతీయము.
విజాతీయ
మనగా
సంబంధము
లేకపోవటం.
నీకు
చెట్టుకు
సంబంధము
లేదు.
చెట్టు
నీ
జాతి
అని
చెప్పటానికి
లేదు.
వృక్షజాతికి,
మానవజాతికి
భేదమున్నది.
ఇది
విజాతీయము.
ఇక
స్వగత
భేదము.
మానవునియందు
తల,
కాళ్లు,
చేతులు,
కడుపు
అనేక
అంగములుంటున్నాయి.
ఈ
అంగములుండినప్పటికీ,
వాటికవి
వేరుగా
వుంటున్నవి.
ఈ
దేహమంతా
ఒకే
రక్తము
ప్రసరిస్తున్నది.
blood
ఒక్కటే.
heart
ఒక్కటే.
ఒక్కొక్క
part
ఒక్కొక్క
functions
చేస్తున్నాయి.
కన్నులు
చూడగలుగుతున్నాయి
గాని,
అవి
వినటానికి
ప్రయత్నించవు.
చెవులు
వింటాయి
గానీ
అవి
చూడలేవు.
దేహము
ఒక్కటే
అయినప్పటికి
దేహములోని
అంగములు
వేరు
వేరు
పనులు
చేస్తున్నాయి.
ఇదే
స్వగత
భేదము.
3
▾
Meaning
Keep
From
the Bṛhadāraṇyaka Upaniṣad, 5.1.1
Also in his talks
(22)
15 January 1987
Only when mind and body are healthy can good resolves grow
8 February 1987
The principle of the Ātma alone is eternal
8 July 1988
All creation is nothing but an assembly of atoms!
18 July 1989
The Ātma in All Is One
3 October 1989
Honour the Vedas
27 April 1990
Give up selfishness: Cultivate unity
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
14 July 1992
God alone is the true Guru
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
22 July 1994
The fullness of Prema
18 June 1996
No Sādhana Surpasses Prema for God
2 July 1996
Satya Alone Is God
21 October 1996
In God's Creation Everything Is Pure!
29 April 1998
God Alone Is the Ground of Ānanda
1 October 1998
Aham, Ātma, Mind, Speech
14 January 2000
Give up attachment to the body and serve the country!
20 November 2002
Education That Does Not Nourish Character Is Worthless
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
ఈనాడు
సైంటిస్టులు
చాలా
కనుక్కుంటున్నారు.
కానీ
మానవత్వమందున్న
దివ్యశక్తిని
వారు
తెలుసుకొనలేకపోతున్నారు.
చిన్న
ఉదాహరణ.
భూమి
ఒక్కటే.
నిమ్మవిత్తనము
నాటినప్పుడు,
నిమ్మచెట్టునుండి
వచ్చిన
ఫలములు
పుల్లగా
వుంటాయి.
మామిడి
విత్తనము
నాటినప్పుడు
ఆ
మామిడి
చెట్టు
ఫలములు
తీయగా
వుంటాయి.
వేప
విత్తనము
నాటినప్పుడు
వేపపండ్లు
చేదుగా
వుంటాయని
తెలుసుకుంటాము.
భూమి
ఒక్కటే
అయినప్పటికి
యీ
విత్తనములందు
ఒకే
సారము
లేదు.
అదేవిధముగా
మానవునందు
హైడ్రోజను,
నైట్రోజను,
ఆక్సిజన్,
కార్బన్
వుండినప్పటికి,
మానవుల
తెలివితేటలు
ప్రత్యేకముగా
పోతున్నాయి.
దీనికి
కారణమేమిటి?
ఇది
సైన్సు
చెప్పదు.
దైవశక్తి
యిట్టిది
అట్టిది
అని
ఎవ్వరూ
చెప్పలేరు.
విజ్ఞానమునకు,
ఆధ్యాత్మికమునకు
భేదమేమంటే
బాహ్యమైన
జగత్తును
science
పరిశీలన
చేస్తుంది.
అంతర
సంబంధమైన
దివ్యతత్త్వాన్ని
ఆధ్యాత్మికము
పరిశీలన
చేస్తుంది.
బహిర్
దృష్టి
కలిగినవాడు
scientist.
అంతర్దృష్టి
కలిగినవాడు
scientist
కాదు
saint.
scientist
కు
saint
కు
యెంతో
difference
వున్నది.
ఎక్కడనుండి
ప్రారంభమై
అక్కడే
అంత్యమయ్యే
దానిని
పూర్ణమన్నారు.
పూర్ణమదః
పూర్ణమిదం
పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య
పూర్ణ
మాదాయ
పూర్ణమేవావశిష్యతే.
పూర్ణముగా
circle
గా
వుండినటువంటిది
ఆధ్యాత్మికము.
ఆది,
అంత్యము
ఒక్కటే.
ఆది
అంత్యములకు
భేదము
లేదు.
పూర్ణమును
మధ్యలో
cut
చేస్తే
semicircle
అవుతుంది.
ఇది
యిది
యింగ్లీషు
అక్షరము
C
అవుతుంది.
C
అంటే
science.
ఇది
ఒక
దగ్గర
ప్రారంభమవుతుంది.
వేరొక
దగ్గర
అంత్యమవుతుంది.
ఆది
అంత్యముల
మధ్య
అగమ్యగోచరమైన
అగాధమున్నది.
ఇది
అగమ్యము,
అగోచరము.
Matter,
spirit
రెండు
semicircles.
Matter
ను
మాత్రమే
పరిశీలన
చేస్తున్నారు
గాని
spirit
ను
పరిశీలన
చేయటం
లేదు.
కనుక
యీ
రెండింటి
తత్త్వమునే
ప్రకృతి
పరమాత్మ
అన్నారు.
సృష్టిని
పరిశీలన
చేసేవాడు
సైంటిస్టు.
సృష్టికర్తను
పరిశీలన
చేసేవాడు
saint.
scientist
సృష్టిని
మాత్రమే
పరిశీలన
చేస్తున్నాడు
కానీ
సృష్టి
కర్తను
పరిశీలిస్తే
సృష్టి
అంతా
బాగా
అర్థమవుతుంది.
దానికే
త్యాగరాజు
చెప్పాడు
‘రామా!
నీ
అనుగ్రహమొక్కటుంటే
చాలు.
సర్వగ్రహములు
నా
హస్తగతము’
అని.
సృష్టికర్తను
అర్థము
చేసుకుంటే
సృష్టి
అంతా
మనకు
అర్థమైపోతుంది.
సృష్టి
మన
senses
కు
లోపలనే
వుంటున్నది.
మన
senses
కు
లోపల
వున్నదానిని
గురించి
మనము
ప్రత్యేకముగా
ప్రయత్నము
చేయనవసరము
లేదే,
మనము
కంటితో
చూస్తూ,
చెవులతో
వింటూ,
మనస్సుతో
అనుభవిస్తూ,
హృదయముతో
విచారము
చేస్తున్నాము.
చేతులతో
చేయటం
మనస్సు,
నోటితో
మాట్లాడటం
సెన్సెస్సే.
Talking,
walking,
reading
అంతా
సెన్సెస్సే.
senses
కు
అతీతమైనదానిని
అది
అది
అంటున్నాము
లేకపోతే
యిది
యిది
అంటున్నాము.
పూర్ణమదః,
పూర్ణమిదం
అంటున్నాము.
దీనిలో
That
and
this
difference
వుంటున్నది.
4
▾
Meaning
Keep
Also in his talks
(3)
25 September 1986
Our inner feelings must be right!
18 October 1988
Believe That God Alone Is the True Friend, and Try to Follow Him!
6 November 1989
Faith in Yourself Is Faith in God
That
అని
ఎప్పుడు
వుపయోగపెడుతున్నాము.
మనకు
దూరముగా
వున్న
దానిని
That
అంటున్నాము.
దగ్గరగా
వుంటే
This
అంటున్నాము.
అయితే
దేనికి
దగ్గర
దేనికి
దూరము,
Below
the
senses
వున్నదానిని
This
అంటున్నాము.
senses
కు
అతీతమైనదానిని
That
అంటున్నాము.
Beyond
the
senses
గా
వున్నదానిని
ఆధ్యాత్మికమన్నారు.
Below
the
senses
లో
వున్నది
body
దేహము.
Beyond
the
senses
గా
వున్నది
హృదయము.
నిత్యమైన
హృదయాన్ని
అనిత్యమైన
దేహములో
భద్రము
చేస్తున్నాము.
దేహమనెడి
యినుపపెట్టెయందు
విలువైన
నగలు
వుంచుకున్నాము.
ఇనుప
పెట్టెలోనే
నగలను
పెడతాము
గాని
బంగారుపెట్టెలో
నగలు
పెట్టము.
కానీ
Iron
safe
కు
no
value
కాని
దానిలో
పెట్టిన
వస్తువులకు
విలువ
వున్నది.
విలువైన
నగలు
విలువైన
బంగారు
పెట్టెలో
పెడితే
భద్రత
లేదు
విలువలేని
యినుపపెట్టె
యీ
దేహంబు
పెట్టెలోన
నగలు
పెట్టినట్లు.
మన
దేహములో
సద్గుణములనే
విలువైన
వస్తువులున్నాయి.
అట్టి
మనస్తత్త్వాన్ని
మనము
అర్థము
చేసుకోవాలంటే
Bend
the
body
Mend
the
senses
End
the
mind.
యిది
నిజమైన
process.
మనము
మనస్సుయొక్క
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించాలి.
ఇది
ఎప్పుడు
తెలుస్తుందంటే
నీవు
దేహతత్త్వములో
అహంకారముగా
వుండకూడదు.
పని
చేయి.
Bend
the
body.
Do
your
duty
sincerely
రెండవది.
Mend
the
senses
మన
senses
ఏవిధముగా
వున్నాయని
విచారణ
చేయి.
ఈ
senses
ను
correct
చేసుకోవాలి.
తరువాత
end
the
mind
మనస్సు
యొక్క
తత్త్వము
అంత్యము
కావాలి.
దీనికి
అంత్యము
యే
రీతిగా
వుంటుంది.
దీనిని
తిప్పటమే
దాని
ఆంతర్యము.
దీనికి
చిన్న
ఉదాహరణ.
ఒక
ద్వారమునకు
మనము
lock
వేశాము.
మనము
lock
ను
తెరవాలంటే
యేమి
చేయాలి?
ఆ
lock
లో
మనము
key
పెట్టాలి.
దానిని
right
వైపుకు
turn
చేస్తే
open
అవుతుంది.
Left
side
turn
చేస్తే
lock
అవుతుంది.
కనుక
బంధనకు
విమోచనకు
ఒక్కటే
మూలము.
నీ
హృదయమనేది
lock.
మనస్సు
key.
దానిని
God
side
turn
చేస్తే
detachment.
world
side
turn
చేస్తే
attachment.
తెరవటానికి,
మూయటానికి
ఒకే
key
ని
వుపయోగిస్తున్నాము.
ఈ
key
నే
mind.
ఈ
మైండ్‌ను
ప్రకృతివైపు
turn
చేస్తే
నీకు
అంతా
బంధన
యేర్పడుతుంది.
నీ
mind
ను
divinity
పైన
turn
చేస్తే
నీకు
అంతా
ఆనందమే
కలుగుతుంది.
మనస్సును
దైవమువైపు
మరల్చటమే
మనస్సు
మార్చటం.
అదే
work,
worship,
wisdom.
ప్రతికార్యము
భగవత్ప్రీత్యర్థముగా
చేయి.
అది
నీకు
ఆనందాన్ని
అందిస్తుంది.
సైన్సు
భౌతికమైన
అనుకూలములను
అందిస్తుంది.
5
▾
Meaning
Keep
అవి
తాత్కాలికము.
ఈ
తాత్కాలిక
సుఖములకై
మనము
ఎందుకింత
అవస్థలు
పడాలి.
ముగ్గురు
ప్రయాణీకులు
బెంగుళూరు
బయలుదేరారు.
ఒకడు
Ist
class
ticket
తీసుకున్నాడు.
యింకొకడు
2nd
class
తీసుకున్నాడు.
మూడవవాడు
3rd
class
ticket
తీసుకున్నాడు.
3rd
class
ticket
తీసుకున్నవాడు
బెంగుళూరు
వెళ్లేముందు
కొంచెము
శ్రమపడతాడు.
II
class
తీసుకున్నవాడు
యింతకంటె
కొంచెము
తక్కువ
శ్రమపడతాడు
కానీ
Ist
class
తీసుకున్నవాడు
మంచి
అనుకూలములతో
చక్కగా
నిద్రపోతాడు
కానీ
ముగ్గురూ
ఒకే
station
లో
దిగుతారు.
అదే
విధముగనే
ఈ
సైంటిస్టులు
భౌతికమైన
అనుకూలములను
ఏర్పరుస్తున్నారు.
కానీ
యీ
తాత్కాలిక
సుఖములు
తాత్కాలికమైన
ఆనందమును
అందిస్తున్నది.
మనము
తాత్కాలిక
సుఖములను
అనుభవిస్తున్నామేగాని
శాంతికి
దూరమైపోతున్నాము.
తాత్కాలికమైన
అనుకూలములు
ఎంత
సుఖాన్ని
అందిస్తున్నాయో
అంత
కష్టాన్ని
కూడా
అందిస్తున్నాయి.
మనము
యేమి
చేస్తున్నాం.
ఎక్కడకు
వెడుతున్నాం.
Nuclear
bombs
hydrogen
bombs,
atom
bombs
చేస్తున్నాం
ఈ
చంద్రుడు
దేహమునకు
చల్లదనాన్ని
అందిస్తున్నాడు
గాని
మెదడుకు
చల్లదనాన్ని
అందించటం
లేదు.
రోజంతా
మెదడు
వేడెక్కి
వుంటుంది.
ఎప్పుడు
ఆక్సిజన్
fail
అవుతుందో,
ఎప్పుడు
hydrogen
fail
అవుతుందో
యేమోనని
భయంగా
వుంటుంది.
Air
conditioned
room
లో
కూర్చున్నాం.
Body
చల్లబడుతుంది.
శాంతిలేనివాని
మెదడు
వేడెక్కుతుంది.
మనస్సు
శాంతిగా
వుండినప్పుడు
అడవిలో
వున్నా
picnic
అని
ఆనందిస్తాడు.
కనుక
యీనాడు
science
మనకు
మానసిక
శాంతినుండి
దూరంగా
తీసుకుని
పోవుచున్నది.
కృత్రిమమైన
జీవితాన్ని
యీనాటి
scientist
గడుపుతున్నాడు.
నిరంతరము
చింతనే,
చింతనే.
ఈ
mind
కు
rest
అనేది
లేదు.
ఈనాటి
మానవుల
రోగాలకు
మానసిక
విశ్రాంతి
లేకపోవటమే
మూలకారణము.
దీనివల్ల
రోగాలు
అధికమైపోతున్నాయి.
ఎప్పుడు
చూచినా
thinking
thinking.
దాని
వలన
mind
భ్రమిస్తున్నది.
జడమైన
మైండ్‌కే
rest
యిస్తున్నాము.
కానీ
మెదడుకు
rest
యివ్వనక్కర
లేదా.
ఎక్కువ
తెలివితేటలున్నవాని
మైండ్
devil's
workshop.
అన్నారు
ఈ
devil's
workshop
కు
యేమి
శాంతి
వుంటుంది.
వ్యక్తిగత
శాంతి,
సామాజిక
శాంతి
దేశశాంతి
మనకు
ఒక
ఆధ్యాత్మిక
మార్గములో
తప్ప
అన్యమార్గములో
రాదు.
ఈ
తత్త్వాన్ని
మనము
చక్కగా
గుర్తించుకొని
భౌతిక
సుఖాలకోసం
పోరాడకుండా,
మానసిక
శాంతికై
మనము
పాటుపడాలి.
భౌతిక
సుఖాలు
కొంతవరకు
వుండవలసినదే
గాని
అవి
natural
సుఖాలుగా
వుండాలి.
6
▾
Meaning
Keep
ఈ
natural
సుఖములోనే
సరైన
ఆనందము
మనకు
లభిస్తుంది.
కొంతమంది
నిద్ర
రాకపోటం
వలన
pills
వేసుకుంటారు.
కానీ
దానివలన
సరియైన
నిద్ర
వస్తుందా?
natural
sleep
వలన
సరైన
విశ్రాంతి
వస్తుంది.
మందులవలన
వచ్చిన
నిద్ర
సరియైన
నిద్రకాదు.
మనము
natural
జీవితాన్ని
గడపాలి.
అది
ఆధ్యాత్మిక
మార్గములో
తప్ప
అన్యమార్గములో
మనకు
రాదు.
రామకృష్ణ
పరమహంస
వివేకానందుని
touch
చేసిన
వెంటనే
వివేకానందుడు
సమాధిలోనికి
పోయాడని
చెప్పాడు.
సమాధి
అంటే
అర్థమేమిటి?
కేవలము
తన్మయము
పొందటము,
దేహాన్ని
మరవటం
సమాధి
కాదు.
ఇది
ఒక
emotion
లేక
excitement
లేక
fit
కావచ్చును
లేదా
మత్తు
కావచ్చును.
ఇది
సమాధికాదు.
సమ-ధీ
Equal
mind
సమాధి.
Heat
and
cold,
darkness
and
light,
pain
and
pleasure
equal
గా
తీసుకోటం
సమాధి.
good
and
bad
ను
equal
గా
తీసుకోటం
సమాధి.
ఇవన్నీ
కాలమార్పుల
వలన
జరిగేవే.
వీటిని
control
చేయటం
సమాధి.
Good
and
bad
మనకు
మనము
నిర్ణయించుకుంటాము.
పేదవాడు
ధనికుడని
మనకు
మనము
నిర్ణయించుకుంటున్నాము.
ఇవన్నీ
మన
నిర్ణయాలు.
ఇవన్నీ
మన
దృష్టి
లక్షణాలు.
ఇవి
మన
భావాల
మార్పులు.
ఇవి
మన
భేదముల
తలంపులు.
ఇవి
మనము
సృష్టించుకున్నవి.
దైవసృష్టిలో
అంతా
ఒక్కటే
భేదాలు
లేవు.
దైవదృష్టిలో
చెడ్డ
అనేది
వున్నదా?
మనదృష్టిచేతను,
మనదేహవాంఛచేతను
మంచి
చెడ్డలుగా
మార్చుకుంటున్నాము.
ఈనాడు
మనము
evening
న
fresh
apple,
fresh
banana,
fresh
curd
తిన్నాము.
మంచి
ఫలములు
భుజించాము.
రేపు
తెల్లవారి
అది
మలమై
పోయింది.
మలమునకు
ఫలమునకు
time
difference
వలన
good
bad
అయింది.
Good
bad
అయ్యేది
nature
యొక్క
తత్త్వము.
మనము
ఫలము
తిన్నాము.
ఆ
ఫలము
ఫలముగానే
బయటకు
వస్తే
మనకు
సారమే
లేదు.
పండు
పండుగానే
పోతే
మనకు
శక్తి
ఎక్కడనుండి
వస్తుంది.
ఆ
ఫలము
మన
దేహములోకి
పోయి
దాని
సారము
సర్వాంగములకు
supply
చేసి
అది
పిప్పిగా
పోతుంది.
ఇది
bad
కాదు.
ఇది
సహజము.
ఇది
good.
సారాన్ని
అందించింది
కనుక
అది
good.
కనుక
అన్నీ
good.
ఏదీ
bad
లేదు.
జగత్తును
అనుసరించి
కొన్ని
శాసనాలు
వున్నాయి.
ఈ
శాసనాలకు
విరుద్ధముగా
వర్తించినప్పుడు
bad
అంటున్నాము.
శాసనములు
అనుసరించినప్పుడు
good
అంటున్నాము.
good
and
bad
అనునవి
మన
దేహభ్రాంతులు.
అవి
దైవసృష్టిలో
లేవు.
దైవము
సర్వమునూ
పవిత్రమైన
భావముతోనే
సృష్టిస్తూ
వుంటాడు.
జీవుల
క్షేమాన్నే
తన
లక్ష్యములో
వుంచుకుంటాడు.
అంతా
వుపకారమే
తప్ప
అపకారమేమీ
చేయడు.
భగవంతుడు
ఎప్పుడూ
శాంతి
పిపాసి.
మనము
శాంతి
శాంతి
శాంతిః
అని
మూడు
పర్యాయములు
చెప్పుతాము.
ఒక్కతూరి
చెప్పవచ్చు.
రెండుతూర్లు
చెప్పవచ్చు.
నాలుగుతూర్లు
చెప్పవచ్చు.
పది
తూర్లు
చెప్పవచ్చు.
కాని
మూడు
తూర్లు
మాత్రమే
ఎందుకు
చెప్పుతాము.
ఆదిభౌతిక
శాంతి,
ఆదిదైవిక
శాంతి,
ఆధ్యాత్మిక
శాంతి.
ఈ
మూడూ
మనకు
కావాలి
కావాలికనుక
శాంతి
అని
మూడు
పర్యాయములు
చెప్పుతాము.
7
▾
Meaning
Keep
దేహసంబంధమైన
శాంతి
ఆదిభౌతిక
శాంతి.
మానసిక
సంబంధమైన
విషయములలో
శాంతి
ఆధ్యాత్మిక
శాంతి.
హృదయ
సంబంధమైన
విషయములలో
శాంతి
ఆదిదైవిక
శాంతి.
మానవుని
మూడు
విధములైన
దుఃఖములు
పీడిస్తున్నాయి.
ఆదిభౌతికమనగా
శరీర
రోగములు.
ఈ
రోగములు
లేకుండా
చేయి.
మృగముల
చేతను,
క్రిముల
చేతను,
దొంగల
చేతను,
పాములు
త్రేళ్లు
చేతను
కలిగే
దుఃఖములనుండి
పరిహారం
చేయి.
ఆదిదైవికమనగా
అతివృష్టి
వలన
అనావృష్టి
వలన,
పిడుగులు
వచ్చిన
వలన
దైవికమైన
బాధలనుండి
పరిహారము
కలిగించుట
శాంతి.
మన
చదువులు
మన
ప్రవర్తనలపైన
ఆధారపడాలి.
మన
ప్రవర్తనలు
పరిశుద్ధము
చేయాలి.
పదిమందికి
సహాయమైన
రీతిగా,
ఆదర్శమైన
రీతిగా
సరైన
నడతను
మనము
జీవితములో
నేర్చుకోవాలి.
ఇదే
నిజమైన
విద్య.
‘ఆధ్యాత్మ
విద్య
విద్యానాం
అన్నారు.
అన్ని
సబ్జెక్ట్సు
అన్ని
శాస్త్రములు,
అన్ని
భాషలు
చిన్న
చిన్న
నదులవంటివి.
కానీ
ఆధ్యాత్మ
విద్య
సాగరము
వంటిది.
ఆధ్యాత్మ
విద్య
చాలా
అవసరము.
ఆస్తికుడు
దైవము
వున్నాడంటాడు.
నాస్తికుడు
దేవుడు
లేడంటాడు.
నా
దృష్టిలోపల
ఆస్తికుడు
నాస్తికుడు
యిద్దరూ
ఒక్కటే.
ఎట్లనగా
నాస్తికుడు
మొగ్గవంటివాడు.
ఆస్తికుడు
విచ్చిన
పువ్వువంటివాడు.
ఇతడు
విచ్చిన
పుష్పము
కాబట్టి
దాని
సువాసనలు
అనుభవిస్తున్నాడు.
నాస్తికుడు
వికసించలేదు
కనుక
సువాసనను
అనుభవించలేకపోతున్నాడు.
ఆ
మొగ్గకూడా
ఒక
రోజు
వికసిస్తుంది.
రెండూ
పుష్పములే.
వికసించిన
పుష్పపరిమళము
యిచ్చినట్లుగా,
వికసించని
పుష్పపరిమళము
యివ్వదు.
మనము
యీ
రెండింటి
భేదము
పాటించరాదు.
ఈనాటి
నాస్తికుడే
రేపటి
ఆస్తికుడు.
ఆంధ్రప్రదేశ్‌లో
సుందరయ్య
అనే
కమ్యూనిస్టు
లీడరు
వుండేవాడు.
అతను
పుట్టపర్తి
వచ్చాడు.
నేను
communist
ని
అన్నాడు.
నేను
come
you
next
అన్నాను.
నేను
చెప్పిన
దానిని
బాగా
అర్థము
చేసుకున్నాడు.
ఐదు
సంవత్సరముల
తరువాత
election
లో
ఓడి
పోయాడు.
తరువాత
అనంతపురము
womens
college
లో
కలిశాడు.
పార్టీపేరుతో
వ్యక్తిస్థాయికై
నేను
యీపేర్లన్నీ
పెట్టుకున్నానండి.
మీరు
చేసే
పనులు
ఏ
గవర్నమెంటుగాని,
ఏ
వ్యక్తిగానీ
ఒక
individual
చేసేది
కాదు.
ఇన్ని
పవర్సు
వుండి,
మినిష్టర్లుగా
వుండి
యేమి
మంచిపనులు
చేయలేకపోతున్నాం.
ప్రజల
డబ్బును
ప్రజల
కందించటానికి
వెనుకంజ
వేస్తున్నాం.
మీరు
ఒక్క
వ్యక్తి
మీరు
యింత
జరుపుతున్నారు.
ఇది
ఆశ్చర్యకరము.
ఇదే
biggest
miracle.
అన్నాడు.
‘ఆనాడు
నీకు
చెప్పింది
దీనికోసమే
come
you
next
అని
చెప్పాను
నీకు
యిప్పుడు
అర్థమైందా.
అన్నాను.
కనుక
మానవుడు
యేదో
ఒక
స్థాయిలో
ప్రారంభిస్తాడు.
క్రమక్రమేణా
పరివర్తన
జరుగుతుంది.
మానవత్వము
ఎప్పుడూ
ఒకేస్థితిలో
వుండేదికాదు.
మార్పులు
కలుగుతూ
వుంటాయి.
నేటి
పరిస్థితులనుబట్టి
మనము
జంకరాదు.
ఈ
పరిస్థితులలో
మున్ముందు
చాలా
మార్పులు
కలుగుతూ
వుంటాయి.
8
▾
Meaning
Keep
అన్నింటికి
విశ్వాసము
ముఖ్యము
సచ్చిదానందము
కోయంబత్తూరు
సాయీ
సమితి
కో-ఆర్డినేటర్.
విశ్వాసము
వల్లనే
యింత
విజయాన్ని
సాధించాడు.
దీనికంతా
కారణం
విశ్వాసము.
ఈ
విశ్వాసమునకు
యేమి
కారణమని
మనము
చూడనక్కరలేదు.
విశ్వాసము
beyond
reason.
ఎట్లనగా
నీవు
తల్లిని
ప్రేమిస్తున్నావు.
నీవు
దేనివల్ల
ప్రేమిస్తున్నావు.
ఆమె
తల్లి
అన్న
విశ్వాసము
వలనే
ప్రేమిస్తున్నావు.
ఆమె
నా
తల్లి
అన్న
నమ్మకమే
లేకపోతే
నీవు
ప్రేమించలేవు.
He
is
my
God
అనే
నమ్మకమున్నప్పుడే
ప్రేమ
కలుగుతుంది.
ఈ
ప్రేమ
ఎట్లు
పెరుగుతుంది
అని
కొంతమంది
ప్రశ్నిస్తారు
ఆ
ప్రేమ
పెంచటానికి
ప్రయత్నము
చేయనవసరము
లేదు.
ప్రేమిస్తూ
ప్రేమిస్తూ
పోతుంటే
ప్రేమ
పెరిగిపోతుంది.
Plus
+
Plus
=
Plus
అయిపోతుంది.
మనము
మొక్కను
నాటాము
ఎట్లా
పెరుగుతుందని
మనము
దీనిని
దినము
సాగదీస్తుంటే
అది
చచ్చిపోతుంది.
కాని
దానికి
పోయవలసిన
నీరు,
వేయవలసిన
ఎరువు
వేస్తుంటే
అదే
పెరిగిపోతుంది.
నీ
నమ్మకము,
నీ
శ్రద్ధ,
నీ
భక్తి
వీటిని
వేస్తుంటే
అదే
పెరిగిపోతుంది.
శ్రద్ధే
జ్ఞానముగా
మారిపోతుంది.
అందువల్లనే
శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం
అన్నారు.
ఈనాడు
మీరు
ఎం.బి.ఎ.
స్థితికి
వచ్చారంటే
మీ
శ్రద్ధే
దానికి
మూలకారణము.
శ్రద్ధ
లేక
మీరు
యింత
అభివృద్ధికి
రాలేరు.
అందుకే
ప్రతిదానికి
కూడా
శ్రద్ధ
శ్రద్ధ
శ్రద్ధ.
ఒక్కొక్కరు
ఒకే
పదార్థాన్ని
చూచి
తృప్తి
పడుతుంటారు.
మరికొందరు
అసంతృప్తి
పడుతుంటారు.
ఈ
టంబ్లరులో
half
water
వున్నది.
తృప్తి
కల్గినవాడు
యీ
tumbler
half
full
గా
వున్నదంటాడు.
తృప్తి
లేనివాడు
యిది
half
empty
అని
నిరాశపడతాడు.
ఒకడు
గులాబి
పుష్పాన్ని
చూచి
చాలా
ఆనందిస్తాడు.
మరొకడు
దాని
క్రిందనున్న
thorn
చూచి
భయపడతాడు.
కనుకనే
సుఖము,
దుఃఖము
అనేవి
ప్రత్యేకముగా
లేవు.
మన
భావములందే
వుంటాయి.
చూడండి
Love
is
a
flower
lust
is
a
thorn
There
is
no
rose
without
a
thorn.
So
cut
the
flower
but
do
not
touch
the
thorn.
నీవు
చేయవలసినదంతే.
మనము
కావలసిన
దానిని
తీసుకుందాము,
అక్కరలేనిదానిని
వదలిపెడదాము.
అవసరము
లేనిదానిలో
నీవు
వాదోపవాదము
లెందుకు
పెట్టుకోటం.
అవసరమైనది
తీసుకో,
అవసరము
కానిది
వదలిపెట్టు.
ఇటువంటి
భావాలతో
యువకులు
దేశములో
ప్రవేశించారంటే
ఎంతైనా
దేశం
బాగుపడుతుంది.
పవిత్రమైన
భారతదేశములో
దివ్యమైన
సారమున్నది.
మొన్న
కోయంబత్తూరు
ప్రెసిడెంటు
చెప్పాడు
యుక్తి
చాలా
అవసరమన్నాడు.
దీనికొక
ఉదాహరణము.
ఒక
ధనవంతుడు
వుండేవాడు.
అతన్ని
పరీక్ష
చేసే
నిమిత్తమై
శ్రీలక్ష్మి
దరిద్రలక్ష్మి
యిద్దరూ
వచ్చారు.
మాయిద్దరిలోపల
ఎవరు
అందముగా
వున్నారు
అని
నిర్ణయించమన్నారు.
అతను
ఆలోచించాడు.
శ్రీలక్ష్మి
అందంగా
వున్నదంటే
దరిద్రదేవత
వచ్చి
పీడిస్తుందో
యేమిటో!
దరిద్రలక్ష్మి
బాగుందంటే
శ్రీలక్ష్మి
వెళ్లిపోతుందో
యేమో
ఏమి
చేసేది
అని
ఆలోచిస్తే
అప్పుడతనికి
ఒక
యుక్తి
వచ్చింది.
9
▾
Meaning
Keep
‘మీరు
అటూ
యిటూ
నడవండమ్మా
మీలో
ఎవరు
అందముగా
వుంటారో
చెప్పుతా
అన్నాడు.
వారట్లే
చేశారు.
‘ఒకరు
రండి
ఒకరు
పొండి’
అన్నాడు.
అప్పుడు
చెప్పాడు
‘అమ్మా!
లక్ష్మీదేవి
నీవు
వస్తున్నప్పుడు
చాలా
అందంగా
వుంటావు.
అమ్మా
దరిద్రలక్ష్మీ
నీవు
పోతున్నప్పుడు
చాలా
అందంగా
వుంటావన్నాడు.
ఆ
విధముగా
యుక్తితో
యిద్దరిని
తృప్తి
పరిచాడు.
ఈ
విధముగా
యుక్తితో
శక్తిని
సంపాదించాలి.
అందువలననే
‘నొప్పించక,
తానొవ్వక
తప్పించుకు
తిరుగువాడు
ధన్యుడు’
అన్నారు.
ఆ
యుక్తి
యోగముగా
మారిపోతుంది.
ఆ
యుక్తి
వలన
నీకుగాని,
యితరులకు
గానీ
బాధలు
కలుగకూడదు.
Previous
←
To seek out the road is the noble intellect
Next
Rāma, Dharma embodied
→