Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · The body is a temple
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The body is a temple
12 September 1990
1
▾
Meaning
Keep
జీవితమునకు
ఒక
లక్ష్యమున్నది.
లక్ష్యమును
గుర్తించి
వర్తించటము
మానవునకు
అత్యవసరము.
జీవితము
అశాశ్వతమని
భావించరాదు.
దేహము
అశాశ్వతముగాని
జీవితము
శాశ్వతము.
కాని
సత్యమైన
జీవితమును,
ఆదర్శ…తమైన
జీవితముగాను
నిరూపించాలి.
అనిత్యమైన
దేహ
తత్వము
అనిత్యమేగాని
సత్యనిత్యమైన
జీవిత
తత్వము
శాశ్వతమై…ది
కనుక
ఆదర్శముగా
దానిని
అనుభవించాలి.
ఈనాటి
విద్యార్థులు
ఆదర్శప్రాయులుగా
నిల్వాలి.
త్యాగమూర్తులుగా
త…రు
కావాలి.
సత్య
ధర్మ
పరాయణులు
కావాలి.
ఆధ్యాత్మిక
భావమును
అనుష్ఠించాలి.
అన్ని
మార్గములకంటె
ఆధ్యాత్మిక
మార్గము
అత్యంతోత్తమమైనది.
'విద్యానాం
ఆత్మవిద్య'
అని.
అన్ని
విద్యల
కంటె
ఆత్మ
విద్య
చాలా
ఉత్తమమైనది.
అన్ని
విద్యలు
నదుల
వంటివి.
అన్ని
విద్యల
మూలము,
గమ్యము,
కలక
స్థానము
ఆధ్యాత్మిక
విద్య.
ఆధ్యాత్మిక
విద్య
సముద్రము
వంటిది.
అన్ని
విద్యలు
నదుల
వంటివి.
'నదీనాం
సాగరో
గతిః'
అన్ని
నదులకు
గమ్యము
సాగరమే.
నైతిక
…తిక
ఆధ్యాత్మిక
లౌకిక
వైజ్ఞానిక
మార్గములన్నింటికి
ఆధ్యాత్మికమే
గమ్యము.
ఇట్టి
భవ్యమైన
దివ్యమైన
మార్గమును
అనుసరించిన
వ్యక్తులు
భారతదేశములో
అనేకమంది
వుంటున్నారు.
పిల్లలు
చెప్పారు
జయదేవుని
విషయము
మా…
తెలియదని.
జయదేవుడనగా
తన
జీవితమును
జయించినట్టి
దేవుడే.
ఇతడు
West
Bengal
లో
పుట్టిన
వాడని
కొందరు
ఒరిస్సాలో
పుట్టిన
వాడని
కొందరు
విభేదిస్తారు.
ఈ
విధంగా
మహనీయుల
తత్వమును
గూర్చి
…లతో
కాలము
గడుపుతూ
వుంటారు.
పుష్పము
ఎక్కడుంటే
మనకేమి
దాని
సుగంధము
మనము
అనుభవించా….
అతడెక్కడ
పుట్టినప్పటికి
అతని
ఆధ్యాత్మిక
సుగంధము
జగత్
వ్యాప్తిగా
వీచింది.
నిజముగా
అతని
సచ్చరిత్రను
విచారణ
చేసుకుంటే
ఒరిస్సాదేశములో
పూరీ
అనే
పట్టణము
సమీపములో
బిల్వగ్రామమనేది
ఒకటి
వుండేది.
…
బిల్వగ్రామములో
భోజదేవుడు
అనే
మధ్యతరగతి
బ్రాహ్మణుడుండేవాడు.
ఇతని
భార్య
రమాదేవి.
వీరు
యి…ద్దరు
ఆ
గ్రామములో
ఆధ్యాత్మిక
మార్గమును
అనుసరిస్తూ
దైవ
చింతనతో
కాలము
గడుపుతూ
వుండేవారు.
…
పుణ్యదంపతుల
పుణ్యపుత్రుడే
జయదేవుడు.
ఇతను
పుట్టినప్పటి
నుండి
అతని
హృదయము
భగవత్…ర్గములోనే
ప్రవేశిస్తూ
వచ్చింది.
ఇతనికి
నవవిధ
భక్తుల
లోపల
మధుర
భక్తి
చాలా
ప్రీతి.
ఇతని
అభిప్రాయమేమనగా
జగ…లో
పురుషులనేవారు
ఎవ్వరు
లేరు.
అందరూ
అబలలే.
భగవంతుడొక్కడే
పురుషుడు
అనే
విశ్వాసము
అతని
…ందు
గాఢముగా
నాటుకొనిపోయింది.
అనగా
అతని
ఉద్దేశ్యమేమిటి?
పురుషుడనగా
బుష్
కోటు,
ప్యాంటు,
పంచ
…ంటివి
కట్టినంత
మాత్రమునే
పురుషుడా?
నిగ్రహాన్ని
కలవాడు,
ఆత్మతత్వాన్ని
అనుభవించేవాడు
పురుషుడని.
2
▾
Meaning
Keep
Also in his talks
(3)
2 July 1989
The Ātma Principle Is Everywhere
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
24 August 1996
Unity Is Great Strength; Practice Alone Is Its Inner Meaning
…ంగానీ,
తాపంగానీ,
ఆకలి
గానీ,
ఆనందముగానీ
సమానంగా
అందరికి
వుంటున్నాది.
దుఃఖము
వస్తే
ఆడవారు
ఏడుస్తారు,
మగవారు
ఏడుస్తారు.
ఆకలి
వేస్తే
మగవారు
తింటారు
ఆడవారు
తింటారు.
ఇందులో
మగవారి
తత్వ…
ప్రత్యేకంగా
కనుపిస్తుందా?
వారియందు
యీ
అబలత్వము
వుంది.
వీరియందు
అబలత్వము
వుంది.
అబ…లనగా
ఏమిటి?
ఇంద్రియ
నిగ్రహము
లేకపోవుటయే
అబలత్వము.
అది
మగవారికి
కూడా
లేదు.
ఇది
కేవ…ల
శారీరక
భేదములేగానీ
మానసికంగా
యిద్దరూ
సమానమే.
కనుక
అందరూ
అబలలే
యీ
జగత్తులో.
అంద…రు
స్త్రీలే
యీ
జగత్తునందు.
ఒక్క
కృష్ణుడు
మాత్రమే
బలుడు.
అతడే
పురుషుడు.
అతనిని
పొందటమే
ప్రధానమైన
లక్ష్యము.
ఇట్టి
విశ్వాసమును
జయదేవుడు
హృదయములో
భద్రము
చేసుకున్నాడు.
ఆ
రాజ్యమును
పాలిస్తూ
వుండేవాడు
లక్ష్మణసేనుడు.
ఈ
లక్ష్మణసేనునకు
జయదేవుని
యొక్క
భక్తిప్రపత్తులు
చాలా
నచ్చినవి.
ఇతను
కేవలం
భక్తుడు
మాత్రమే
కాదు
కవి
కూడను.
కవులనగా
కేవలం
…ద్యపదములను
పొందిక
చేసి
ఏదో
పద్యములు
వ్రాయటం
కవిత్వముగా
భావిస్తారు.
కాని
జయదేవుడు
అటు…ంటి
వాడు
కాదు.
కవి
అనగా
త్రికాలజ్ఞానియే.
త్రికాలముల
యొక్క
విషయములను
గుర్తించినవాడు
కవి.
పురాణం
అన…
…మిటి?
రామాయణము,
భాగవతము
యిత్యాది
పురాణములు
కాదు.
క్షణములో
నక్షత్ర
పర్యంతము
సంచరించే
వాడే
పురాణం.
అనగా
సర్వజీవులందు,
సర్వదేహములందు
సమత్వముగా
సంచరించేవాడు
పురాతనమైనవాడు
పురాణుడు.
…తను
భగవంతుడే.
అనుశాశితుడనగా
ఎప్పుడు
ఏదైనా
తప్పుచేస్తే
జైలులో
పెడతారు.
అతని
శరీరమును
బంధిం…రేగానీ
మనస్సును
బంధించటానికి
ఏ
అధికారికి
సాధ్యం
కాదు.
దేహము
జైలులో
వుంటున్నదిగానీ
అతని
మనస్సు
…ంతా
తిరగవచ్చు
అతని
యింటికి
వెళ్ళవచ్చు.
అన్ని
విధాల
యోచించవచ్చు.
మైండును
బయటకు
పంపించటము
…నా
చేయటానికి
ఎవరికీ
అధికారము
లేదు.
కాని
అట్టి
మనసును
కూడను
అరికట్టి
దానిని
బంధించే
వాడు
భగవంతుడే.
…
అతనే
అనుశాశితుడు.
కవి,
పురాణుడు,
అనుశాశితుడు
యీ
మూడు
భగవంతుడే
గాని
అన్యులు
కాదు.
అట్టి
పురాణపురుషుడైన
భగవంతుడు
ఒక్క
కృష్ణుడు
తప్ప
అన్యులు
కాదు
అని
చెప్పాడు.
ఏది
ప్రారంభించి
…
కృష్ణా
అని
ప్రారంభించి
తదుపరి
యీ
పదములనంతా
పొందిక
పరచేవాడు.
ఇతని
కవిత్వము
కూడను
చాలా
మధురము.
…తనిది
మధుర
భక్తి
కనుక
యితని
పదములు
కూడను
మధురముగానే
పడేవి.
నయనం
మధురం
వచనం
మధురం
సర్వం
మధురం
మధురాధిపతే
మధురం
మధురం.
…తని
హృదయమంతా
మధురత్వముతో
నిండిపోయింది.
పాత్రలో
తీయని
పాయసం
పోసి
పెట్టి
ఎన్ని
రంధ్రాలు
కొట్టినాగానీ
…న్ని
రంధ్రములనుండి
పాయసమే
వస్తుందిగానీ
మరొక
పదార్థము
రాదు.
అదేరీతిగా
హృదయము
అనే
బాండమందు
మాధుర్యమైన
భగవత్ప్రేమను
నింపుకున్న
జయదేవునకు
అన్నింటియందు
మధురంగానే
వస్తూ
వచ్చాయి.
ఎట్టి
భావ…మో
అట్టి
కర్మను
ఆచరిస్తారు.
ఇప్పుడు
ఒక
బావిలోవున్న
రాయిని
వేశామంటే
అనేక
అలలు
బయలుదేరతాయి
…
అలలు
ఎంతవరకు
పోతాయి.
3
▾
Meaning
Keep
బావి
ఎంత
వరకు
విశాలంగా
వుందో
అంతవరకు
పోతాయి.
మనకు
కనుపించినా
కనుపించకపోయినా
ఆ
అలలు
అంతవరకు
చేరుతాయి.
అదేరీతిగా
యీ
మానస
సరోవరంలో
ఎలాంటి
thoughts
…
రాయి
వేసినా
అది
సర్వత్ర
వ్యాపించిపోతుంది.
అందులో
bad
thought
అనే
stone
వేస్తే
bad
waves
బయలుదేరి
పోతాయి.
ఆ
బయలా
ఎంతవరకు
పోతాయి
కన్నులలోకి
పోతాయి,
చెవులలోకి
పోతాయి.
నోటిలోకి
పోతాయి,
చేతులలోకి
పోతాయి,
పాదములలోకి
పోతాయి
సర్వత్ర
వ్యాపించి
పోతాయి.
అదే
పవిత్రమైన
భావమే
మనహృదయములో
వస్తే
అది
కూడను
యీ
దేహములో
సర్వాంగములలోను
ప్రవేశిస్తుంది.
కనుకనే
యద్భావం
తద్భవతి.
ఎట్టి
భావమో
అట్టి
ఫలితమును
పొందుతుంది.
కనుక
మంచి
భావాన్ని
పెంచుకో…ం
పరిశుద్ధమైన
స్థితి
అని
యితను
చాటుతూ
వచ్చాడు.
ఈ
కవిత్వములో
మధుర
భక్తిని
లీనంగావిస్తూ
వచ్చాడు.
అతనిని
లక్ష్మణసేనుడు
ఆస్థాన
పండితుడుగా
నియమించుకున్నాడు.
ఆయొక్క
సభలలోపల
వచ్చే
పండితుల
కంటె
యితను
చాలా
ఉత్తమమైన
వాడు
రాజకవి
అని
బిరుదు
యిచ్చాడు.
కాని
యీ
పదమునకు
తాను
యేమాత్రము
లొంగలేదు.
ఇతను
వ్రాసుకుంటూ
ఆనందమును
అనుభవిస్తూ
పోతున్నాడు.
అదే
గ్రామములో
ఒక
జగన్నాథ
భక్తుడు
వుండేవాడు.
అతనికి
బిడ్డలు
లేక
చాలా
తపిస్తూ
వుండేవాడు.
అతడు
జగన్నాథుని
ప్రార్థించాడు.
జగన్నాథా!
నాకొక
కుమారుని
ప్రసా…ంచు
లేక
కుమార్తెను
ప్రసాదించు
పుత్రులు
లేని
జీవితం
పున్నామ
నరకమంటారు.
కనుక
పవిత్రమైన
స్థాయిని
అందించ
మన్నాడు.
కొంతకాలమైన
తరువాత
అతనికి
పుత్రిక
కలిగింది.
ఆమెను
పెంచి
పెద్ద
చేశాడు.
'స్వామీ!
నా
…చ్చిన
ప్రసాదము
నీకే
అర్పితమని
స్వామికి
అర్పితము
గావించటానికి
వెళ్ళాడు.
ఆనాటి
రాత్రి
జగన్నాథుడు
ఆ
వ్యక్తికి
స్వ…ంలో
వచ్చి
నాయనా
నేను
అనుగ్రహించిన
దానిని
నాకే
వెనుకకు
యివ్వటం
తగినది
కాదు.
నా
పరమ
భక్తుడు
ఒకడున్నాడు.
అతనికి
యివ్వమన్నాడు.
అతనే
జయదేవుడు.
జయదేవుని
దగ్గరకు
వచ్చి
నాయనా
నా
బిడ్డను
నేను
అర్పితము
చేస్తున్నాను.
ఇది
జగన్నాథుని
ఆజ్ఞ
అన్నాడు.
జగన్నాథుని
ఆజ్ఞనేను
వారు
సర్వులు
శిరసా…ంచ
వలసినదే.
కాని
నేను
అట్టి
స్థితిలో
లేను.
నేను
చాలా
బీదవాడిని.
నా
పరిస్థితులు
నీకు
తెలియ…మో.
అలాంటి
బీద
కుటుంబమునకు
నీ
బిడ్డనిచ్చి
బాధపెట్టటం
ధర్మం
కాదన్నాడు.
నాకు
ధనము,
వేరొక్క
పదవులు
నాకక్కరలేదు.
దైవభక్తి
అనే
పరమధనమే
నాకు
ప్రధానమన్నాడు.
కనుక
అట్టి
పరమభక్తి
కలి…న
వాడవు
కనుక
నీవే
శ్రీమంతుడవు.
అంతకంటె
గొప్పవారు
యీలోకములో
వున్నారా?
రాజులకు
రాజు
మహారాజ
రాజు
భగవంతుని
స్వాధీనము
చేసుకున్నవాడవు
నీకంటె
గొప్పవారు
ఎవరున్నారు.
రెండవ
జవాబు
…సం
నేను
కాచుకోటం
లేదు.
యిదుగో
యిక్కడ
వదలి
వెళ్ళి
పోతున్నాను'
అన్నాడు.
వదలి
వెళ్ళిపోయాడు
…
పద్మావతి
అక్కడే
నిల్చిపోయింది.
తండ్రి
చూశాడు
పద్మావతిని.
'అమ్మా!
యీ
బీదవాని
కోసం
ఎందుకింత
…తపిస్తున్నాము?
ఆ
పద్మావతి
చెప్పింది.
'నేను
యింక
యింటికి
పోదలచుకోలేదు.
నీవు
ఎక్కడికి
వెడితే
అక్కడికి
నీవెంటనే
వస్తాను.
4
▾
Meaning
Keep
మీరు
యేమి
చెబితే
అది
నేను
వింటాను.
నాకు
వేరుగతి
లేదు.
నీ
సన్నిధే
నా
పెన్నిధి'.
ఇలాంటి
పవిత్రమైన
స్థితి
నా
జన్మములో
ప్రాప్తించటము
దీనిని
నేను
ఏనాటికి
వదలిపెట్టను.
నీవూ
నాకు
అందరువురికి
అ…సాక్షి.
ఈ
విధంగా
పద్మావతి
పలికే
పలుకు
పలుకు
జయదేవుని
హృదయం
కరిగి
పోయింది.
నేనే
భక్తుడను
అనుకున్నాను.
నాకంటే
మించిన
భక్తురాలు
యీ
కన్య
అనుకున్నాడు.
ఈ
విధంగా
కాలం
గడుస్తూ
గడుస్తూ
వారిద్దరి
వివాహం
జరిగి
పోయింది.
కాని
నిరంతరము
వారి
పని
యేమిటి?
జయదేవుడు
పాడటము
పద్మావతి
నృత్యము
చేయటం.
ఈ
విధంగా
గృహమంతా
భక్తిప్రపత్తుల
యొక్క
vibration
వ్యాపించి
పోయింది.
వారికి
ఆహార
నిద్రలు
లేవు.
ఇలాంటి
దాంపత్యమనేది
ఎన్ని
జన్మల
అదృష్టమో
అని
ఆ
యిరుగు
పొరుగు
వారు
ఎంతో
ఆనందిస్తూ
వచ్చారు.
ఈ
వార్త
లక్ష్మణసేనునికి
తెలిసింది.
మహారాజు
యొక్క
భార్య
మహారాణి
పద్మావతిని
యింటికి
పిలిపించుకొంది.
నిత్యము
ఆమెతో
మాట్లాడటము
ఆమె
సమాదేశములో
ఆనందము
అనుభవించటము.
యీ
విధంగా
కాలము
గడుపుతూ
వచ్చింది
మహారాణి.
పద్మావతి
కూడను
ఇహపరమైన
మాటలు
ఒక్కటైనా
మాట్లాడది
కాదు.
ఏ
మాట
చెప్పినా
ఏ
ఆట
ఆడినా
ఏది
పలికినా
కృష్ణుని
పలుకులే.
కృష్ణుని
భావములే.
కృష్ణుని
చరిత్రలే.
మహారాణి
కూడను
చాలా
మారింది.
ఈ
విధముగా
వుండగా
మహారాణి
పద్మావతితో
సంభాషణ
చేస్తూ
కంటినీరు
పెట్టింది.
ఎందుకు
మీరు
కంటినీరు
పెడుతున్నారని
పద్మావతి
ప్రశ్నించింది.
మా
బావగారు
మరణించారు.
ఆ
వార్త
వచ్చింది.
అందువల్ల
నేను
దుఃఖిస్తున్నాను'
అంది.
అప్పుడు
పద్మావతి
చెప్పింది
'జనన
మరణాలు
యీ
దేహమునకు
సహజములు.
పుట్టిన
దేహము
గిట్టక
మానదు.
ఇది
కేవలము
నీటి
బుడగ.
దీనిని
ఆధారము
చేసుకొని
మన
జీవిత
గమ్యానికి
మనం
ప్రయాణం
చెయ్యాలి.
దేహము
కూడను
కాలానుగుణ్యంగా
కదలి
పోతూ
వుంటుంది.
ఇంత
మాత్రమునకు
మీరు
బాధపడటం
న్యాయము
కాదు
రాణీగారు'
అంది.
అప్పుడు
పద్మావతిని
చూచి
కొంచెం
ధైర్యం
వచ్చి
'పద్మావతీ
మా
బావగారు
మరణించటంలో
నాకు
దుఃఖము
లేదుగానీ
ఆనాటి
సాంప్రదాయము
పురస్కరించుకొని
మా
అక్కగారు
చితిలోపల
సహగమనము
గావించింది.
నిండు
ప్రాణములలో
అగ్నిలో
ప్రవేశించింది.
ఆ
సహగమన
దృశ్యమును
నేను
చూడలేకపోయాను.
అది
జీవితము
లేని
దేహము.
ఇది
పంచప్రాణములతో
కూడిన
దేహము.
ఈ
ప్రాణములతో
వున్న
దేహము
అగ్నిలో
మరణించటమంటే
ఎంతకష్టంగా
వుంటుంది'.
ఈ
విధంగా
చెప్పుతూ
వుంటే
పద్మావతి
చిరునవ్వు
నవ్వింది.
పద్మావతీ!
నీకు
దుఃఖము
కలగటం
లేదా?
ఈ
విధంగా
నీవు
నవ్వుతున్నావే
అని
రాణీగారు
ప్రశ్నించారు.
'అమ్మా
పతి
మరణించినాడంటే
ఆ
వార్త
వినగానే
సతి
కూడను
ప్రాణం
వీడాలి.
సహగమనం
చేయటము
సాహసమేగానీ
సహజము
కాదు'
అనింది
పద్మావతి.
ఇది
త్యాగము
కాదు.
యిది
స్త్రీ
సహజము.
ఇది
కేవలము
ఒక
సహజము.
బలవంతపు
చావు
మంచిది
కాదు.
ఆ
మాటలో
రాణీగారికి
చాలా
కోపం
వచ్చింది.
నా
అక్కగారు
చేసిన
విషయం
పద్మావతి
ఒప్పుకోలేదని
కోపం
వచ్చింది.
5
▾
Meaning
Keep
ఈ
friendship
క్రమక్రమేణా
ఒక
ద్వేషముగా
మారుతూ
వచ్చింది.
కొంత
సేపయ్యాక
'పద్మావతీ
నీవు
యింటికి
వెళ్ళు
నాకు
తలనొప్పిగా
వుంది'
అనింది.
సరే
పద్మ…తి
యింటికి
వెళ్ళిపోయింది.
స్త్రీల
విషయంలో
పద్మావతి
అంత
జాలి
చూపించటం
లేదని
ఆనాటినుండి
పద్మావతి
పైన
అంత
జాలి
చూపించటం
లేదు.
కొంచెం
ద్వేషంగా
మారుతూ
వచ్చింది.
పద్మావతి
చాలా
కఠిన
హృదయురాలు
అనింది.
ఇలాంటి
పద్మావతి
జయదేవునికి
తగిన
భార్యయేనా?
నిజంగా
యీమెలో
యిటువంటి
పతివ్రతా
శక్తి
వుందా!
అని
యీ
విధమైన
అపోహాలు
బయలు
దేరుతూ
వచ్చాయి.
ఒక
వారము
జరిగిన
తరువాత
మహారాజు
గారు
వేటకై
అరణ్యమునకు
బయలుదేరారు.
ఆ
మహారాజునకు
జయదేవునకు
స్నేహము
అధికము.
మహారాజు
'జయదేవా!
నీవు
నావెంట
వస్తే
నీ
కవిత్వము,
నీ
పాటలు
నన్నెంతో
ఉల్లాసపరుస్తాయి.
కాలము
హాయిగా
గడుపుకోవచ్చు.
నీవు
కూడా
నావెంట
రమ్మన్నాడు.
సరేనని
జయదేవుడు
బయలుదేరాడు.
ఈ
వార్త
రాణీగారికి
తెలిసింది.
అదే
సమయమనుకొంది.
ఇప్పుడు
యీ
పద్మావతిని
పరీక్ష
చేయాలి.
చెలికత్తెను
పిలిపించింది.
ఏమో
ప్లానులంతా
వేసింది.
'పద్మావతిని
తీసుకు
రమ్మంది.
లేని
ప్రేమ
సృష్టించుకుంది.
ఆ
పద్మావతి
అటువంటిది
యిటువంటిది
అని
పొగడుతూ
వచ్చింది.
ఈ
విధంగా
వర్ణిస్తూ
వుండగానే
ముందుగానే
వేసిన
ప్లాను
ప్రకారం
ఒక
చెలికత్తె
అరచుకుంటూ
లోపలకు
వచ్చింది.
ఏమిటే
అల్లా
అరుస్తున్నావని
రాణీగారు
ప్రశ్నించింది.
తల్లీ
ఏమి
చెప్పుదును
అని
దొంగ
ఏడ్పులు
ఏడ్చింది
ఆ
చెలికత్తె.
మహారాజుగారు
వేటకు
వెళ్ళటం
మనకు
తెలుసు
కదా.
అక…
జయదేవుడు
కూడ
వెళ్ళాడు.
యింక
నేనేమి
చెప్పగలను!'
ఏమి
జరిగింది?
మహారాజుగారు
బాగున్నారా?'
…ని
అడిగింది
మహారాణి.
'ఆ
మహారాజుగారు
క్షేమంగా
వున్నారు'.
'కానీ
యింకేమి?'
'జయదేవుడు
మనకు
లేడు
…క
పెద్ద
పులి
వచ్చి
జయదేవునిపై
బడి
మింగివేసింది'.
తక్షణమే
పద్మావతి
ముఖము
చూచారు.
'పద్మావతీ!
…కు
ఎలాంటి
పరిస్థితి
సంభవించిదమ్మా'
అంటూ
రాణి
artificial
గా
యేడ్చింది.
పద్మావతి
కూర్చున్నట్లుగానే
ప్రాణం
విడచింది.
చూచేటప్పటికి
ప్రాణం
లేదు.
చెలికత్తెలు,
రాణీగారు
భయభ్రాంతులయ్యారు.
పరీక్ష
కోసమని
మేము
ప్రయత్నం
చేస్తే
యీ
రకంగా
మాకు
శిక్ష
అయిందని
వారు
బాధపడుతుండగనే
వేటనుండి
రాజావారు
సాయంకాలం
వచ్చారు.
రాణీగారు
చాలా
భయపడి
పోతున్నారు.
ఈ
వార్త
ఒక్క
క్షణములో
పలసే
పురమంతా
వ్యాపించిపోయింది.
రాణీగారు
ఏమో
చేశారు
పద్మావతిని.
పరమ
భక్తురాలు.
జయదేవుడు
వస్తే
యేమవుతుందోనని
ఆడవారు
మగవారు
అంతా
గుసగుసలాడుతూ
వచ్చారు.
చాలా
బాధ…డుతూ
వున్నారు.
వచ్చాడు
జయదేవుడు.
పద్మావతిని
చూచాడు.
రాజుగారు
రాణీగారిపైన
కన్నులెర్ర
చేశాడు
ఏమైందని
సత్యము
చెప్పమని
కోపంగా
వుద్రేకంగా
అడిగాడు.
రాణి
రాజుగారి
పాదములపైబడి
జరిగినదంతా
చెప్పింది.
జయదేవుని
చూశాడు
మహారాజు.
మహారాజు
కూడను
కంటిధారలు
కార్చాడు.
ఇంత
పరమ
భక్తురా…లి
యిలాంటి
పరిస్థితి
జరిగింది
యిది
నా
భార్యదోషమని
విచారించాడు.
జయదేవుడు
ముందు
యేవిధమైన
ఆనంద
…తో
చిరునవ్వులతో
వుండినాడో
అదే
విధముగనే
యీ
dead
bodyని
చూచినప్పుడు
అదే
చిరునవ్వు
ప్రదర్శించాడు
జనన
మరణములు
దేహమునకు
సహజములు.
6
▾
Meaning
Keep
ఇది
ఒకరివల్ల
జరిగేది
కాదు.
ఎవరు
కర్త
కాదు.
కృష్ణుడే
సర్వమునకు
కర్త.
భోక్త.
లోక
సంబంధమైన
క్రియలకు
కర్త
కర్మక్రియలు
వేరువేరుగా
వుండవచ్చును.
మరణమునకు
కర్త
భగవంతుడే.
కర్మ
భగవంతుడే.
క్రియ
భగవంతుడే.
అన్నీ
అతని
సంకల్పములే.
ఇచ్చిన
వాడూ
అతనే
పుచ్చుకున్న
వాడూ
అతనే.
వచ్చిన
చోటుకే
వెళ్ళింది
పద్మ.
ఈ
విధమైన
జోంల్లో
పాట
వ్రాస్తూ
వున్నాడు.
మహారాజు
చూచాడు.
కేవలము
మాటల
వల్లనే
కాదు
క్రియల
వల్లను
యదార్థము
నిరూపిస్తున్నాడు
జయదేవుడు
అని
అనుకున్నాడు.
ఇతడు
మనస్సైకం,
వచస్సైకం,
కర్మక్షైకం
మహాత్మనాం.
ఇతని
కంటె
మహాత్ముడు
వున్నాడా
అని
జయదేవుని
వర్ణిస్తూ
వచ్చాడు.
జయదేవునకు
స్వార్థముగాని,
ఫలాపేక్షగాని,
అహంకారముగాని
ఎక్కడ
చూచినా
…వు
అతనిలో.
ఎక్కడ
అహంకారమో
అక్కడ
ఆడంబరము.
ఎక్కడ
ఆడంబరమో
అక్కడే
అశాంతి.
అతనికి
అహంకారమే
లేదు.
ఆడంబరము
అంతకంటె
లేదు.
అశాంతి
అతనికేసి
చూడదు.
అతనికి
చాలాదూరం.
కృష్ణా
…
జయదేవా!
పద్మావతి
బ్రతికి
వుంటే
ఎంత
ఆనందించేదని
మహారాజు
లక్ష్మణసేనుడు
ఆ
పాటను
మరొక
మారి
గానము
చేయమన్నాడు.
ఆ
పాటలో
వుండిన
అంతరార్థమేమనగా
'పద్మావతీ!
జీవితము
ఒక
ప్రవాహము
…
ప్రవాహములో
నీవు
నేను
అనే
రెండు
కొట్టెలు
కొట్టుకొని
వచ్చాయి.
కొంతకాలము
యీ
ప్రవాహములో
రెండూ
…సినాయి.
తిరిగి
దేనికది
వదలిపెట్టి
పోతున్నాయి.
ఇది
ప్రవాహము
యొక్క
సహజగుణము.
కలిసినాము
…నీ
తిరిగి
కలవటము
దుర్లభము.
అని
యీ
పాటపాడుతూ
దుర్లభమని
కట్టకడపటి
పదము
చెప్పేటప్పటికి
కన్నులు
మిలుపుకుంటూ
లేచింది
పద్మావతి.
ఆ
దృశ్యాన్ని
చూచాడు
లక్ష్మణసేనుడు.
ఆహా
యింతకంటె
భగవత్
దృశ్యము
కావలెనా!
భక్తికి
భగవంతుడు
లోబడతాడు.
అందువలనే
భగవంతునికి
భక్తపరాధీనుడ…ని
పేరు.
భక్త
పరాధీనా!
యీ
జయదేవుని
హృదయము
ఎంత
నిర్మలము.
ఎంత
నిస్వార్థము.
ఇలాంటి
పరమ
భక్తుడు
యీ
జగత్తులో
దుర్లభము.
సాక్షాత్
జగన్నాథుడు
జయదేవుని
హృదయములో
వుంటున్నాడు.
దేహము
జయదేవ
దేహము.
హృదయము
జగన్నాథుడు.
ఈ
దేహము
క్షేత్రము.
జగన్నాథుడు
క్షేత్రజ్ఞుడు.
క్షేత్రక్షేత్రజ్ఞ
యోరేవమన్తరం
జ్ఞాన
చక్షుషా.
భూతప్రకృతి
మోక్షంచ
యే
విదుర్యాన్తి
తే
పరమ్.
…ని
భగవద్గీత
సారాంశమును
మహారాజు
గానము
చేశాడు.
వారిద్దరిని
అత్యంత
వైభవముగా
ఒక
ప్రొసెషన్
లో
తీసు…ని
పోయారు
రాజుగారు
రాణీగారు.
మా
జీవితములో
యిలాంటి
పరమ
భక్తులను
సేవించే
ప్రాప్తి
మాకు
దక్కిందని
ఆనందించారు.
ఈ
విధంగా
జయదేవుని
చరిత్ర,
గానము
వ్యాప్తి
చెందాయి.
వంగదేశములో
ఒక
రాజు
వుండేవాడు.
ఆ
రాజు
కూడను
గొప్ప
కవియే.
అతడు
జగన్నాథుని
భక్తుడే.
జగన్నాథుని
భక్తుడు
కావటం
చేత
…న్ని
పాటలు
వ్రాస్తూ
వచ్చాడు.
7
▾
Meaning
Keep
ఎక్కడ
చూచినా,
అతను
ఎక్కడకు
వెళ్ళినా
అడవులకు
వెళ్ళినప్పటికిని
జయదేవు…
అష్టపదులే.
పాడుతూ
వుండేవారు
ప్రజలు.
ఈ
జయదేవుని
పాటలే
పాడుతున్నారు
నేను
వ్రాసిన
పాటలు
…వరు
పాడటం
లేదే
అని
అతనిలో
అసూయ
ప్రారంభమైంది.
ఒకనాడు
మంత్రులను
పిలిచాడు.
ఒక
చ…ని
పదము
వ్రాశాడు.
ఇది
చక్కగా
వుందా
జయదేవుని
పదముల
వలె
వుందా
అని
ప్రశ్నించాడు.
ఆ
మంత్రి
యీ
విధమైన
భయము
లేకుండా
వున్న
యదార్థము
విన్నవించాడు.
'ఏమని
చెప్పను
మహారాజా!
జయదేవుని
పాటలు
హృదయాన్ని
కరగించినట్లు
మీ
పాటలు
కరగించటం
లేదు.
జయదేవుని
మధుర
వాక్యము
…ంతా
మధురముగా
వున్నాయి.
మీ
పదములు
గంభీరముగా
వున్నాయి.
మాధుర్యముగా
లేవు'
అన్నాడు.
అప్పుడు
ఆయన
చెప్పాడు.
ఫలమివ్వని
వృక్షము
వలె,
రసము
లేని
ఫలము
వలె,
పాలివ్వని
గోవు
వలె,
నిత్యసత్యము
లేని
అనుభూతి
నీ
వాక్యము!
నీ
పదాలు
రసములేని
ఫలాలన్నాడని
మహారాజుకు
కోపం
వచ్చింది.
ఛీ!
నేను
జగన్నాథుని
భక్తుడనే.
అతను
జగన్నాథుని
భక్తుడే.
కనుక
ఆ
జగన్నాథుడే
నిర్ణయము
చేయాలి.
…వు
నేను
చేయటం
వల్ల
ప్రయోజనం
లేదన్నాడు.
ఈ
యిరువురి
కట్టలు
తీసుకున్నారు.
వెళ్ళారు.
జగన్నాథుని
దగ్గర
పెట్టారు.
ప్రార్థించారు.
'జగన్నాథా!
నా
గౌరవమును
నా
కీర్తి
ప్రతిష్టలను
నిలబెట్టాలి'
అన్నాడు.
…
కీర్తి
ప్రతిష్టల
కోసం
ప్రార్థించాడు
మహారాజు.
జయదేవుడు
ఆ
కీర్తి
నాకు
అక్కరలేదు.
నా
హృదయము
…క్తి
పొంగి
వికసించిన
పరిమళముతో
వుప్పొంగిపోయే
ఆనందములో
లిఖించినవి
యీ
పాటలు'.
అవి
…ద్దరు
అక్కడ
పెట్టారు.
పెద్ద
తాళం
వేశారు.
బందోబస్తుగా
సిపాయిలను
పెట్టారు.
వచ్చారు.
ఏది
జగన్నాథుడు
అంగీకరిస్తాడోనని
వెళ్ళినారి.
రెండవ
దినము
మహా
ఆర్భాటముగా
మహారాజు
చాలా
పువ్వులు,
ఫలములు
తీసుకు
వెళ్ళాడు.
ఆ
తాళము
తీసి
తలుపులు
తెరిచారు.
జగన్నాథుని
చేతిలో
జయదేవుని
పుస్తకాలున్నాయి
మహారాజు
పుస్తకాలు
ప్రక్కకు
నెట్టి
వేశాడు.
అప్పుడే
మహారాజు
తన
అహంకారమును
చంపుకున్నాడు.
భగవంతుడా!
వారి
వారి
నిర్ణయా…
సరికాదు.
నీ
నిర్ణయము
సరియైనది.
నేను
విషయ
వాసనలతో
కూడిన
వాడను.
అతను
విషయవాసనలను
అధిగమించినవాడు.
నాది
దేహాభిమానము.
అతనిది
ఆత్మాభిమానము.
నాది
కేవలము
భక్తిప్రపత్తులతో
కూడినది.
అతనిది
మధురమైన
హృదయములో
చేరినది.
మధుర
హృదయమే
మాధవునికి
మం…రుచి.
నేను
పురుషుడననుకొంటున్నాను.
అదే
నా
అహంకారము.
జయదేవుడు
అట్లా
కాదు.
నేను
స్త్రీ
పురుషుడు
కృష్ణుడొక్కడే.
ఈ
విధంగా
అతని
చర్యలు
చెప్పకూడదుగానీ
...
ఎంతెంతో
భావించేవాడు.
తాను
స్త్రీగాను
కృష్ణుడు
పురుషుడుగాను
చిత్రించుకొని
ఎంతో
ఆనందమననుభవించేవాడు.
పద్మావతిని
సోదరి…
భావించేవాడేగానీ
భార్యగా
భావించలేదు.
నేను
ఒక్కడే
భగవంతుని
గానం
చేస్తుంటే
రాగము
లేనిదిగా
వుంటుంది.
నీవు
తాళముగా
వుంటున్నావు
పద్మావతీ.
నేను
రాగము
నీవు
తాళము.
యీ
రాగ
తాళముల
చేత
కృష్ణుని
ఆనంద
పరుద్దామని
ఎంతో
ఆనంద
పడేవాడు.
8
▾
Meaning
Keep
Also in his talks
(18)
26 March 1988
To follow the path of Rāma: the inner meaning of the Rāmāyaṇa
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
29 May 1989
Victory is only where Kṛṣṇa is
18 June 1989
Divinity alone is the basis of everything
22 June 1989
Win the Grace of God
6 July 1989
Master Your Mind
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
3 November 1989
Ānanda Itself Is the Goal
10 February 1990
Human values in business management
20 May 1990
The Glory of Indian Culture
14 August 1990
Role of the Avatars
29 April 1992
So long as rāga, fear and anger remain, divinity is not understood
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
20 November 1998
The Body Is Truly the First Means to Dharma
14 January 2000
Bhakti and Śaraṇāgati
22 August 2000
The Flowers Dear to God
18 July 2008
God alone is the true Guru
ఈ
విధముగా
భావించుకుంటూ
జయదేవుడు
నిరంతరము
మధుర
భక్తి
లోపల
మాధవునిలో
లీనమయ్యేవాడు.
ఎట్టి
వాంఛలు
జయదేవునకు
లేవు.
ఎట్టి
అహంకారము
లేదు.
స్వార్థమన్నది
అతనికి
మరింత
దూరము.
జయ
గోవింద.
భగవంతునికే
జయము
గాని
మరొకరికి
జయము
లేదు.
భగవంతుడే
నిరంతరము
విజయుడు.
అదే
భగవద్గీతలో
యత్ర
యోగేశ్వరః
కృష్ణో
యత్ర
పార్థో
ధనుర్ధరః
తత్ర
శ్రీర్విజయో
భూతిర్ధ్రువా
నీతిర్మతిర్మమ.
ఎక్కడ
భగవంతుడున్నాడో
అక్కడే
విజయము.
కేవలము
విజయమే
కాదు.
ధృఢమైన
ఆనందము.
యీ
ఆనందమే
కాదు.
భగవంతునిలో
లీనమైపోవటం.
భగవద్ధ్యానము
లేని
హృదయము
ఎండిన
కట్టెపుల్ల
వంటిది.
భక్తి
వుండవచ్చును.
జయదేవునికి
వున్న
భక్తి
ఎవరికి
లేదు.
ఆ
విధమైన
మధుర
భక్తిని
యావత్ప్రపంచమునకు
చాటి
అందరి
హృదయాలలో
కృష్ణుని
ప్రతిష్ట
చేసి
భగవంతుడే
సర్వహృదయవాసి
అనే
సత్యాన్ని
లోకానికి
చాటాడు
జయదేవుడు.
అట్టి
భక్తులు
భారతదేశములో
ఎందరో
వుంటున్నారు.
అట్లానే
త్యాగరాజు
'ఎందరో
మహానుభావులు
అందరికి
వందనములు'
అన్నాడు.
మనలో
వున్న
అంతో
యింతో
వున్న
భక్తిని
ఎంతో
అహంకారముగా
చెప్పుకుంటాం.
కానీ
జయదేవుడు
తన
భక్తిని
చెప్పేవాడు
కాదు.
అతని
భక్తి
త్రికరణ
శుద్ధితో
కూడినటువంటిది.
త్రికరణ
శుద్ధియే
భగవంతునికి
ప్రీతి.
తలచటము
ఒకటి,
చెప్పటము
మరొకటి,
చేయటం
యింకొకటి
భగవంతునకు
యిష్టము
వుండదు.
ఈ
మూడింటి
ఏకత్వమైన
ఆత్మతత్వము
భగవంతుని
ఆకర్షిస్తుంది.
కనుక
భగవత్
భక్తిని
హృదయపూర్వకముగా
అనుభవించి
ఆనందించి
ఇతరులకు
అందించటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
ఒక
భక్తి
వుంటే
యేమైనా
సాధించవచ్చు.
భక్తి
చేత
సాధించలేనిది
జగత్తులో
యేదీ
లేదు.
B.Sc,
B.Com
ల
కోసం
మనం
ఎంతో
శ్రమ
పడుతున్నాము.
భగవత్ప్రేమ
పొందటానికి
మనం
యేమి
ప్రయత్నం
చేస్తున్నాం?
ఎంత
వరకు
మనం
పాటు
పడుతున్నాం!
అలా
ఆరాటపడాలి.
ఈ
విద్యలను
యే
విధమైన
శ్రమలు,
బాధలు
పడుతున్నామో
దానికంటె
మించిన
ఆరాటము
భక్తిప్రపత్తులను
చెయ్యాలి.
ఈ
భగవద్భక్తి
మనకుంటే
సర్వవిద్యలు
మన
హస్తగతమై
పోతాయి.
అదే
త్యాగరాజు
చెప్పాడు.
రామా!
నీ
అనుగ్రహ
బలము
ఒకటి
వుంటే
చాలు
అన్ని
గ్రహములు
నా
హస్తగతము'
అన్నాడు.
జయదేవుడు
కూడా
అంతా
కృష్ణా!
నీ
ప్రేమ
ఒక్కటి
వుంటే
చాలు
సర్వప్రపంచాన్ని
హస్తగతం
చేసుకుంటానన్నాడు.
18
వ
అధ్యాయములో
15
వ
శ్లోకములో
తన
వద్రస్సు
చూసుకో
మన్నాడు
కృష్ణుడు
భగవద్గీతలో.
'ఈశ్వర
స్సర్వ
భూతానాం'
అన్నాడు.
అన్ని
భూతములందు
నేనే
వున్నాను.
అందరి
హృదయములలో
వున్నవానిని
తెలుసుకోటానికి
వీలుకాదు.
నా
హృదయములో
వుంటున్నాడు.
అందరి
హృదయములలో
వున్న
భగవంతుడు
నా
హృదయములో
లేడా?
ఆ
విశ్వాసము
మనము
పెంచుకొని
భగవంతుడు
నావెంటనే
జంటనే
యింటనే
కంట
వున్నాడనే
భావము
దృఢ
పరచుకోవాలి.
9
▾
Meaning
Keep
అదే
నిజమైన
ఆనందము.
ఎక్కడో
వున్నాడు
ఎక్కడో
పోతున్నాడని
కాదు
…క్కడా
యిక్కడా
ఎక్కడా
చూచినా
ఒక్కడే
నా
హృదయములో
వున్నాడు.
దేహము
దేవాలయము.
ఇది
moving
temple.
ఈ
దేహము
ఎక్కడ
పోతుందో
అక్కడంతా
వున్నాడు
దేవుడు.
Temple
ఎక్కడో
దేవుడక్కడ.
ఆ
భావాన్ని
పిల్లలు
దృఢ
పరచుకొని
యిక్కడ
వున్నాడు
పుట్టపర్తిలో
వున్నాడు
యీ
భావం
వద్దు.
మీరు
ఎక్కడ
వుండినా
ఏ
పని
చేసినా
నావెంటనే
వున్నాడు
చూస్తున్నాడు
స్వామి
యోచన
చేసుకోవాలి.
ఆవిధమైన
భావము
వుండినప్పుడే
ఎట్టి
దోషమునకు
మనం
పాల్పడము.
స్వామి
పుట్టపర్తిలో
వున్నాడంటే
ఇష్టం
వచ్చినట్లు
దోషాలంతా
చేస్తుంటాం.
ఎప్పుడూ
నావెంటనే
వున్నాడు
నాకంటె
జాగ్రత్తగా
చూస్తున్నాడు
స్వామి
నేనైనా
కన్నులు
మూసుకుంటున్నానుగానీ
స్వామి
కన్నులు
మూసుకోడు.
భగవంతుడు
ఎక్కడ
వున్నాడనుకుంటే
నావెంటనే
వున్నాడనుకుంటే
వెనకే
కాలి
శబ్దాలు
వినిపిస్తాయిలు.
నేను
చేసేది
చూస్తున్నాడా
భగవంతుడంటే
అక్కడ
రెండు
కన్నులు
మాత్రమే
కనుపిస్తూ
వుంటాయిలు.
నేను
చేసే
ప్రార్థనలు
వింటున్నాడా
…ంటే
చెవులు
మాత్రమే
వుంటాయిలు.
భగవంతుని
తత్వము
తెలుసుకోటం
కష్టం.
ఉన్నవి
రెండు
కన్నులు
…దు.
సహస్ర
నేత్రాలుంటున్నాయి.
జాగ్రత్తతో
యీ
విశ్వాసంతో
భగవద్భక్తిని
అభివృద్ధి
పరచుకోండి.
అప్పు…డే
భారతదేశానికి
సరియైన
ఆదర్శమునందించే
పౌరులుగా
రూపొందుతారు.
ఆదర్శ
పౌరులుగా
తయారు
కావాలి.
అప్పుడే
యీ
దేశము
తిరిగి
మార్పు
చెందుతుంది.
ఇక్కడ
వుండినా
ఎక్కడకు
వెళ్ళినా
యీ
భావాలు
మెదలుతూనే
వుండాలి
మీ
మదిలో
కదలుతూనే
వుండాలి.
Previous
←
Devotion and self-sacrifice
Next
Discipline is like our very life-breath
→