The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 9

Poem 9

బాల్యమందున పలువురతోగూడిఆటపాటలందు ఐక్యుడగునుయవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కికామినీ లోలుడై క్రాలుచుండుఅర్థవయస్సున ఐహికంబున మున్గిద్రవ్యమార్జించుటన్ దవిలియుండుముదిమి వచ్చినయంత మురహరి తలవకఅదియిది లేదని అలమటించువివిధ దుర్వ్యసనంబులు వీడలేకభక్తి మార్గంబు వెతుకునాసక్తి లేకకర్మపంకిలమునబడి క్రాలుచుండుమట్టి కలుపును జన్మంబు మానవుండు.

In plain words

In childhood, joining with many others, he becomes one with play and song; when youth blossoms, like the god of the flower bow, he roams about, infatuated with women; in middle age, sunk in worldly things, he is caught up in the earning of wealth; when old age comes, not thinking of Murahari, he frets that he lacks this and that; unable to give up his many evil habits, with no zeal to seek the path of Bhakti, fallen into the mire of karma, he roams about in it: man mixes his birth with the dust.

Also read

బాల్యమునందున పలువురితో కూడి ఆట పాటలయందు ఐక్యుడగును యవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కి కామినీ లోలుడై క్రాలుచుండు అర్ధవయస్సున ఐహికంబున మున్గి ద్రవ్యమార్జించుట దవిలియుండు ముదిమి వచ్చినయంత మురహరి తలవక అది ఇది లేదని అలమటించు వివిధ దుర్వ్యసనంబులు వీడలేక భక్తిమార్గంబు వెతుక ఆసక్తి లేక కర్మపంకిలమున పడి క్రాలుచుండు మట్టి కల్పును జన్మంబు మానవుండు