The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 180

Poem 180

పుస్తకముల్ పఠించితిని పూర్తిగజూచితి సర్వ శాస్త్రముల్నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల? నీహస్తయుగంబు మోడ్చి పరమాత్మను భక్తితొ కొల్వలేని యీప్రస్తుత విద్యలన్నియును పాడగు విద్యలె చూడ మానవా!

In plain words

'I have read the books, I have gone through all the śāstras, I have learnt branches of learning without equal': why this pride? If you cannot fold your two hands and worship the Supreme with Bhakti, all this learning of the present day is learning gone to waste, see it, O man!

Also read

పుస్తకముల్ పఠించి తిని పూర్తిగ చూచితి సర్వశాస్త్రముల్. నిస్తులమైన విద్యలు నేర్చితి నంచును గర్వమేల నీ హస్త యుగంబు మోడ్చి పరమాత్మను భక్తితో కొల్వలేని యీ ప్రస్తుత విద్యలన్నియు నేటికి నిరర్థకంబులు కద మానవా!

పుస్తకముల్ పఠించితిని, పూర్తిగ జూచితి సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోడ్చి పరమాత్ముని భక్తి భజింపవేని యీ ప్రస్తుత విద్యలన్నియును భ్రాంతి నిరర్థకముల్ గద ధాత్రి మానవా

పుస్తకముల్ పఠించితి పూర్తిగ చూచితి సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోడ్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని యీప్రస్తుత విద్యలన్నియు ధాత్రి నిరర్థకములే కద మానవా!

పుస్తకముల్ పఠించితివి పూర్తిగ చూచితి సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలు నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోడ్చి పరమాత్మను భక్తితో కొల్వలేని యీ ప్రస్తుత విద్యలన్నియు పాడగు విద్యలే చూడ మానవా